భారత్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ : Best Betting Apps in India

ప్లేయర్ల సౌకర్యం కోసం ఆన్ లైన్ సైట్లు కూడా మంచి సర్వీసులను అందిస్తున్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల్లో గడించేవారు కూడా ఇందులో ఉన్నారు.

భారత్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ : Best Betting Apps in India

భారత్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ : Best betting Apps in India

అది... 2000 సంవత్సరం... ఫిబ్రవరి... ఫోర్లు, సిక్సర్లు మారుమ్రోగే క్రికెట్ ప్రపంచంలో పెద్ద బౌన్సర్... యావత్ క్రికెట్ ప్రపంచం కదిలి పోయింది... దానికి కారణం.. మ్యాచ్ ఫిక్సింగ్. ఫిబ్రవరి 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. అప్పటి జట్టు కెప్టెన్ హాన్సీ క్రోనే సంజయ్ చావ్లాతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం పలువురు క్రికెటర్ల అరెస్టులు కూడా జరిగాయి.

ఇది అంతా బుకీలు నిర్వహించే మ్యాచ్ ఫిక్సింగ్. దీనివల్ల టీమ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డ ఆటగాళ్లు నష్టపోతారు. అయితే సరిగ్గా 10 సంవత్సరాల తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నేరుగా అయితే బుకీలు డబ్బులు తీసుకుని మోసం చేయడం, దీంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగేది. వీటన్నిటిని తొక్కిపెట్టి కొందరి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్. ఇందులో కూడా మోసం చేసే కొన్ని వెబ్ సైట్లు ఉంటాయి. అయితే బెట్టింగ్ వేసే వ్యక్తి ముందుగా ఆయా వెబ్ సైట్ ని చెక్ చేసుకోవాలి. రివ్యూలు చదవాలి. అనంతరమే బెట్టింగ్ వేయాలి. దీంతో ప్లేయర్ల సౌకర్యం కోసం ఆన్ లైన్ సైట్లు కూడా మంచి సర్వీసులను అందిస్తున్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల్లో గడించేవారు కూడా ఇందులో ఉన్నారు.

 

భారత్ లో ఆన్ లైన్ బెట్టింగ్ చట్ట విరుద్ధమా? (online betting is illegal in India?)

చట్టపరంగా చెప్పాలంటే 1867 పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ప్రకారం భారత్ లో క్రికెట్ బెట్టింగ్ చట్ట విరుద్ధం. అయితే భారత దేశపు సర్వోన్నత న్యాయస్థానం ఒక వ్యాజ్యంలో నైపుణ్యంతో ఆడేది బెట్టింగ్ కిందకు రాదని వ్యాఖ్యానించింది. బెట్టింగ్ పై ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు చట్టం రాకపోవడంతో దినదినం వృద్ధి చెందుతూ వచ్చింది. ఇది చట్టపరమైనది కాదు... అలాగని ... చట్ట విరుద్ధం కూడా కాదు...

భారత దేశంలో కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారు. హాకీలో ఒలింపిక్స్ ఈవెంట్ లో 8 బంగారు పతకాలు సాధించిన భారత దేశం రానురాను ప్రాభవం కోల్పోవడం, అప్పుడే 1983 లో ప్రపంచ క్రికెట్ ట్రోఫీని భారత్ ముద్దాడడంతో నెమ్మదిగా భారత దేశంలో క్రికెట్ ప్రాభవం మొదలయింది. ఎంతలా అయిందంటే... భారత్ తమ మ్యాచ్ ని దేశంతో ఆడినా ఆరోజు టీవీలకు అతుక్కుని పోయేంత వరకూ వచ్చింది. అదేవిధంగా భారత్ క్రికెటర్లు కూడా తమ సత్తాను ప్రపంచానికి చూపించారు.

దీంతో క్రికెట్ కి ప్రపంచంలో ఉన్న ఆదరణ చూసి ఆన్ లైన్ బెట్టింగ్ పుట్టుకొచ్చింది. దీంట్లో ఎవ్వరైనా బెట్టింగ్ వేయవచ్చు. ఇలా కొన్ని వందల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. భారత దేశంలో ఉన్న జనాభాలో సగటున 40% మంది ఇంటర్నెట్ ని వినియోగిస్తుంటారు. వీరిలో ఎక్కువగా క్రికెట్ మ్యాచులను తమ ఆండ్రాయిడ్, ఐఓయస్ ఫోన్లలో వీక్షిస్తుంటారు. ఇందులో దాదాపు అందరూ ఒక్కసారన్నా క్రికెట్ బెట్టింగ్ సైట్ ను సందర్శించి ఉంటారని ఒక నివేదిక వెల్లడించింది.

ఆన్ లైన్ బెట్టింగ్ లో ఉత్తమ యాప్స్ (Best betting Apps in India)

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో నమ్మకానికి, విశ్వసనీయతకు అగ్ర స్థానంలో cricplayers.com సింహ భాగంలో ఉంది. 24X7 కస్టమర్ సపోర్ట్, గంట లోపే పే ఔట్స్, డిపాజిట్ చేయడానికి లేని ఆటంకం, ఇండియన్ కరెన్సీ ఆమోదం, 1000 రూపాయల నుంచి వారం వ్యవధిలో లక్ష రూపాయల వరకు విత్ డ్రా సౌకర్యం వంటి ఎన్నో అత్యుత్తమ ఆఫర్లు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. బెట్టింగ్ వేసేవారిని ఆకర్షించడం కోసం అన్ని వెబ్ సైట్లు పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. వెల్ కమ్ బోనస్ అనేది ఇందులో చాలా ముఖ్యమైనది. విజయం సాధించిన తరువాత ప్లేయర్ వెల్ కమ్ బోనస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

దీంతో అది మీరు డిపాజిట్ చేసిన అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. తరువాత మీరు ఆడబోయే మ్యాచ్ కి సంబంధించిన బెట్టింగ్ దీని నుండి వేసుకోవచ్చు. ఖచ్చితంగా గెలవాలి అనుకున్నప్పుడు ఆత్మ విశ్వాసంతో ఆడితే తప్పక విజయం లభిస్తుంది. ప్లేయర్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం ఆఫర్ల వివరాలు అందుబాటులో ఉంచడం యాప్ ప్రత్యేకత. దీని తరువాతి స్థానంలో పరి మ్యాచ్ యాప్ ఉంది. ఇవే కాకుండా బెట్ వే, 1xబెట్, 10క్రిక్ (క్రికెట్ ప్రేమికుల కోసం), డఫా బెట్ (వెరైటీ పేమెంట్ పద్దతుల కోసం), బెట్365, కమాన్ యాప్, 22బెట్ వంటి పలు రకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి.

సైట్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తమ ప్లేయర్స్ కోసం రకరకాల బోనసులు, ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అంతే కాకుండా రాబోయే మ్యాచ్ కి సంబంధించి టిప్స్, టీమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆటగాళ్ల వివరాలను ఉంచితంగా ఎప్పటికప్పుడు అందిస్తుంటాయి. ప్రతి ఒక్క బెట్టింగ్ వేసే వారు తమ వెబ్ సైట్ లోనే బెట్టింగ్ వేసేలా చూడడం కోసమే ఇటువంటి సహాయం అందిస్తుంటాయి. దీనివల్ల ప్లేయర్ కి నమ్మకంతో పాటుగా ఆటపై ఒక అవగాహన వస్తుంది.

అందుకే ప్లేయర్స్ కూడా ఆయా వెబ్ సైట్స్ అందించే సమాచారాన్ని బట్టి తమకు నచ్చిన వెబ్ సైట్స్ ని ఎంచుకుంటారు. ప్రతి ఒక్కరూ తగిన వెబ్ సైట్ ని ఎంచుకుని ఆత్మా విశ్వాసంతో బెట్టింగ్ వేస్తే తప్పక విజయం లభిస్తుంది. అందుకు ముందుగా నమ్మకం ముఖ్యం. ఓడిపోతామేమో అనే భయం లేకుండా ఆడితే విజయం సొంతం అవుతుంది.

క్రికెట్ క్రేజ్ కి కేరాఫ్ భారత్ (cricket crazy c/o India)

ప్రపంచవ్యాపంగా భారత్ లో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ ఇంక ఇతర దేశంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. ఎంతలా అంటే భారత దేశపు ఎకానమీలో 85% ఒక్క క్రికెట్ దే. భారత దేశంలో నిత్యం దాదాపు 14 కోట్ల మంది నిత్యం బెట్టింగ్ ఆడుతుంటారు. క్రికెట్ టోర్నమెంట్స్ లో అతి పెద్దదైన ఐపీల్ (IPL) వచ్చిందంటే బెట్టింగ్ వేసే వారి సంఖ్య 37 కోట్లకు చేరుకుంటుందని ఒక వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్స్ 80% ఉంటాయి. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆన్ లైన్ బెట్టింగ్ లు వేసేవారిలో ప్రథమ స్థానంలో ఉంది. అదే పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే బెట్టింగ్ రెండితలకు పైగా ఉంటుందని ఒక అంచనా. వన్ డే, టెస్ట్, టీ 20, ఐపీల్, ఇతర విదేశీ లీగ్ లు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లో బెట్టింగ్ వేస్తున్నారు.

భారత దేశంలో ప్రతి ఏడాది 20% వరకూ క్రికెట్ బెట్టింగ్స్ వేసే వారి సంఖ్య పెరుగుతోందని అంచనా. భారత్ లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి అంతర్జాతీయ వెబ్ సైట్లు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ మార్కెట్ ని భారత్ లో పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ వెదుకుతున్నాయి. భారత దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ విలువ 2 బిలియన్లుగా ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో ఇది రెండింతలకు చేరుకుంటుందని అంచనా.

భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best betting apps in India

CricPlayers భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్ (best betting), ఇక్కడ మీరు మీ డబ్బుకు ఉత్తమమైన విలువను (more profit) పొందుతారు. అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ వేసేవారు వెబ్సైట్ను ఇష్టపడతారు, ఎందుకంటే క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందించే సేవలు వారికి బెట్టింగ్ వేయడంలో  గొప్ప వినోదాన్ని ఇస్తాయి.

ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లలో అగ్రస్థానంలో (Top position) ఉన్న www.cricplayers.comలో స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్లైన్ క్యాసినో, లైవ్ క్యాసినో వంటి అత్యుత్తమ గేమింగ్ సేవలను కనుగొనవచ్చు. భారతీయ బెట్టింగ్దారులకు క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) మొదటి ఎంపిక. దాని సాధారణ నమోదు ప్రక్రియ, అద్భుతమైన సేవలు మరియు వేగవంతమైన విత్ (fastest withdraw) డ్రాల కారణంగా www.cricplayers.com వెబ్సైట్ (website) లో అనేక మంది వ్యక్తులు పందెం (betting) వేయడానికి ఆకర్షితులవుతున్నారు. ఇది భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్. ఆటగాళ్లకు అనేక రకాల ప్రత్యామ్నాయాలను అందిస్తోంది, దీనివల్ల వారు గేమ్లలో పెద్దఎత్తున బెట్టింగ్  ఎంపికలను ఆస్వాదించవచ్చు.

 

CricPlayers అందించే సేవలు (good services) ఉన్నతంగా ఉండడం ద్వారా మేము భారతదేశంలో అగ్రశ్రేణి బెట్టింగ్ వెబ్ సైట్ (best website) గా ఉందంటే దానికి కారణం నమ్మకం. సైట్ అందిస్తున్న విత్ డ్రాలు, ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు (withdraw, promotions) వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది.

Recommended Articles

How to make money online

Online Real money earning

Best online sports

Online casino games