ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ : IPL 2023 Schedule
అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్ ను (2023 Schedule) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ BCCI) విడుదల చేసింది.
ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ : IPL 2023 Schedule
అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్ ను (2023 Schedule) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ BCCI) విడుదల చేసింది. దీంతో ఐపీఎల్ అభిమానులు (IPL fans) ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. సడన్ గా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఐపీఎల్ కి సంబంధించిన కొన్ని ప్రధానాంశాలు పరిశీలిస్తే...
- మార్చి 31 నుంచి (31st March Starting Match) ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్లు ప్రారంభం
- లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు (League stage 70 Matches) జరగనున్నాయి
- ఐపీఎల్ 2023లో మొత్తం 18 డబుల్ హెడర్ మ్యాచ్లు (Total 18 Double Header Matches)
- మే 28న ఫైనల్ మ్యాచ్ (May 28th Final Match)
మ్యాచ్ ల వివరాలు : IPL Matches Schedule
అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్ ను (2023 Schedule) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ BCCI) విడుదల చేసింది. దీంతో ఐపీఎల్ అభిమానులు (IPL fans) ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి మే 28 వరకు (31st March to 28th May) జరగనుంది. మే 28 న ఫైనల్ మ్యాచ్ (May 28th Final Match) నిర్వహిస్తారు. ఈ 16వ ఐపీఎల్ సీజన్లోని తొలి మ్యాచ్ (First Match CSK vs GT) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
గురుశిష్యులుగా పేరొందిన ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ (MS Dhoni) సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో హార్దిక్ పాండ్య సారధ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT) మొట్టమొదటి మ్యాచ్ లో తలపడనుంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో (Group A) ముంబై ఇండియన్స్ (MI), రాజస్తాన్ రాయల్స్ (RR), కోల్కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో (Group B) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఉన్నాయి.
ప్రతి జట్టు (Every Team) తమ గ్రూప్ లోని మిగిలిన జట్లతో రెండేసి సార్లు (2 Times) తలపడతాయి. వేరే గ్రూప్ లోని నాలుగు జట్లతో ఒక్కోసారి ఆడుతుంది. ఇక మరో జట్టుతో రెండేసి సార్లు ఆడనుంది. దీని ప్రకారం ప్రతి జట్టు కూడా లీగ్ లో 14 మ్యాచ్ లు (Every Team Plays 14 Matches in League Stage) ఆడుతుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్ లు మే 21 వరకు జరగనున్నాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లు (70 Matches in League Stage) జరుగుతాయి. వీటి తరువాత ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు (Playoff Matches) జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది (May 28th Final Match). 16వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లను మొత్తం 12 వేదికల్లో (12 Places) నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్ లు అహ్మదాబాద్ (Ahmedabad), మొహాలీ (Mohali), లక్నో (Lucknow), హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangalore), చెన్నై (Chennai), ఢిల్లీ (Delhi), కోల్కతా (Kolkata), జైపూర్ (Jaipur), ముంబై (Mumbai), గువాహటి (Guwahati), ధర్మశాలల్లో (Dharamshala) జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్స్ గా మొహాలీ, ధర్మశాల ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్స్ గా జైపూర్, గువాహటిలను ఉపయోగించనున్నాయి. మొత్తం 18 డబుల్ హెడర్స్ మ్యాచ్ (18 Double Header Matches) లు ఉంటాయి. డబుల్ హెడర్స్ సమయంలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30లకు ఆరంభం అవుతుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30లకు ఆరంభం కానుంది. ఒక మ్యాచ్ మాత్రమే ఉన్నప్పుడు రాత్రి 7.30లకు ఆరంభం అవుతుంది.
IPL Matches Total Schedule : ఐపీఎల్ మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్
తేది (Date) |
ఎవరు ఎవరితో (Vs) |
వేదిక (Place) |
సమయం (Time) |
మార్చి 31 (Mar 31) |
గుజరాత్ X చెన్నై |
అహ్మదాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 1 (Apr 1) |
పంజాబ్ X కోల్ కతా |
కోల్ కతా |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 1 (Apr 1) |
లక్నో X ఢిల్లీ |
ఢిల్లీ |
రాత్రి.గం. 7.30లకు |
ఏప్రిల్ 2 (Apr 2) |
హైదరాబాద్ X రాజస్తాన్ |
హైదరాబాద్ |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 2 (Apr 2) |
బెంగళూరు X ముంబై |
బెంగళూరు |
రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 3 (Apr 3) |
చెన్నై X లక్నో |
చెన్నై |
రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 4 (Apr 4) |
ఢిల్లీ X గుజరాత్ |
ఢిల్లీ |
రాత్రి. గం. 7.30లకు |
ఏప్రిల్ 5 (Apr 5) |
రాజస్తాన్ X పంజాబ్ |
గువాహటి |
రాత్రి గం.7.30లకు |
ఏప్రిల్ 6 (Apr 6) |
కోల్ కతా X బెంగళూరు |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 7 ((Apr 7) |
లక్నో X హైదరాబాద్ |
లక్నో |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 8 (Apr 8) |
రాజస్తాన్ X ఢిల్లీ |
గువాహటి |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 8 (Apr 8) |
ముంబై X చెన్నై |
ముంబై |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 9 (Apr 9) |
గుజరాత్ X కోల్ కతా |
అహ్మదాబాద్ |
మ.గం.3.30లకు |
ఏప్రిల్ 9 (Apr 9) |
హైదరాబాద్ X పంజాబ్ |
హైదరాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 10 (Apr 10) |
బెంగళూరు X లక్నో |
బెంగళూరు |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 11 (Apr 11) |
ఢిల్లీ X ముంబై |
ఢిల్లీ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 12 (Apr 12) |
చెన్నై X రాజస్తాన్ |
చెన్నై |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 13 (Apr 13) |
పంజాబ్ X గుజరాత్ |
మొహాలి |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 14 (Apr 14) |
కోల్ కతా X హైదరాబాద్ |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 15 (Apr 15) |
బెంగళూరు X ఢిల్లీ |
బెంగళూరు |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 15 (Apr 15) |
లక్నో X పంజాబ్ |
లక్నో |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 16 (Apr 16) |
ముంబై X కోల్ కతా |
ముంబై |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 16 (Apr 16) |
గుజరాత్ X రాజస్తాన్ |
అహ్మదాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 17 (Apr 17) |
బెంగళూరు X చెనై |
బెంగళూరు |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 18 (Apr 18) |
హైదరాబాద్ X ముంబై |
హైదరాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 19 (Apr 19) |
రాజస్తాన్ X లక్నో |
జైపూర్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 20 (Apr 20) |
పంజాబ్ X బెంగళూరు |
మొహాలి |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 20 (Apr 20) |
ఢిల్లీ X కోల్ కతా |
ఢిల్లీ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 21 (Apr 21) |
చెన్నై X హైదరాాబాద్ |
చెన్నై |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 22 (Apr 22) |
లక్నో X గుజరాత్ |
లక్నో |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 22 (Apr 22) |
ముంబై X పంజాబ్ |
ముంబై |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 23 (Apr 23) |
బెంగళూరు X రాజస్తాన్ |
బెంగళూరు |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 23 (Apr 23) |
కోల్ కతా X చెన్నై |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 24 (Apr 24) |
హైదరాబాాద్ X ఢిల్లీ |
హైదరాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 25 (Apr 25) |
గుజరాత్ X ముంబై |
అహ్మదాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 26 (Apr 26) |
బెంగళూరు X కోల్ కతా |
బెంగళూరు |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 27 (Apr 27) |
రాజస్తాన్ X చెన్నై |
జైపూర్ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 28 (Apr 28) |
పంజాబ్ X లక్నో |
మొహాలి |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 29 (Apr 29) |
కోల్ కతా X గుజరాత్ |
కోల్ కతా |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 29 (Apr 29) |
ఢిల్లీ X హైదరాబాద్ |
ఢిల్లీ |
రాత్రి గం. 7.30లకు |
ఏప్రిల్ 30 (Apr 30) |
చెన్నై X పంజాబ్ |
చెన్నై |
మ.గం. 3.30లకు |
ఏప్రిల్ 30 (Apr 30) |
ముంబై X రాజస్తాన్ |
ముంబై |
రాత్రి గం. 7.30లకు |
మే 1 (1st May) |
లక్నో X రాజస్తాన్ |
లక్నో |
రాత్రి గం. 7.30లకు |
మే 2 (2nd May) |
గుజరాత్ X ఢిల్లీ |
అహ్మదాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
మే 3 (3rd May) |
పంజాబ్ X ముంబై |
మొహాలి |
రాత్రి గం. 7.30లకు |
మే 4 (4th May) |
లక్నో X చెన్నై |
లక్నో |
మ.గం. 3.30లకు |
మే 4 (4th May) |
హైదరాబాద్ X కోల్ కతా |
హైదరాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
మే 5 (5th May) |
రాజస్తాన్ X గుజరాత్ |
జైపూర్ |
రాత్రి గం. 7.30లకు |
మే 6 (6th May) |
చెన్నై X ముంబై |
చెన్నై |
మ.గం. 3.30లకు |
మే 6 (6th May) |
ఢిల్లీ X బెంగళూరు |
ఢిల్లీ |
రాత్రి గం. 7.30లకు |
మే 7 (7th May) |
గుజరాత్ X లక్నో |
అహ్మదాబాద్ |
మ.గం. 3.30లకు |
మే 7 (7th May) |
రాజస్తాన్ X హైదరాబాద్ |
జైపూర్ |
రాత్రి గం. 7.30లకు |
మే 8 (8th May) |
కోల్ కతా X పంజాబ్ |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
మే 9 (9th May) |
ముంబై X బెంగళూరు |
ముంబై |
రాత్రి గం. 7.30లకు |
మే 10 (10th May) |
చెన్నై X ఢిల్లీ |
చెన్నై |
రాత్రి గం. 7.30లకు |
మే 11 (11th May) |
కోల్ కతా X రాజస్తాన్ |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
మే 12 (12th May) |
ముంబై X గుజరాత్ |
ముంబై |
రాత్రి గం. 7.30లకు |
మే 13 (13th May) |
హైదరాబాద్ X లక్నో |
హైదరాబాద్ |
మ.గం. 3.30లకు |
మే 13 (13th May) |
ఢిల్లీ X పంజాబ్ |
ఢిల్లీ |
రాత్రి గం. 7.30లకు |
మే 14 (14th May) |
రాజస్తాన్ X బంగళూరు |
జైపూర్ |
మ.గం. 3.30లకు |
మే 14 (14th May) |
చెన్నై X కోల్ కతా |
చెన్నై |
రాత్రి గం. 7.30లకు |
మే 15 (15th May) |
గుజరాత్ X హైదరాబాద్ |
అహ్మదాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
మే 16 (16th May) |
లక్నో X ముంబై |
లక్నో |
రాత్రి గం. 7.30లకు |
మే 17 (17th May) |
పంజాబ్ X ఢిల్లీ |
ధర్మశాల |
రాత్రి గం. 7.30లకు |
మే 18 (18th May) |
హైదరాబాద్ X బెంగళూరు |
హైదరాబాద్ |
రాత్రి గం. 7.30లకు |
మే 19 (19th May) |
పంజాబ్ X రాజస్తాన్ |
ధర్మశాల |
రాత్రి గం. 7.30లకు |
మే 20 (20th May) |
ఢిల్లీ X చెన్నై |
ఢిల్లీ |
మ.గం. 3.30లకు |
మే 20 (20th May) |
కోల్ కతా X లక్నో |
కోల్ కతా |
రాత్రి గం. 7.30లకు |
మే 21 (21st May) |
ముంబై X హైదరాబాద్ |
ముంబై |
మ.గం. 3.30లకు |
మే 21 (21st May) |
బెంగళూరు X గుజరాత్ |
బెంగళూరు |
రాత్రి గం. 7.30లకు |