భారత్ లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ F54 5G

అత్యాధునిక టెక్నాలజీ (Advanced technology) వాడుతూ బడ్జెట్‌ ధరల్లోనే ఫోన్‌లను (budget price phones). శాంసంగ్ గెలాక్సీ F 54 5జీ మోడల్ 8 GB ర్యామ్, 256 GB స్టోరేజీ

భారత్ లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ F54 5G

మార్కెట్లో ప్రస్తుతం సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు విడుదలవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ (Advanced technology) వాడుతూ బడ్జెట్‌ ధరల్లోనే ఫోన్‌లను (budget price phones) తయారు చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ లో భాగంగా మార్కెట్లోకి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్ గెలాక్సీ F54 5G (Samsung Galaxy F54 5G) ని తీసుకొచ్చింది. ఈ మోడల్ భారతీయ మార్కెట్లోకి మంగళవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇది 5G నెట్ వర్క్ ని సపోర్ట్ చేస్తుంది.

ఆధునిక ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 (Samsung Galaxy F54) ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. F సిరీస్ లో ఇది మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇందులో ప్రధానమైనది 108 ఎంపీ నో షేక్ కెమెరా (108MP no shake camera). అదేవిధంగా ఇందులో భారీ సామర్థ్యం కలిగి ఉన్న 6000mh బ్యాటరీని, 120 Hz అమొలెడ్ డిస్ ప్లే (Amoled Display) అమర్చారు.

ప్రత్యేక ఫీచర్లు : Special Features

ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 (Samsung Galaxy F54) స్మార్ట్ ఫోన్ లో నైటోగ్రఫీ (Nightography), ఆస్ట్రోలాప్స్ (Astrolapse) వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో తక్కువ వెలుతురులో, నైట్ విజన్ లో అంత్యంత నాణ్యమైన ఫోటోలు తీయవచ్చు. రాత్రి వేళల్లో ఆకాశాన్ని సైతం టైమ్ లాప్స్ వీడియోస్ తీయవచ్చు. ఇందులో 108MP ఐఓఎస్ కెమెరా (iOS camera), 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ (macro lens) ఉన్నాయి.  సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.  ఈ ఫోన్ తో అల్ట్రా హెచ్ డీ 4K వీడియో కూడా రికార్డింగ్ చేయవచ్చు. ఇందులో 6.7 అంగుళాల ఎస్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే (AMOLED Plus display) ఉంది. ఇందులో ఎక్సినాస్ 1380 5 ఎన్ఎం ప్రాసెసర్ (Exynos 1380 5nm processor) ను అమర్చారు. గెలాక్సీ ఎఫ్ 54 (Galaxy F54) స్మార్ట్ ఫోన్ 5G నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది.

buy samsung f54 online

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ధర : Samsung Galaxy F54 Price in India

సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 స్మార్ట్ ఫోన్ మిటీయర్ బ్లూ (Meteor Blue), స్టార్ డస్ట్ సిల్వర్ (Stardust Silver) అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) నుంచి కానీ, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ (Samsung.com) నుంచి కానీ, ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్స్ నుంచి కానీ కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ (8 GB RAM), 256 జీబీ స్టోరేజ్ తో లభించే శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ. 29999. ప్రారంభ ఆఫర్ గా 2 వేల రూపాయల డిస్కౌంట్ (2 thousand discount) తో రూ. 27999 కే లభిస్తుంది.

Also Read - MacBook's Battery Draining in Sleep Mode

  • శాంసంగ్ గెలాక్సీ F 54 5జీ మోడల్ 8 GB ర్యామ్, 256 GB స్టోరేజీ
  • ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల (6.7 inch) ఫుల్ హెచ్ డీ ప్లస్ (full HD+ 2400x1080)
  • సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ ప్లే. రీఫ్రెష్ రేట్ 120 హెడ్జ్. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. ఆండ్రాయిడ్ వెర్షన్ 13.
  • శాంసంగ్ ఎక్సినాస్ 1380 ఎస్ఓసీతో దీన్ని రూపొందించారు.
  • బ్యాటరీ సామర్థ్యం 6,000mh. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ట్రిపుల్ రియర్ కెమెరాతో (triple rear camera)
  • ఫోన్ ప్రమైరీ కెమెరా 108 మెగా పిక్సెల్. ఆప్టికల్ జూమ్ స్టెబిలైజేషన్. 8 మెగా పిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్.
  • ఫోన్ బరువు 199 గ్రాములు. 164.99mm పొడవు, 77.3 mm వెడల్పు.

Buy Now Samsung f54 at a discounted price - Get Offer