పఠాన్ మూవీస్ డౌన్‌లోడ్‌లు, వీడియో సాంగ్స్, టీజర్, రివ్యూలు : Pathan Movie Crew Team

బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన షారుఖ్ ఖాన్ చాలాకాలంగా హిట్ లేకపోవడంతో తాజాగా నటిస్తున్న పఠాన్ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదల చేసిన సినిమాలోని ఒక పాట ఎంతో వైరల్ అయింది.

పఠాన్ సినిమా తారాగణం : Pathan Movie Crew Team

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నిర్మితమైన పఠాన్ మూవీ రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది.. హీరోయిన్ గా నటించిన దీపికా పడుకోణె ఇందులోని ఒక పాటలో అర్ధనగ్నంగా ధరించిన దుస్తులే దీనికి కారణం సినిమాని బ్యాన్ చేయాలని  ఎంతోమంది డిమాండ్ చేసారుమరికొందరు సెన్సార్ బోర్డు ఏమి చేస్తోందని ప్రశ్నిస్తున్నారు సినిమా లో నటించిన తారాగణంటెక్నీషియన్లను పరిశీలిద్దాం.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న  సినిమాలో షారుఖ్ సరసన దీపికా పడుకోణె నటిస్తోందివీరిద్దరూ కలిసి జంటగా నటించి దాదాపు 8 ఏళ్ళు అయిందిగతంలో వీరు జంటగా "ఓం శాంతి ఓం," "చెన్నై ఎక్స్ప్రెస్", "హ్యాపీ న్యూ ఇయర్సినిమాల్లో కలిసి నటించారుఅప్పట్లో ఇవి హిట్ సినిమాలుగా నిలిచాయిమరలా వీరిద్దరూ జంటగా నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుఅందుకు తగ్గట్టుగా ఇటీవల విడుదల చేసిన ఇందులోని ఒక సాంగ్ అభిమానులను హుషారెక్కించింది సినిమాలో షారుఖ్ సిక్స్ ప్యాక్ లో మతి పోగొట్టిస్తున్నాడు.

పఠాన్ మూవీ వచ్చే ఏడాది 2023 జనవరి 25  విడుదల కానుంది సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర నిర్మాతలు ఇందులోని ఒక డ్యూయెట్ సాంగ్ విడుదల చేసారు పాటలో దీపికా బికినీలో అందాలు ఆరబోస్తూ తన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది సినిమా తెలుగులో కూడా విడుదల కానుందిదీంతో  పాటను తెలుగులో కూడా రిలీజ్ చేసారుచాలాకాలంగా షారుఖ్ కి హిట్ అనేది లేదుదీంతో  సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

సినిమా స్టోరీ లైన్ ని పరిశీలిస్తే

 సినిమా కథ డిస్టోపియన్ మధ్యప్రాచ్యంలో జరిగినటువంటిదిఒకప్పుడు  ప్రాంతం సంపన్నులు నివసించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందిఅయితే కాలక్రమేణా  ప్రాంతం అత్యంత ప్రమాదకర నేరస్థులకు నిలయంగా మారిందితన తండ్రిని చంపిన ఒక డ్రగ్ డీలర్ ను అంతమొందించడానికి ఒక అండర్ కవర్ పోలీస్తన మాజీ సహచరులతో కలిసి బయలుదేరతాడు.

తారాగణం

షారుఖ్ ఖాన్

దీపికా పడుకోణె

జాన్ అబ్రహాం

 

తెర వెనుక

కథసిద్ధార్థ్ ఆనంద్

స్క్రీన్ ప్లేశ్రీధర్ రాఘవన్

డైలాగులుఅబ్బాస్ టైరేవాలా

 

ప్రొడ్యూసర్మాక్సిమ్ అజ్జావి (రష్యా)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్పదమ్ భూషణ్

ప్రొడ్యూసర్ఆదిత్య చోప్రా

                    అలెగ్జాండర్ దోస్తల్

లైన్ ప్రొడ్యూసర్ (యూఏఈ): కేశవ్ పురుషోత్

 

సంగీతం

అనిక్ట్ బల్హార

సంచిత బల్హార

విశాల్ దద్లాని

శేఖర్ రావజియాని

 

సినిమాటోగ్రఫీసత్చిత్ పౌలోస్

ఆర్ట్ డైరెక్టర్కైలాష్ సాహు

 

సినిమా రిలీజ్ డేట్: 2023 జనవరి 25