ఇండియాలో ఉన్న ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best Betting Sites in India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పందెం వేసే వ్యక్తుల (Betters) కోసం, స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది ఒక అద్భుతమైన సరదా సాధనం. స్పోర్ట్స్ బెట్టింగ్ భారతదేశంలో ప్రతిరోజూ మరింత ప్రాచుర్యం పొందుతోంది (Everyday getting popularity). ఇది ఒకదానికొకటి నిరంతరం అనేక ఈవెంట్‌లను (more events) కలిగి ఉండడంతో, భారతీయ బెట్టింగ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

ఇండియాలో ఉన్న ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best Betting Sites in India

ఇండియాలో ఉన్న ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best Betting Sites in India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పందెం వేసే వ్యక్తుల (Betters) కోసం, స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది ఒక అద్భుతమైన సరదా సాధనం. స్పోర్ట్స్ బెట్టింగ్ భారతదేశంలో ప్రతిరోజూ మరింత ప్రాచుర్యం పొందుతోంది (Everyday getting popularity). ఇది ఒకదానికొకటి నిరంతరం అనేక ఈవెంట్లను (more events) కలిగి ఉండడంతో, భారతీయ బెట్టింగ్లలో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

క్రిక్ ప్లేయర్స్ పరిచయం : Introduction of CricPlayers

CricPlayers భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్, ఇక్కడ మీరు మీ డబ్బుకు ఉత్తమమైన విలువను (Best value for money) పొందుతారు. అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ వేసేవారు వెబ్సైట్ను ఇష్టపడతారు. ఎందుకంటే క్రిక్ ప్లేయర్స్ అందించే సేవలు వారికి బెట్టింగ్ వేయడంలో గొప్ప వినోదాన్ని (Gives good feel) ఇస్తాయి. భారతదేశంలో అత్యంత ఆచరణాత్మకమైన డిపాజిట్, విత్ డ్రా (withdraw) పద్ధతులను అందించే టాప్ బెట్టింగ్ సైట్ (top betting site) Cricplayers, ఇది మంచి అనుభవాన్ని అందిస్తుంది.

 

క్రిక్ ప్లేయర్స్ ప్రత్యేకత ఏమిటి : What is the Cricplayers Specialty

భారతదేశంలో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ కోసం Cricplayers ఉత్తమ వెబ్సైట్ (best website) గా ఉంది. అనేక రకాల స్పోర్ట్స్ బెట్టింగ్ గేమ్లు అందుబాటులో ఉన్నాయి. వాస్తవికతో కూడిన ప్రత్యక్ష గేమింగ్ (live gaming) అనుభవాన్ని అందిస్తుంది. క్రిక్ప్లేయర్స్ (Cricplayers) అనేక ఫీచర్లతో (Features) కూడిన ఉత్తమ ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్. ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ (Live Updates) అందిస్తుంది. తాజా టోర్నమెంట్లు కవర్ చేయడంతో పాటు వాటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ (update) చేస్తుంది. సౌలభ్యం (Convenience) కోసం అందుబాటులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ (Online Betting App). దీనితో పాటుగా రిజిస్ట్రేషన్ బోనస్రూ.500 అందిస్తుంది. 150% మొదటి డిపాజిట్ బోనస్ (deposit bonus) కలిగి ఉంది. సులువైన, వేగవంతమైన విత్ డ్రా (fastest withdraw), డిపాజిట్ సౌకర్యం (deposit facility) అందిస్తోంది. పందెం వేసేవారి కోసం వివిధ రకాల గేమ్లు (available different games) అందుబాటులో ఉంటాయి

 

బెట్టింగ్ కోసం క్రిక్ ప్లేయర్స్ ను ఎందుకు ఎంచుకోవాలి : Why to Choose Cricplayers for Betting

భారత్ లో పందాలు వేసే వారికోసం క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) మొదటి ఎంపికగా చేసుకోవచ్చు. ఇది అందించే నమోదు ప్రక్రియ, అద్భుతమైన సేవలు (amazing services), వేగవంతమైన విత్ డ్రాల కారణంగా www.cricplayers.com వెబ్సైట్ లో అనేక మంది వ్యక్తులు పందెం వేయడానికి ఆకర్షితులవుతున్నారు. ఇది భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్ గా ఉంది. అందరి నమ్మకాన్ని (trusted by betters) చూరగొనడంతో అనతికాలంలోనే ఇది ఉత్తమ సైట్ (top site) గా పేరు పొందింది. ఆటగాళ్లకు అనేక రకాల ప్రత్యామ్నాయాలను అందిస్తోంది, దీనివల్ల వారు గేమ్లలో పెద్దఎత్తున బెట్టింగ్ ఎంపికలను ఆస్వాదించవచ్చు.

 

అందుబాటులో వివరాలు : Available total Information

మ్యాచ్ (Match) కి సంబంధించిన అన్ని వివరాలు అంటే.. జట్ల యొక్క గత విజయాలు (Previous wins and Loss), రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను (Individual Records) పందాలు వేసేవారికి అందజేస్తుంది. దీనికోసం అనుభవజ్ఞులైన నిపుణులు (Experts) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో బెట్టింగ్ వేసే క్రీడాకారులు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ (Provide the Tips) కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా చేసుకునే సౌకర్యం మరే ఇతర సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. యూపీఐ (UPI), గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay), పేటీఎమ్ (Paytm), బ్యాంకు ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం 24X7 (Customer Support) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (Live Chat), ఈమెయిల్ (email), వాట్సాప్ (Whatsapp), టెలిగ్రామ్ (Telegram), స్కైప్ (Skype) వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే క్రీడాకారుడు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తనకు కావలసిన సమాచారాన్ని (Full Support) పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ డిపాజిట్ పై 10% అందిస్తుంది.

 

2. 10CRIC : 10క్రిక్

యూరోపియన్ దేశాలకి చెందిన 10 Cric ఎంతో ప్రాముఖ్యం పొందింది. 2013 లో ప్రారంభించిన సైట్ భారత దేశంలో పెరుగుతున్న బెట్టింగ్ మార్కెట్ (Betting Market) ని దృష్టిలో ఉంచుకుని 2017 లో ఇక్కడి మార్కెట్లోకి (Entered 2017 into Indian Market) ప్రవేశించింది. గుర్రపు పందేలకు సైట్ పేరుపొందింది. భారతీయ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సైట్లో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు (Payment options) ఉన్నాయి. స్పోర్ట్స్ బెట్టింగ్, లైవ్ బెట్టింగ్ (Live Betting), లైవ్ కేసినో, స్లాట్స్ (Slots), రకరకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 40 రకాలకు పైగా స్పిన్స్ అందుబాటులో ఉన్నాయి. బెట్టింగ్ వేసే భారతీయులకు అతి వేగంగా డబ్బులు విత్ డ్రా (Withdraw facility) చేసే సౌకర్యం ఏర్పాటు చేసారు. నెట్ బ్యాంకింగ్ (Net Banking), యూపీఐ (UPI), మాస్టర్ కార్డు వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మాగ్జిమమ్ బోనస్ రూ. 30,000. క్యాసినో బోనస్ లో 10 ఉచిత స్పిన్స్, రూ.20,000 బోనస్ గా అందిస్తోంది.

 

3. Pari Match : పరి మ్యాచ్

తమ సైట్లో పందెం వేసే వారి కోసం ఉన్నతమైన ప్రయోజనాలను అందించడానికి Pari Match భిన్నమైన ఆఫర్లతో (Different offers) భారతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సంపాదించుకుంది. వారిని ప్రోత్సహించేందుకు, ఆకట్టుకునేందుకు ఎన్నో ఆఫర్లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు సహాయం (Customer Support) అందించడానికి ఈమెయిల్ సపోర్ట్ (Email Support), ఫోన్ సపోర్ట్ కూడా అందిస్తోంది. డబ్బుల డిపాజిట్ (Amount deposit), విత్ డ్రాల (Withdraw) కోసం పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వందలాది గేమ్స్ బెట్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. పేమెంట్, విత్ డ్రాల కోసం యూపీఐ, పేటీఎమ్ వయా నెట్ బ్యాంకింగ్ వంటి తదితర సౌకర్యాలు ఉన్నాయి. 1994 లో ఏర్పాటు చేసిన సైట్ భారతీయ కరెన్సీని (Accept Indian Rupees) అంగీకరిస్తుంది. 2019 నుంచి భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. రూ.30,000 వరకు 150% బోనస్ అందిస్తోంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.300. క్యాసినో బోనస్ కూడా సైట్ తమ వినియోగదారులకు అందిస్తోంది.

4. BETTILT : బెట్ టిల్ట్

సైట్ రూ. 30,000 వరకు 100% బోనస్ అందిస్తామని ప్రకటించింది. 2017 లో సైట్ అందుబాటులోకి వచ్చింది. 40 రకాలకు పైగా స్పోర్ట్స్ ను కవర్ (Covered different Sports) చేస్తుంది. సైట్ హిందీలో (Available in Hindi language) కూడా అందుబాటులో ఉంది. యూపీఐ, ఆస్ట్రో పే (Astro pay), పేటీఎమ్ మరియు ఫోన్ పే ద్వారా డిపాజిట్లు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. సైట్ లో 24X7 చాట్ సపోర్ట్ (24X7 chat support) సౌకర్యం అందుబాటులో లేదు. వివిధ పేమెంట్ ఆప్షన్ల ద్వారా డిపాజిట్లను (deposit) ఎంత మొత్తంలో చేయాలనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. క్యాసినో బోనస్ కింద రూ.90,000 వరకు, 150+ ఉచిత స్పిన్స్ (150+ free spins) అందిస్తోంది. ఇందులో మినిమం డిపాజిట్ (Minimum deposit) రూ.300. సైట్ 40 కంటే ఎక్కువ క్రీడలు అందించడమే కాకుండా కొన్ని ప్రత్యేక క్రీడలను (different sports) కూడా కవర్ చేస్తుంది. డిపాజిట్లపై ఉచిత బెట్టింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. దీనికి మొబైల్ యాప్ (Available Mobile App) కూడా అందుబాటులో ఉంది.

 

5. Megapari : మెగాపరి

సైట్లో క్రికెట్, టెన్నిస్ వంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ బెట్టింగ్ లను యాక్సెస్ (Access) చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకోవడానికి వీరు వివిధ రకాల ఆఫర్లను (different offers) అందిస్తున్నారు. ఇండియన్ కరెన్సీని (Accept Indian Rupees) వీరు అంగీకరిస్తారు. లోకల్ బ్యాంకింగ్ (Local Banking) ద్వారా భారతీయ రూపాయలను చెల్లించే సౌకర్యం ఇందులో అందుబాటులో ఉంది. Megapari రూ. 21,000 ప్రత్యేకమైన బోనస్ (Special Bonus) అందిస్తోంది. బోనస్ ను పొందేందుకు తగిన దశల వారీ సూచనలను తెలియజేస్తుంది. సైట్లో 40 కంటే ఎక్కువ క్రీడలు (Above 40 Sports available) అందుబాటులో ఉన్నాయి. రకరకాల ప్రమోషన్లు, లాయల్టీ బోనస్ (Loyalty Bonus) లను కూడా అందిస్తూ బెట్టింగ్ వేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. స్పోర్ట్స్, క్యాసినోలో ఉత్తమమైన బోనస్ లను అందిస్తుంది. ఎటువంటి ఫోన్ సపోర్ట్ సౌకర్యం (No Phone support) అందుబాటులో లేదు. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకునేందుకు అన్ని రకాల సేవలను అందించడానికి ప్రయత్నిస్తోంది. 2019 లో ప్రారంభించిన సైట్ నెట్ బ్యాంకింగ్, పేటీఎమ్ (Paytm), ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Gpay) వంటి వివిధ రకాల పేమెంట్ చెల్లింపులు, విత్ డా సౌకర్యం (Withdraw facility) సైట్ లో ఉంది. క్యాసినో బోనస్ మ్యాగ్జిమమ్ రూ. 25,000 వరకు ఉంది. మినిమం డిపాజిట్ రూ.500. బోనస్ ను భారత రూపాయల్లోనే అందిస్తారు.

 

6. 22 Bet : 22 బెట్

భారత దేశంలో 2017 లో ప్రవేశించిన సైట్ రకరకాల బోనస్ లు, ప్రమోషన్లతో (Bonus, Promotions) భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకుంటోంది. దేశంలో పందెం వేసే వారి కోసం అత్యంత సురక్షితమైన బెట్టింగ్ అనుభవాన్ని (Betting experience) అందించడానికి కృషి చేస్తోంది. ఎందుకంటే సైట్ యొక్క నేపథ్యం గురించి, లైసెన్స్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటలో ఉంచలేదు. దీంతో భారతీయ బెట్టింగ్ వేసే వారు (Betters) సైట్ ద్వారా బెట్టింగ్ వేసే ముందు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందులో మినిమం డిపాజిట్ రూ.80, 100% మ్యాచ్ లో బోనస్ (Bonus) గా రూ.10,000 లు గా అందిస్తోంది. పేమెంట్ చెల్లింపుల (Payment options) కోసం నెట్ బ్యాంకింగ్, ఆస్ట్రో పే, స్క్రిల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. క్యాసినో బోను కింద రూ.25,000 లు అందిస్తోంది.

7. Betway : బెట్ వే

విదేశీ పందెంరాయుళ్లతో పాటుగా భారతీయ పందెంరాయుళ్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న Betway అంతర్జాతీయ బ్రాండ్ (International site) సైట్. ఇది భారతీయ రూపాయలను డిపాజిట్ చేయడానికి (Accept Indian Rupees) అంగీకరిస్తుంది. మొబైల్ అప్లికేషన్స్ తో పాటు, అనేక రకాల పేమెంట్ చెల్లింపులను ఆమోదిస్తుంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ క్రికెట్ జట్లకు స్పానర్స్ (Sponsors) గా కూడా వ్యవహరిస్తోంది. 2008 లో ప్రారంభించిన సైట్ స్పోర్ట్స్ బెట్టింగ్ (Sports Betting), కేసినో, లైవ్ కేసినో లను అందిస్తుంది. 2016 లో భారత దేశంలో అందుబాటులోకి (Available) వచ్చింది. వందలాది బెట్టింగ్ క్రీడలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పేటీఎం, ఆస్ట్రో పే, యూపీఐ వంటి పేమెంట్ అప్లికేషన్ల (Payment options) ద్వారా చెల్లింపులు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. క్రీడాకారులకు బెట్టింగ్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు కస్టమర్ సపోర్ట్ కోసం (Difficult to get customer support) ప్రయత్నించడం చాలా కష్టమైన పనే.

 

8. 1XBET : 1Xబెట్

ఇంగ్లీష్, హిందీ భాషల్లో (English and Hindi Language available) అందుబాటులో ఉన్న సైట్ భారతీయ బెట్టర్స్ ను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, ప్రోమోలు (offers and promos) ఎప్పటికప్పుడు అందిస్తుంది. దాదాపు 134 దేశాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈమెయిల్ సపోర్ట్ (email support), టెలిఫోన్ సౌకర్యం కూడా ఉంది. 2008 లో ప్రారంభించబడిన సైట్ భారత దేశంలో దాదాపు 40,000 మందికి పైగా బీటింగ్ సభ్యులను కలిగి ఉంది. సైట్ లో విత్ డ్రా, చెల్లింపులు ఆలస్యం (Late withdraw) అవుతున్నట్లు పందెం వేసేవారు తమ సమీక్షల్లో (Reviews) రాస్తున్నారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు సైట్ మరింత మెరుగైన సౌకర్యాన్ని అందించేందుకు కృషి చేస్తామని (Promised try to improve) హామీ ఇస్తోంది.

9. Fun88 : ఫన్88

అగ్రశ్రేణి బెట్టింగ్ యాప్ గా తమను పోల్చుకున్న Fun88 సైట్ బెట్టింగ్ క్రీడాకారులకు వివిధ రకాల ఆన్ లైన్ బెట్టింగ్స్ ను అందిస్తోంది. భారతీయ పందెంరాయుళ్లను (Betters) లక్ష్యం గా చేసుకుని రకరకాల ప్రమోషన్లు (Promotions) అందిస్తూ ఆకట్టుకుంటోంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, సహా అనేక రకాల బ్యాంకింగ్ చెల్లింపులను (Banking payments) అంగీకరిస్తుంది. ఈమెయిల్, టెలిఫోన్ సపోర్ట్ అందుబాటులో ఉంది. వెల్ కమ్ బోనస్ లు (Welcome Bonus), పెద్ద మొత్తంలో ఐపీఎల్ బెట్టింగ్ ఎంపికలు ఉన్నాయి. బెట్టింగ్ బోనస్ కింద 15 వేల వరకు అందిస్తోంది. క్యాసినో బోనస్ 10 వేల వరకు ఉంటోంది.

10. Bluechip : బ్లూచిప్

సైట్ 2019 లో ఏర్పాటు చేయగా, భారత దేశంలోకి గత ఏడాది 2021 లో అందుబాటులోకి వచ్చింది. భారతీయ రూపాయలను (Indian Rupees) అంగీకరిస్తుంది. చెల్లింపులు చేయడానికి వివిధ రకాల ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పందెం వేసే వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రోమోలు (promos) అందుబాటులోకి తెస్తున్నారు. యూపీఐ (UPI), పేటీఎమ్ (Paytm) వంటి చెల్లింపుల సౌకర్యం ఇందులో ఉంది. మినిమం డిపాజిట్ (minimum deposit) 3000 కాగా, బోనస్ 300 గా ఉంది. క్యాసినో బోనస్ కింద 75 వేల వరకు అందుకునే సౌలభ్యం ఉంది.