వాల్తేరు వీరయ్య మూవీ డౌన్‌లోడ్, ట్రైలర్, వీడియో సాంగ్స్, రివ్యూలు : Waltair Veerayya Trailer

మెగాస్టార్ గా పేరొందిన చిరంజీవి వాల్తేరు వీరయ్య పాత్రతో అభిమానులను అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు అయన అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

వాల్తేరు వీరయ్య మూవీ  ట్రైలర్ :  Waltair Veerayya Trailer

మెగాస్టార్ గా పేరొందిన చిరంజీవి వాల్తేరు వీరయ్య పాత్రతో అభిమానులను అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అయన అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా 'వాల్తేరు వీరయ్య' సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఇద్దరి హీరోల అభిమానులు సంక్రాంతి డబల్ ధమాకా అని సంబరపడుతున్నారు. చిరంజీవి వీరాభిమాని కేఎస్ రవీంద్ర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాకి 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అని టాక్. కథ పరంగా చూస్తే.. సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్ట‌ర్‌ రోల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సముద్రంలోకి పడవ వేసుకుని వేటకు వెళ్లే వీరయ్య మలేషియా దేశానికి ఎందుకు వెళ్ళాడు.. అనేది స్టోరీ లైన్. చిరంజీవి మాస్, క్లాస్ పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది.

తారాగణం:

చిరంజీవి

శృతి హాసన్

రవితేజ

నిర్మాతలు:

నవీన్ యెర్నేని

యలమంచిలి రవి శంకర్

దర్శకుడు, కథ, మాటలు: బాబీ

స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి

సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్

ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె

సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

విడుదల తేదీ: 2023 జనవరి 13