తెలంగాణ ఎన్నికల కోసం పార్టీల తొలి జాబితా విడుదల : First list of parties for Telangana elections released

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీయే ఎన్నికలకు సంబంధించి పోటీలో నిలిచే ఆయా పార్టీల అభ్యర్థుల తొలి జాబితాను ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడుదల చేసాయి.

తెలంగాణ ఎన్నికల కోసం పార్టీల తొలి జాబితా విడుదల : First list of parties for Telangana elections released

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీయే ఎన్నికలకు సంబంధించి పోటీలో నిలిచే ఆయా పార్టీల అభ్యర్థుల తొలి జాబితాను ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడుదల చేసాయి. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ తెలంగాణలో కూడా పాగా వేయాలని భవిస్తూ ఆ దిశగా పావులు కదుపుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ సైతం వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇక్కడి నాయకత్వ మార్పులు సార్థం కొద్దీ రోజుల క్రితం చేపట్టింది. అధికార బీఆర్ఎస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా ఇదేనంటూ సామజిక మాధ్యమాల్లో ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. గత 2018 ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ శ్రావణ శుక్రవారం రోజున అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీ పాటిస్తుందా అనేది ఉత్ఖంఠంగా మారింది.

 

వైరల్ అవుతున్న బీఆర్ఎస్ జాబితా

చెన్నూరు - బాల్క సుమన్

అదిలాబాద్ - జోగు రామన్న

బోథ్ - రాథోడ్ బాపురావు

ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు

నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి

ఆర్మూర్ - జీవన్ రెడ్డి

బోధన్ - షకీల్

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ - అర్బన్ గణేష్ బిగాలా

నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్దన్

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ - గంగుల కమలాకర్

సిరిసిల్ల - కేటీఆర్

మూనుకొండూరు - రసమయి బాలకిషన్

రామగుండం - కోరుకంటి చందర్

కోరుట్ల - విద్యాసాగర్ రావు

హుస్నాబాద్ - ఒడితల సతీష్

సిద్దిపేట - హరీష్ రావు

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ - కేసీఆర్

పఠాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి

మేడ్చల్ - మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద

కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్ - దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి

శేర్లింగంపల్లి - అరికెపూడి గాంధీ

వికారాబాద్ - మెతుకు ఆనంద్

తాండూరు - పైలెట్ రోహిత్ రెడ్డి

ముషీరాబాద్ - ముఠాగోపాల్

ఖైరతాబాద్ - దానం నాగేందర్

జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్

సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్ - పద్మారావు

కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి

జడ్చర్ల - లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ గౌడ్

దేవరకద్ర - ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి

సూర్యాపేట - జగదీష్ రెడ్డి

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

హుజూర్‌నగర్ - శానంపూడి సైదిరెడ్డి

భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి - గాదరి కిషోర్

ఆలేరు - గొంగిడి సునీత

పినపాక - రేగా కాంతారావు

ఇల్లందు - బానోతు హరిప్రియ నాయక్

ఖమ్మం - పువ్వాడ అజయ్

పాలేరు - కందాల ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల - చల్ల ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు - వద్దిరాజు రవిచంద్ర

స్టేషన్ ఘనపూర్ - కడియం శ్రీహరి

జనగాం - పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

వర్ధన్నపేట - ఆరూరి రమేష్

భూపాలపల్లి - గండ్ర వెంకట రమణారెడ్డి

 

 

కాంగ్రెస్ తొలి జాబితా అభ్యర్థులు

వరంగల్ తూర్పు - కొండా సురేఖ

ములుగు - సీతక్క

భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ

నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హుజూర్ నగర్ - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

కోదాడ - ఉత్తమ్‌ పద్మావతి

నాగార్జున సాగర్ - జానారెడ్డి

దేవరకొండ - బాలు నాయక్

వనపర్తి- చిన్నారెడ్డి

నాగర్ కర్నూల్ - కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు

కల్వకుర్తి -వంశీ చంద్‌ రెడ్డి

అచ్చంపేట - వంశీ కృష్ణ

షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్

కొడంగల్ - రేవంత్ రెడ్డి

అలంపూర్ - సంపత్ కుమార్

సంగారెడ్డి - జగ్గారెడ్డి

ఆందోల్ - దామోదర రాజనర్సింహా

జహీరాబాద్ - గీతారెడ్డి

నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్‌

ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి

నిర్మల్ - శ్రీహరి రావు

మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు

బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్

జుక్కల్ - గంగారాం

నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్‌ గౌడ్

కామారెడ్డి - షబ్బీర్ అలీ

బాల్కొండ - సునీల్ రెడ్డి

వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్

ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి

పరిగి - రామ్మోహన్ రెడ్డి

మధిర - భట్టి విక్రమార్క

భద్రాచలం - పొడెం వీరయ్య

కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మంథని- శ్రీధర్ బాబు

వేములవాడ- ఆది శ్రీనివాస్

జగిత్యాల- జీవన్ రెడ్డి

హుస్నాబాద్- ప్రవీణ్ రెడ్డి

హుజురాబాద్- బాల్ముర్ వెంకట్

చొప్పదండి - మేడిపల్లి సత్యం

మానకొండూరు- కౌవ్వంపల్లి సత్యనారాయణ

రామగుండం - రాజ్ ఠాకూర్

పెద్దపల్లి - విజయ రమణా రావు

ధర్మపురి - లక్ష్మణ్

కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు

ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్

ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి

మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)

జూబ్లీహిల్స్ - విష్ణువర్థన్ రెడ్డి

నాంపల్లి - ఫిరోజ్ ఖాన్

ఖైరతాబాద్ - విజయారెడ్డి (పీజేఆర్ కుమార్తె)

సనత్ నగర్ - మర్రి ఆదిత్యారెడ్డి (మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనమడు)

సికింద్రాబాద్ - వైఎస్ షర్మిల (మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె)

LBనగర్ -మల్‌రెడ్డి రామారెడ్డి

ఉప్పల్ -రాగిడి లక్ష్మారెడ్డి

మేడ్చల్ - తోటకూర జంగయ్య

 

బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితా

కిషన్ రెడ్డి - అంబర్ పేట్

కే. లక్ష్మణ్ - ముషీరాబాద్

బండి సంజయ్ - కరీంనగర్

సోయం బాపూరావు - బోధ్

ధర్మపురి అరవింద్ - ఆర్మూర్

ఈటెల రాజేందర్ - గజ్వేల్

రఘునందన్ రావు - దుబ్బాక

డీకే అరుణ - గద్వాల

జితేందర్ రెడ్డి - మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మునుగోడు

మురళీధర్ రావు - వేములవాడ లేదా కూకట్ పల్లి

ఎన్. ఇంద్రసేనా రెడ్డి - ఎల్బీ నగర్

వివేక్ - చెన్నూరు

విజయశాంతి - మెదక్

యెండల లక్ష్మి నారాయణ - నిజామాబాద్ అర్బన్

రామచంద్ర రావు - మల్కాజ్ గిరి

ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ - ఉప్పల్

ఆచారి - కల్వకుర్తి

జయసుధ - సికింద్రాబాద్

మహేశ్వర్ రెడ్డి - నిర్మల్

రాథోడ్ రమేష్ - ఆసిఫాబాద్

పొంగులేటి సుధాకర్ రెడ్డి - ఖమ్మం

బాబు మోహన్ - ఆందోల్

నందీశ్వర్ గౌడ్ - పటాన్ చెరు

కూన శ్రీశైలం గౌడ్ - కుత్బుల్లాపూర్

బూర నర్సయ్య గౌడ్ - భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం

విశ్వేశ్వర్ రెడ్డి - తాండూర్

గరికపాటి మోహనరావు - వరంగల్

ఈటల జమున - హుజురాబాద్

విక్రమ్ గౌడ్ – గోషామహల్