వీరసింహా రెడ్డి ట్రైలర్ : Veera simhareddy Trailer

రాయలసీమ నేపథ్యంలో సినిమాలు బాలకృష్ణకు బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. ఆయన నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

వీరసింహా రెడ్డి ట్రైలర్ : Veera simhareddy Trailer

రాయలసీమ నేపథ్యంలో సినిమాలు బాలకృష్ణకు బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చుఆయన నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

రాయలసీమ నేపథ్యంలో సినిమాలు బాలకృష్ణకు బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. ఆయన నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

 

రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలంటే గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఆయన తాజాగా "వీరసింహారెడ్డి"గా రాబోతున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విధాలైన సినిమా పాటలు, పోస్టర్లు ఆయన అభిమానులతో పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరో బ్లాక్ బస్టర్ మూవీ ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

టీజర్లో ఆయన్ని చూసినవారు సినిమాలో బాలకృష్ణ విశ్వరూపం చూడవచ్చని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఒక్క ప్రమోషన్ కోసమే అయన దాదాపు రెండు వారాల సమయం కోసం డేట్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలను తట్టుకోవాలనే ప్రమోషన్ తప్పనిసరి. దాదాపు సినిమాకి రూ.70 కోట్లు వెచ్చించారని సినీవర్గాలు అంటున్నాయి.

 

తారాగణం:

నందమూరి బాలకృష్ణ

దునియా విజయ్

శృతి హాసన్

వరలక్ష్మి శరత్ కుమార్

 

కథ, దర్శకత్వం: గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని

వై రవిశంకర్

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ

ఎడిటింగ్: నవీన్ నూలి

సంగీతం: థమన్ ఎస్

ప్రొడక్షన్ కంపెనీ: మైత్రి మూవీ మేకర్స్

 

విడుదల తేదీ: 2023 జనవరి 12