భారతదేశంలో టాప్ 10 బెట్టింగ్ సైట్స్ : Top 10 Betting Sites in India

నేటి రోజుల్లో ఆన్ లైన్ బెట్టింగ్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. కోట్లాది మంది ఆటగాళ్లు నిత్యం పలు సైట్లలో బెట్టింగ్ ఆడుతున్నారు. వందలాది వెబ్ సైట్లు నేడు అందరికీ అందుబాటలో ఉంటున్నాయి.

భారతదేశంలో టాప్ 10 బెట్టింగ్ సైట్స్ : Top 10 Betting Sites in India

భారతదేశంలో టాప్ 10 బెట్టింగ్ సైట్స్ : Top 10 Betting Sites in India

నేటి రోజుల్లో ఆన్ లైన్ బెట్టింగ్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. కోట్లాది మంది ఆటగాళ్లు నిత్యం పలు సైట్లలో బెట్టింగ్ ఆడుతున్నారు. వందలాది వెబ్ సైట్లు నేడు అందరికీ అందుబాటలో ఉంటున్నాయి. నిత్యం మరిన్ని సైట్లు నమోదు అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని రకాల సైట్లు బెట్టింగ్ వేసే వారికి ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటాయి. 

భారత దేశంలో కూడా ఎన్నో వెబ్ సైట్లు ఆయా బెట్టింగ్ లు వేసేవారికోసం కూడా ఉత్తమమైనవి అందుబాటులో ఉన్నాయి. ఈ సైట్లు వెల్ కమ్ బోనస్ లు అని, క్యాష్ బ్యాక్ లని పలు ఆఫర్లను ఇస్తుంటాయి. దేశాల్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ వెబ్ సైట్ల వివరాలను, అవి అందించే ఆఫర్లను పరిశీలిద్దాం.  

ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లలో ముఖ్యంగా గమనించాల్సింది...

1. రేటింగ్ 

ఆన్ లైన్లో ఎన్ని బెట్టింగ్ సైట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ముఖ్యంగా వాటి రేటింగ్ ను పరిశీలించాల్సి ఉంటుంది. బెట్టింగ్ ఇంతకూ ముందే ఆయా సైట్ల ద్వారా వేసిన వారు ఇచ్చే రేటింగ్, సమీక్షలు కొత్తగా బెట్టింగ్ వేసే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

2. పేమెంట్ ఆప్షన్లు

బెట్టింగ్ వేసే వారు తమ డబ్బులను డిపాజిట్ చేయడానికి ఆయాసరమైన పేమెంట్ ఆప్షన్లు వెతుకుతుంటారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. తమ డబ్బుకు భరోసా ఇచ్చే వివిధ రకాల పేమెంట్ గేట్ వే అనేది తమ డబ్బుకి భరోసాగా భావిస్తారు.

3. కస్టమర్ కేర్ సపోర్ట్

బెట్టింగ్ వేసే వారు ఎదుర్కొనే సమస్యల కోసం కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎంతో ముఖ్యమైనది. బెట్టింగ్ సమస్యలు, పేమెంట్, విత్ డ్రా సమస్యలు కోసం ఆయా సైట్లు తప్పనిసరిగా కస్టమర్ సపోర్ట్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్  వేసే ప్లేయర్ తాను ఎవరిని సంప్రదించాలి అని ఆలోచిస్తారు. కొన్ని సైట్లు 24/7 కస్టమర్ సపోర్ట్ అందిస్తుంటాయి.

4. ఆన్ లైన్ భవిష్యవాణి 

మ్యాచ్ జరగబోయే ముందు ఆయా వెబ్ సైట్లు బెట్టింగ్ వేసే వారి కోసం రెండు జట్లకు సంబంధించిన గత మ్యాచుల రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డుల వివరాలను తాము ఏర్పరచుకున్న నిపుణులైన అనుభవజ్ఞుల చేత అందజేస్తుంటారు. దీనివల్ల బెట్టింగ్ వేసే వారికి ఏ టీమ్ కి ఎక్కువ విజయావకాశాలు ఉంటాయనే అవగాహనా వస్తుంది. 

భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు

భారత దేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ బెట్టింగ్ సైట్లు  సైట్లను సందర్శించి బెట్టింగ్ వేసే వారి కోసం ఎన్నో రకాల సౌకర్యాలను అందిస్తున్నాయి. పేమెంట్ ఆప్షన్లు, స్వాగత బోనసులు, మ్యాచ్ ఫలితాలను అంచనా వేసి చెప్పే భవిష్యవాణి, నిపుణుల సలహాలు, కస్టమర్ సపోర్ట్ వంటివి ఆయా వెబ్ సైట్లు కల్పిస్తున్నాయి.

1. CricPlayers.com 

భారత దేశంలో ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది CricPlayers.com ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు అందిస్తూ భారతీయ క్రీడాకారులను ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు బెట్టింగ్ క్రీడాకారులు విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన కొద్దీ కాలంలోనే అగ్ర స్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే కారణం. రకరకాల బెట్టింగ్ లు ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కి మంచి అనుభూతిని ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన రివ్యూలు లభిస్తున్నాయి.

మ్యాచుకు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను బెట్టింగ్ క్రీడాకారులకు అందజేస్తుంది. దీనికోసం అనుభవజ్ఞులైన నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో బెట్టింగ్ వేసే క్రీడాకారులు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా చేసుకునే సౌకర్యం మరే ఇతర సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు, డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, బ్యాంకు ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్, ఈమెయిల్, వాట్స్ అప్, టెలిగ్రామ్, స్కైప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే క్రీడాకారుడు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తనకు కావలసిన సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. 150% మొదటి డిపాజిట్ బోనస్ లభిస్తుంది. రోజువారీ డిపాజిట్ పై 10% అందిస్తుంది. 

2. 10CRIC 

యూరోపియన్ దేశాలకి చెందిన 10 Cric ప్రాముఖ్యమైన సైట్. 2013 లో ప్రారంభించిన ఈ సైట్ భారత దేశంలో పెరుగుతున్న బెట్టింగ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని 2017 లో ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించింది. గుర్రపు పందేల్లో ఈ సైట్ పేరుపొందింది. భారతీయ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సైట్లో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. 

స్పోర్ట్స్ బెట్టింగ్, లైవ్ బెట్టింగ్, లైవ్ కేసినో, స్లాట్స్, రకరకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 40 రకాలకు పైగా స్పిన్స్ అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్ వెల్ కమ్ బోనస్ గా ఒక లక్ష అందిస్తోంది. బెట్టింగ్ వేసే భారతీయులకు అతి వేగంగా డబ్బులు విత్ డ్రా చేసే సౌకర్యం ఏర్పాటు చేసారు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మాస్టర్ కార్డు వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మాగ్జిమమ్ బోనస్ రూ. 30,000. క్యాసినో బోనస్ లో 10 ఉచిత స్పిన్స్, రూ.20,000 బోనస్ గా అందిస్తోంది.

3. Pari Match 

తమ వినియోగదారులకు ఉన్నతమైన ప్రయోజనాలను అందించడానికి Pari Match భిన్నమైన ఆఫర్లతో భారతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సంపాదించుకుంది. వారిని ప్రోత్సహించేందుకు, ఆకట్టుకునేందుకు ఎన్నో ఆఫర్లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు సహాయం అందించడానికి ఈమెయిల్ సపోర్ట్, ఫోన్ సపోర్ట్ కూడా అందిస్తోంది.

డబ్బుల డిపాజిట్, విత్ డ్రాల కోసం పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వందలాది గేమ్స్ బెట్టింగ్ ల కోసం అందుబాటులో ఉన్నాయి. పేమెంట్, విత్ డ్రాల కోసం యూపీఐ, పేటీఎమ్ వయా నెట్ బ్యాంకింగ్ వంటి తదితర సౌకర్యాలు ఉన్నాయి. 1994 లో ఏర్పాటు చేసిన ఈ సైట్ భారతీయ కరెన్సీని అంగీకరిస్తుంది. 2019 నుంచి భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. రూ.30,000 ల వరకు 150% బోనస్ అందిస్తోంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.300. ఇందులో క్యాసినో బోనస్ కూడా అందిస్తోంది. 

4. BETTILT 

ఈ సైట్లో రూ. 30,000 వరకు 100% బోనస్ లభ్యం. 2017 లో ఈ సైట్ అందుబాటులోకి వచ్చింది. 40 రకాలకు పైగా స్పోర్ట్స్ ను కవర్ చేస్తుంది. ఈ సైట్ హిందీలో కూడా అందుబాటులో ఉంది. యూపీఐ, ఆస్ట్రో పే, పేటీఎమ్ మరియు ఫోన్ పే ద్వారా డిపాజిట్లు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సైట్ లో 24/7 చాట్ సపోర్ట్ సౌకర్యం అందుబాటులో లేదు. వివిధ పేమెంట్ ఆప్షన్ల ద్వారా డిపాజిట్లను ఎంత మొత్తంలో చేయాలనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. 

క్యాసినో బోనస్ కింద రూ.90,000 వరకు, 150+ ఉచిత స్పిన్స్ అందిస్తోంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.300. ఈ సైట్ 40 కంటే ఎక్కువ క్రీడలు అందించడమే కాకుండా కొన్ని ప్రత్యేక క్రీడలను కూడా కవర్ చేస్తుంది. డిపాజిట్లపై ఉచిత బెట్టింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. దీనికి మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.

5. Megapari 

ఈ సైట్లో క్రికెట్, టెన్నిస్ వంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ బెట్టింగ్ లను యాక్సెస్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకోవడానికి వీరు వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఇండియన్ కరెన్సీని వీరు అంగీకరిస్తారు. లోకల్ బ్యాంకింగ్ పద్ధతుల్లో ఇండియన్ కరెన్సీని చెల్లించే సౌకర్యం ఉంది. Megapari రూ. 21,000 ప్రత్యేకమైన బోనస్ అందిస్తోంది. బోనస్ ను పొందేందుకు తగిన దశల వారీ సూచనలను తెలియజేస్తుంది. ఈ సైట్లో 40 కంటే ఎక్కువ క్రీడలు అందుబాటులో ఉన్నాయి. రకరకాల ప్రమోషన్లు, లాయల్టీ బోనస్ లను కూడా అందిస్తూ బెట్టింగ్ వేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. 

స్పోర్ట్స్, క్యాసినోలో ఉత్తమమైన బోనస్ లను అందిస్తుంది. ఎటువంటి ఫోన్ సపోర్ట్ సౌకర్యం అందుబాటులో లేదు. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకునేందుకు అన్ని రకాల సేవలను అందించడానికి ప్రయత్నిస్తోంది. 2019 లో ప్రారంభించిన ఈ సైట్ స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో, లైవ్ క్యాసినో, వర్చువల్ గేమ్స్ అందుబాటులో ఉంచింది. నెట్ బ్యాంకింగ్, పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి వివిధ రకాల పేమెంట్ చెల్లింపులు, విత్ డా సౌకర్యం ఈ సైట్ లో ఉంది. క్యాసినో బోనస్ మ్యాగ్జిమమ్ రూ. 25,000 వరకు ఉంది. మినిమం డిపాజిట్ రూ.500. బోనస్ ను భారత రూపాయల్లోనే అందిస్తారు. 

6. 22 Bet 

భారత దేశంలో 2017 లో ప్రవేశించిన ఈ సైట్ రకరకాల బోనస్ లు, ప్రమోషన్లతో భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకుంటోంది. దేశంలో బెట్టింగ్ క్రీడాకారులకు అత్యంత సురక్షితమైన బెట్టింగ్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తోంది. ఎందుకంటే ఈ సైట్ యొక్క నేపథ్యం గురించి, లైసెన్స్ కి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అందుకే భారతీయ బెట్టింగ్ క్రీడాకారులు ఈ సైట్ ద్వారా బెట్టింగ్ వేసే ముందు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. 

ఇందులో మినిమం డిపాజిట్ రూ.80, 100% మ్యాచ్ బోనస్ లో రూ.10,000 లు గా అందిస్తోంది. పేమెంట్ చెల్లింపుల కోసం నెట్ బ్యాంకింగ్, ఆస్ట్రో పే, స్క్రిల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. క్యాసినో బోను కింద రూ.25,000 లు అందిస్తోంది.

7. Betway  

అంతర్జాతీయ బెట్టింగ్ క్రీడాకారులతో పాటు, భారతీయ క్రీడాకారులను ఎంతగానో ఆకట్టుకుంటున్న Betway అంతర్జాతీయ బ్రాండ్ సైట్. ఇది భారతీయ కరెన్సీని అంగీకరిస్తుంది. మొబైల్ అప్లికేషన్స్ తో పాటు, అనేక రకాల పేమెంట్ చెల్లింపులను ఆమోదిస్తుంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ క్రికెట్ జట్లకు స్పానర్స్ గా కూడా వ్యవహరిస్తోంది. 2008 లో ప్రారంభించిన ఈ సైట్ స్పోర్ట్స్ బెట్టింగ్, కేసినో, లైవ్ కేసినో లను అందిస్తుంది. మ్యాచ్ ఉచిత బెట్ కింద రూ.4000 అందిస్తోంది.

2016 లో భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. వందలాది బెట్టింగ్ క్రీడలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పేటీఎం, ఆస్ట్రో పే, యూపీఐ వంటి పేమెంట్ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. క్రీడాకారులకు బెట్టింగ్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు కస్టమర్ సపోర్ట్ కోసం ప్రయత్నించడం చాలా కష్టమైన పనే. 

8. 1XBET 

ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సైట్ భారతీయ క్రీడాకారులను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, ప్రోమోలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. దాదాపు 134 దేశాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈమెయిల్ సపోర్ట్, టెలిఫోన్ సౌకర్యం కూడా ఉంది. 2008 లో ప్రారంభించబడిన ఈ సైట్ భారత దేశంలో దాదాపు 40,000 మందికి పైగా బెట్టన్గ్ క్రీడాకారులను కలిగి ఉంది. 

దీనికి వచ్చిన రివ్యూస్ ప్రకారం సురక్షితమైన సైట్ గా పేర్కొంటోంది ఈ సైట్. విత్ డ్రా, చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు బెట్టింగ్ క్రీడాకారులు రివ్యూలో రాస్తున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ సైట్ తగిన కృషి చేస్తోంది. మొదటిగా చేసిన డిపాజిట్ పై నూరు శాతం అంటే రూ.26,000 వరకు అందిస్తోంది.

9. Fun88 

తమను అగ్రశ్రేణి బెట్టింగ్ యాప్ గా పేర్కొన్న ఈ Fun88 సైట్ బెట్టింగ్ క్రీడాకారులకు వివిధ రకాల ఆన్ లైన్ బెట్టింగ్స్ ను అందిస్తోంది. భారతీయ బెట్టింగ్ ఆటగాళ్లను లక్ష్యం గా చేసుకుని రకరకాల ప్రమోషన్లు అందిస్తూ ఆకట్టుకుంటోంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, సహా అనేక రకాల బ్యాంకింగ్ చెల్లింపులను అంగీకరిస్తుంది. ఈమెయిల్, టెలిఫోన్ సపోర్ట్ అందుబాటులో ఉంది. వెల్ కమ్ బోనసులు, పెద్ద మొత్తంలో ఐపీఎల్ బెట్టింగ్ ఎంపికలు ఉన్నాయి. బెట్టింగ్ బోనస్ కింద 15 వేల వరకు అందిస్తోంది. క్యాసినో బోనస్ 10 వేల వరకు ఉంటోంది.

10. Bluechip 

ఈ సైట్ 2019 లో ఏర్పాటు చేయగా, భారత దేశంలోకి గత ఏడాది 2021 లో అందుబాటులోకి వచ్చింది. భారతీయ రూపాయలను అంగీకరిస్తుంది. చెల్లింపులు చేయడానికి వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రోమోలు అందుబాటులోకి తెస్తున్నారు. యూపీఐ, పేటీఎమ్ వంటి చెల్లింపుల సౌకర్యం కూడా ఉంది. మినిమం డిపాజిట్ 3000 కాగా, బోనస్ 300 గా ఉంది. క్యాసినో బోనస్ కింద 75 వేల వరకు అందుకునే సౌలభ్యం ఉంది.

బెట్టింగ్ వేసే వారు గుడ్డిగా ఏ సైట్ పడితే ఆ సైట్ కాకుండా సరైన సైట్ ని ఆయా సైట్ల సమీక్షలు పరిశీలించాలి. వారు అందించే సేవలు చాలా ముఖ్యం. వీటన్నింటిని పరిశీలించి ఆలోచించి బెట్టింగ్ వేస్తే తప్పక విజయం లభిస్తుంది.