నేడు షహీద్ దివస్ : Today is Shaheed diwas

భార‌త దేశ స్వాతంత్ర పోరాట (freedom fighting) చ‌రిత్ర‌లో ఎంత మంది వీరులు ఉన్నప్పటికీ వారిలో భ‌గ‌త్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనవారు. భ‌ర‌త‌మాతను తెల్ల దొర‌ల బానిస సంకెళ్ల నుంచి విడిపించేందుకు వీరు చేసిన మహోన్నత త్యాగం చ‌రిత్ర‌లో (great sacrifice in history) సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించబడి ఉంది.

నేడు షహీద్ దివస్ : Today is Shaheed diwas

నేడు షహీద్ దివస్ : Today is Shaheed Diwas

భార దేశ స్వాతంత్ర పోరాట (freedom fighting) రిత్రలో ఎంత మంది వీరులు ఉన్నప్పటికీ వారిలో త్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనవారు. మాతను తెల్ల దొర బానిస సంకెళ్ల నుంచి విడిపించేందుకు వీరు చేసిన మహోన్నత  త్యాగం రిత్రలో (great sacrifice in history) సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది.

 

భార దేశ స్వాతంత్ర పోరాట (freedom fighting) రిత్రలో ఎంత మంది వీరులు ఉన్నప్పటికీ వారిలో త్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనవారు. మాతను తెల్ల దొర బానిస సంకెళ్ల నుంచి విడిపించేందుకు వీరు చేసిన మహోన్నత  త్యాగం రిత్రలో (great sacrifice in history) సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. భారత దేశాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించి, భారతీయులనే బానిసలుగా (slaves) మార్చిన బ్రిటిషర్లకు ఎదురు తిరిగిన ముగ్గురు వీరులు ప్రాణాలను దేశం కోసం త్యాగం death for country చేసారు. 92 ఏళ్ల క్రితం ఇదే రోజు (March 23) ముగ్గురు దేశం కోసం జీవితాలను అర్పించారు. వారి త్యాగానికి గుర్తుగా నేడు దేశం మొత్తంషాహీద్ దివాస్ (Shaheed Diwas)’ ను జరుపుకుంటోంది.

 

ఎన్నో సంవత్సరాల పాటు చేసిన స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో (freedom fighting) లక్షలాది మంది ప్రాణ త్యాగం చేసారు. స్వాతంత్య్రం సాధించడానికి ఎన్నో సంవత్సరాల సమయం (many years) పట్టింది. దేశంలోని ప్రతీ ప్రాంతం నుంచి నాయకులు, ప్రజలు బ్రిటీష్ వారిపై ఎన్నో పోరాటాలు చేసారు. వ్యాపారం (for business) కోసం వచ్చి ఏకంగా దేశాన్నే ఆక్రమించుకుని బానిసలుగా మార్చిన చరిత్ర బ్రిటీష్ పాలకులది (Britishers). తమ స్వాతంత్య్రం తిరిగి పొందడం కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. అమరులైన అటువంటి వారందరి త్యాగాన్ని స్మరించుకుంటూ మార్చి 23 అమరవీరుల దినాన్ని (Shaheed Diwas) జరుపుకుంటారు. 1931 మార్చి 23... విప్లవకారులుగా ముద్ర వేసిన బ్రిటీష్ పాలకులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరి (hanged) తీశారు. ఇటువంటి ఎందరో త్యాగధనులు స్వాతంత్య్ర పోరాటానికి తమ ప్రాణాలను అర్పించారు. ఇటువంటి వారి చరిత్ర (history), స్వాతంత్య్ర పోరాట గాథలను ఈనాటి తరం వారికి నేటి రోజున తెలియజేస్తారు.

మన దేశంలో మొత్తం మీద ఆరు తేదీల్లో (6 dates) అమరవీరుల దినాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా మార్చి 23 భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరి తీసిన రోజు, జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా షహీద్ దివస్ (Shaheed Diwas) గా జరుపుకుంటున్నారు. రెండు తేదీలతో పాటుగా ఇతర సంఘటనలకు వేదికైన మరో నాలుగు తేదీలను కూడా కొన్ని రాష్ట్రాలు (some states) అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాయి. రోజు బ్రిటిషర్లపై (Britishers) పోరాడిన వీరి పరాక్రమాల గురించి ముందు తరాలవారికి కథలుగా చెబుతారు. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరులకు దేశవ్యాప్తంగా (India wide) నివాళులు అర్పిస్తారు.

 

స్వాతంత్య్ర పోరాటంలో లాలా లజపతిరాయ్‌ (Lala Lajpat Rai) ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఆయన బ్రిటీష్ పోలీసుల లాఠీఛార్జ్లో (Lathi charge) చనిపోయారు. లజపతిరాయ్పై జేమ్స్ స్కాట్అనే పోలీసు సూపరింటెండెంట్ (James Scott, SP) కావాలనే దాడి చేసి, కొట్టి చంపారని భావించారు. దీంతో అప్పటికి యువకులుగా ఉన్న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు లాలాజీ హత్యకు ప్రతీకారంగా (revenge for the murder of Lajpat Rai) దాడులు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా 1929 ఏప్రిల్ 8 ఢిల్లీ లోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్వీరు ముగ్గురూ బాంబులు వేశారు (thrown the bombs). జేమ్స్ స్కాట్ (James Scott) అనుకొని పొరపాటున జార్జ్ శాండర్స్ అనే కానిస్టేబుల్ను (constable) కాల్చి చంపారు. తరువాత విప్లవంవర్థిల్లాలి అనే నినాదంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.

సంఘటనపై బ్రిటిష్ ప్రభుత్వం (British Government) తీవ్రంగా స్పందించింది. ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు హత్య కేసులు (murder cases) పెట్టి జైలుకు పంపారు. 1931, మార్చి 23 లాహోర్ జైలులో వీరిని ఉరి తీశారు (They were hanged). సట్లెజ్ నది ఒడ్డున ముగ్గురి అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికీ వీరి జన్మ స్థలాల్లో షహీద్ మేళా లేదా అమరవీరుల దినోత్సవాన్ని (Martyrs' Day) నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ముగ్గురు వీరులు ప్రాణత్యాగం చేసిన రోజును షహీద్ దివస్గా (Shaheed Diwas) ప్రకటించారు.