"ఊరు పేరు భైరవ కోన?" తారాగణం టెక్నీషియన్లు, రివ్యూ : 'Vooru Peru Bhairava Kona' movie Review

చేతిలో ఒక కర్ర, వెనుక అగ్ని కీలలతో మండుతున్న చందమామ.. పాడుబడిన భవంతుల మధ్య నిలబడిన సందీప్ కిషన్. ఇది ఎంతో ఉత్ఖంఠత రేకిత్తిస్తోంది. దీనికితోడు మేకింగ్ వీడియోలో మంటలు కనిపించాయి. ఒకతనికి మంటలు అంటుకోవడంతో నీళ్ళలోకి దూకుతాడు.

"ఊరు పేరు భైరవ కోన?" తారాగణం టెక్నీషియన్లు, రివ్యూ : Vooru Peru Bhairava Kona movie Review

యువ కథానాయకుడు సందీప్ కిషన్ నటించిన :ఊరు పేరు భైరవకోన" పోస్టర్లు, టీజర్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ముందుగా సందీప్ నటించిన మైఖేల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. సినిమాకి దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ తో ఇంతకూ ముందు చేసిన "టైగర్" మూవీ హిట్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్లుగా చిత్రం ఫస్ట్ లుక్ కి సంబంధించి చేసిన స్పెషల్ మేకింగ్ ఎంతగానో ఆకట్టుకుంది. చేతిలో ఒక కర్ర, వెనుక అగ్ని కీలలతో మండుతున్న చందమామ.. పాడుబడిన భవంతుల మధ్య నిలబడిన సందీప్ కిషన్. ఇది ఎంతో ఉత్ఖంఠత రేకిత్తిస్తోంది. దీనికితోడు మేకింగ్ వీడియోలో మంటలు కనిపించాయి. ఒకతనికి మంటలు అంటుకోవడంతో నీళ్ళలోకి దూకుతాడు. మిస్టరీ తెలియాలంటే భైరవకోనలోకి ప్రవేశించండి అనంటోంది చిత్రబృందం.

 

తారాగణం:

సందీప్ కిషన్

కావ్యా థాపర్

వర్షా బొల్లమ్మ

 

నిర్మాతలు

రాజేష్ దండ

బాలాజీ గుప్తా

 

సమర్పణ: అనిల్ సుంకర

 

సంగీతం: శేఖర్ చంద్ర

 

ఎడిటర్: చోటా కే ప్రసాద్

 

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

నవంబర్ 26 న విడుదల కానున్న సినిమా

సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ట్రైలర్ ఉంది. దీంతో హీరో సందీప్ అభిమానులు ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.