భారత్ లోని ఐపీఎల్ ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best IPL Betting Sites in India

ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో ఆఫర్లు ఇచ్చేవి, నమ్మదగినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకే బెట్టింగ్ వేసేటప్పుడు ఆయా సైట్ల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

భారత్ లోని ఐపీఎల్ ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best IPL Betting Sites in India

భారత్ లోని ఐపీఎల్ ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best IPL Betting Sites in India

 

ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో ఆఫర్లు ఇచ్చేవి, నమ్మదగినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకే బెట్టింగ్ వేసేటప్పుడు ఆయా సైట్ల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

 

ఆదరణ పొందుతోన్న బెట్టింగ్ సైట్లు... : Sites are Getting Popularity

ఉత్తమ సైట్ గా క్రిక్ ప్లేయర్స్.కామ్ (Cricplayers.com)

భారత దేశంలో ఐపీఎల్ బెట్టింగ్ సైట్లు ఎంతగానో ఆదరణ పొందుతున్నాయి. ఎన్నో బెట్టింగ్ సైట్లు ఉన్నప్పటికీ వాటిలో ఆఫర్లు ఇచ్చేవి, నమ్మదగినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. వీటిలో అత్యంత ఆదరణ పొందుతోంది క్రిక్ ప్లేయర్స్.కామ్ బీటింగ్ సైట్. అందుకే బెట్టింగ్ వేసేటప్పుడు ఆయా సైట్ల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఉత్తమమైన సైట్లు బెట్టింగ్ వేసే వారికి తగిన హామీలు ఇస్తుంటారు. వ్యాపారాన్ని విస్తృత పరచుకునేందుకు ఎల్లప్పుడూ తమ వినియోగదారులకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. బెట్టింగ్ వేసే ముందు మ్యాచ్ కి సంబంధించిన ఇరుజట్ల వివరాలతో కూడిన విశ్లేషణలు, పేమెంట్ చేసే సౌకర్యాలు, విత్ డ్రాలు తదితర విషయాలపై వీరు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. నమ్మకమే ప్రధానంగా తమ సైట్లు అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ లో నమ్మదగిన, ఎక్కువ ఆదరణ పొందుతున్న కొన్ని బెట్టింగ్ సైట్లను పరిశీలిద్దాం.

 

క్రిక్ ప్లేయర్స్.కామ్, రేటింగ్ : 5/5

భారత దేశంలోని అత్యుత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్.కామ్ వీరు అందించే ఆఫర్లు, సౌకర్యం ఎంతోమంది బెట్టింగ్ క్రీడాకారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కస్టమర్ల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన 24X7 కస్టమర్ సపోర్ట్ అందరికీ ఎంతో ఉపయోగపడుతోంది. తమకు సలహాలు, సూచనలు దీని ద్వారా అందుతున్నట్లు బెట్టర్లు పేర్కొంటున్నారు. లైవ్ స్ట్రీమింగ్ దీని ప్రత్యేకత. రానున్న ఐపీఎల్ ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త బోనస్ లతో రాబోతోంది.

 

  • పేమెంట్స్ చేసేందుకు, విత్ డ్రా కోసం వివిధ రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
  • యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ సౌకర్యమే కాకుండా లోకల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ సౌకర్యం కూడా ఉంది.
  • లైసెన్స్ ఉన్న విదేశీ సైట్ ఇప్పుడు భారత దేశంలో అడుగుపెట్టి లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది.
  • డైలీ బోనస్ లు, ప్రమోషన్లు ఇస్తుండడంతో ఎంతో సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
  • ఎప్పటికప్పుడు మ్యాచ్ వివరాలు, వాటి భవిష్యవాణి, ఆటగాళ్ల వ్యక్తిగత వివరాలను తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న బెట్టింగ్ వేసేవారు కోసం నిరంతరం తమ నిపుణులతో అందిస్తోంది.

 

పరి మ్యాచ్ , రేటింగ్ : 5/5

విదేశీ బెట్టింగ్ సైట్ అయిన పరి మ్యాచ్ భారత దేశంలో ఇప్పుడిప్పుడే బెట్టింగ్ కి ప్రాచుర్యం లభిస్తోంది. సిరక్షితమైనది, భారత్ లో లైసెన్సు కలిగి ఉంది. ప్రీమియం బెట్టింగ్ వేయాలనుకునే వారికి సైట్ ఉత్తమమైనది. ముందుగానే డబ్బులు తీసుకునే సౌకర్యం కలిగి ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, ఖరీదైన బెట్టింగ్ వేసేందుకు సైట్ ఉపయోగపడుతుంది.

  • రకరకాల టాప్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.
  • భారతీయ కరెన్సీ పేమెంట్ చేసే సౌకర్యం ఉంది.
  • బెట్టింగ్ మార్కెట్లో అంతగా ప్రత్యేకమైనది కాదనీ దీనికంటే ఉత్తమ సైట్లు ఉన్నాయనేది యూజర్ల మనోగతం.
  • యూపీఐ, పేటీఎం, నెట్ బ్యాంకింగ్ ద్వారా డిపాజిట్, విత్ డ్రా చేసే సౌకర్యం ఉంది.

 

కమాన్, రేటింగ్: 4/5

కమాన్ భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం దీనికి ఐపీఎల్ బెట్టింగ్ సైట్లో 24/7 కస్టమర్ సేవలు అందుబాటులో ఉండడం. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా పేరు పొందింది.

  • కొత్త వినియోగదారులు సత్వరమే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం.
  • క్రికెట్ బెట్టింగ్ వేయాలనుకునే వారికి ఇదొక చక్కటి బెట్టింగ్ సైట్.
  • బెట్టింగ్ వేసే వారినుంచి డిపాజిట్లపై కొన్ని చార్జీలను కూడా వసూలు చేస్తున్న నిర్వాహకులు.
  • బెట్టింగ్ వేసే భారతీయులకు లోకల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండడం వీరికి లాభం చేకూరుస్తోంది.

  

10 క్రిక్, రేటింగ్ : 4/5

బెట్టింగ్ సైట్ 2017 లో భారత దేశంలో బెట్టింగ్ వేసేవారికి అందుబాటులోకి వచ్చింది. బెట్టింగ్ వేసేవారికి సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంది మంచి అనుభవాన్ని అందిస్తోంది.

  • సత్వరమే విత్ డ్రా చేసుకునే సౌకర్యం భారత ప్లేయర్స్ కు కల్పించింది.
  • వివిధ రకాల పేమెంట్ డిపాజిట్ చేసే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
  • భారతీయ రూపాయల్లోనే బెట్టింగ్ వేసే సౌలభ్యం ఉంది.
  • నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వివిధ రకాల పేమెంట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

 

బెట్ వే, రేటింగ్ : 4/5

ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెట్టింగ్ సైట్. వేలాది మంది దీనిలో సభ్యులుగా ఉన్నారు. కొన్ని క్రికెట్ జట్లకు, ఈవెంట్లకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తుంటుంది.

  • యూపీఐ, ఆస్ట్రో పే వంటి పేమెంట్ పద్ధతుల సౌకర్యం.
  • భారతీయ రూపాయలను అంగీకరిస్తారు.
  • కస్టమర్లు ఎదుర్కునే సమస్యలపై కస్టమర్ కేర్ సహాయం పొందడం చాలా కష్టమైన పని.

 

బెట్ విన్నర్, రేటింగ్ : 4/5

సురక్షితం, లీగల్ గా లైసెన్స్ పొందిన సైట్. కొత్తగా చేరే బెట్టింగ్ వేసే వారి కోసం స్వాగత బోనస్ లు అందిస్తుంది. బెట్టింగ్ వేసే సైట్లలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే కస్టమర్ కేర్ సౌకర్యం మాత్రం ఇక్క అంత ఉత్తమంగా లేదు.

  • భారతీయ ఐపీఎల్ బెట్టింగ్ క్రీడాకారుల కోసం చక్కటి బోనస్ లను అందిస్తోంది.
  • బెట్ విన్నర్ సైట్ అంత నమ్మదగినది కాదని యూజర్ల మనోగతం.
  • భారతీయుల కోసం వివిధ రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.

 

22బెట్, రేటింగ్ : 4/5

ఐపీఎల్ లో బెట్టింగ్ వేయాలనుకునే క్రీడాకారులను ఆకర్షించడానికి 22బెట్ రకరకాల స్వాగత బోనస్ లతో ఆకర్షిస్తోంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా తేలిక. సైట్ కి 24/7 కస్టమర్ సేవలు అందుబాటులో ఉండడం వీరికి అనుకూలమైనది.

  • వేరే బెట్టింగ్ సైట్లతో పోలిస్తే 22బెట్ బెట్టింగ్ కి కొత్తగా పరిచయమయింది.
  • బెట్టింగ్ వేసిన డబ్బుకు చక్కటి ప్రతిఫలం దక్కుతుందని సైట్ పేర్కొంటోంది.
  • భారత బెట్టింగ్ క్రీడాకారుల కోసం వివిధ రకాల పేమెంట్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

 

మెగాపరి, రేటింగ్ : 4/5

ఐపీఎల్ బెట్టింగ్ వేసే క్రీడాకారులకు చక్కటి సైట్ గా తమని పేర్కొంటోంది. వీఐపీ క్లబ్ ద్వారా అదనపు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. భారత బెట్టింగ్ క్రీడాకారుల కోసం వివిధ రకాల పేమెంట్ పద్ధతులను అందుబాటులో ఉంచింది. వివిధ రకాల ప్రత్యేక బెట్టింగ్ బోనస్ లు కూడా ఆఫర్ చేస్తోంది. బెట్టింగ్ క్రీడాకారులకు సలహాలు, సమస్యలను తెలుసుకునేందుకు సంప్రదించాలంటే సైట్ లో కస్టమర్ సపోర్ట్ అంత బాగా లేదని క్రీడాకారులు పేర్కొంటున్నారు.

  • ఇందులో బెట్టింగ్ ధరలు చాలా ఎక్కువ.
  • iOS యాప్ లో వినియోగంలో లు సమస్యలు.

 

డఫాబెట్, రేటింగ్ : 4/5

ఆసియాకు చెందిన డఫాబెట్ ఐపీఎల్ బెట్టింగ్ కోసం తమ సైట్ ఉత్తమమైనదిగా పేర్కొంటోంది. ఇందులో రిజిస్టర్ చేసుకునే బెట్టింగ్ క్రీడాకారుల కోసం అదనంగా కబడ్డీ పై కూడా బెట్టింగ్ వేసేందుకు అనుమతిస్తోంది. 24/7 కస్టమర్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయితే నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న బెట్టింగ్ క్రీడాకారులు సైట్ తో సమన్వయము చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.

  • యూపీఐ, ఇతర భారతీయ బ్యాంకింగ్ పేమెంట్ ఆప్షన్స్ .
  • భారతీయ బెట్టింగ్ క్రీడాకారులు అమితంగా ఇష్టపడే వివిధ రకాల గేమ్స్

బెట్365, రేటింగ్ : 3/5

ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో వివిధ దేశాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బెట్365 ఆన్లైన్ బెట్టింగ్ లో ప్రసిద్ధి చెందింది. ఇందులో అత్యుతమ లైవ్ స్ట్రీమింగ్ గేమ్స్ ఉన్నాయి. సైట్ భారత్ లో కూడా తన కార్యకలాపాలు మొదలు పెట్టింది. లోకల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

  • ఐపీఎల్ లో భారీగా స్థాయిలో బెట్టింగ్ వేసుకునే సౌకర్యం.
  • ఇతర సైట్లతో పోల్చుకుంటే ఇందులో డిపాజిట్ పరిమితి చాలా ఎక్కువ.
  • పేమెంట్ విషయంలో చాలా ఆలస్యం అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భారత బెట్టింగ్ క్రీడాకారులు .