ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online Betting

చాలా మంది ఆన్‌లైన్‌ బెట్టింగ్ (Online Betting) ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటారు. అందుకు రకరకాల ఆన్‌లైన్‌ సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది (Crores of people) ఈరోజుల్లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ ద్వారా లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online Betting

ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online Betting

చాలా మంది ఆన్లైన్బెట్టింగ్ (Online Betting) ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటారు. అందుకు రకరకాల ఆన్లైన్సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది (Crores of people) ఈరోజుల్లో ఆన్లైన్బెట్టింగ్ ద్వారా లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు.

 

చాలా మంది ఆన్లైన్బెట్టింగ్ (Online Betting) ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటారు. అందుకు రకరకాల ఆన్లైన్సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది (Crores of people) ఈరోజుల్లో ఆన్లైన్బెట్టింగ్ ద్వారా లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. అత్యాశకు (over-hasty) పోకుండా, పందెంలో వచ్చిన డబ్బులతో సంతృప్తి చెందితే పరవాలేదు. అలా కాకుండా డబ్బులు వచ్చాయి కదా... ఇంకా ఎక్కువ మొత్తంలో పందెం వేసి డబ్బులు సంపాదించుకుందాం (Earn more money) అని ఆలోచిస్తే అందులో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎంతోమందికి అసలు ఆన్లైన్బెట్టింగ్ అనేది సరైనదేనా అని అనిపిస్తుంది (Is Online Betting cortrect). అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎన్నో రకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని సైట్లు ఒకేలా ఉండవు (All Online Betting sites). ముఖ్యంగా అసలు సైట్ అనేది నమ్మకమైనదేనా? దానికి లీగల్ గా లైసెన్స్ (Legal License) ఉందా అనేది గమనించాల్సి ఉంటుంది.

ఆటపై అవగాహన ముఖ్యం : Game awareness is important

ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం అనేది మీరు ఎంచుకునే గేమ్ (Depend upon Game understanding) పై ఆధారపడి ఉంటుంది. మీరు ఆన్లైన్బెట్టింగ్ లో ఎంత బెట్టింగ్ వేయదలచుకున్నారో, ఎలా ఆడాలనుకుంటున్నారో అనే దానిపై స్పష్టమైన అవగాహన మీరు కలిగి ఉండాలి. అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకుని (Take advantage of opportunities) సరైన వెబ్ సైట్ ని ఎంపిక చేసుకుని పందెం (Betting) వేసినట్లయితే మీరు విజయం సాధించవచ్చు. దీనికి ముందుగా మీకు సంబంధిత బెట్టింగ్ వేసే ఆటపై నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కోట్లలో ఆన్లైన్బెట్టింగ్ : Online Betting in Crores 

ఆన్లైన్లో బెట్టింగ్ కి సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్ (Sports betting), క్యాసినో, టేబుల్ గేమ్లు వంటి ఎన్నోరకాల నైపుణ్యం కలిగిన గేమ్లు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల క్రీడల్లో డబ్బులు సంపాందించుకోవచ్చు. కానీ ఇందులో కూడా కొన్నింటిలో అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆటల్లో సంబంధిత ఆటపై నైపుణ్యం (Skill), అవగాహన   కలిగి ఉండాలి. ఇవి ఉంటే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఎప్పుడైనా ఆన్లైన్లో బెట్టింగ్ (Online betting) ఆడే ముందు పలు రకాల విషయాలు గుర్తుంచుకోవాలి. ఆన్లైన్బెట్టింగ్ అనేది కొన్నిసార్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉంటే... మరి కొన్నిసార్లు అదృష్టంపై ఆధారపడి (Depend on luck) ఉంటుంది. అదృష్టం వెన్నంటి ఉంటే మీరు లక్షాధికార్లు కావొచ్చు. దీని కోసం ఆన్లైన్లో వందలాది వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.

 

ఆన్లైన్బెట్టింగ్ ద్వారా లక్షల్లో ఆదాయం (More Income) కనబడుతుండడంతో రోజురోజుకూ దీనికి ఆదరణ పెరుగుతోంది. దశాబ్ద కాలం క్రితం వరకూ లక్షల్లో ఉన్న బెట్టర్స్ (Lacs of Betters) నేడు కోట్లలోకి చేరుకున్నారంటే... దీని పట్ల పెరుగుతున్న మక్కువ, ఆదరణే (Support) దీనికి నిదర్శనం.  భారత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆన్లైన్బెట్టింగ్ పై నిషేధం ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఎటువంటి నిబంధనలూ లేవు. అయితే ఒకప్పటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ... ఆన్లైన్బెట్టింగ్ అనేది అదృష్టం (Luck), నైపుణ్యం (Skill)... అని వర్ణించింది. కానీ ఆన్లైన్బెట్టింగ్ పై నిషేధం మాత్రం విధించలేదు. దేశ, విదేశాలకు (Home and Abroad Sites) చెందిన ఎన్నో ఆన్లైన్బెట్టింగ్ వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.

 

రకరకాలైన ఆన్లైన్బెట్టింగ్ క్రీడలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రమ్మీ (Rummy), మూడు ముక్కలాట (Teen Patti), లోన బైట (Andar Baahar), పోకర్ (Poker), రౌలెట్ (Roulette), స్లాట్స్ (Slots) మొదలైనవి వివిధ రకాలు ఉన్నాయి. ఒక్క భారత దేశంలోనే ఆన్లైన్బెట్టింగ్ విలువ ఏడాదికి 1000 కోట్ల రూపాయలకు (1000 Crores Crossed) పైగా ఉందంటే ఆన్లైన్లో బెట్టింగ్ (Online Betting) కి ఉన్న ఆదరణ ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో అత్యధికులు ఎక్కువగా ఆడే ఆన్లైన్బెట్టింగ్ క్రీడలు ఏమైనా ఉన్నాయా అంటే అందులో ముఖ్యమైనవి (Teen Patti), లోన బైట (Andar Baahar). వీటిని గ్రామాలు, పట్టణాల్లో అధికంగా ఆఫ్లైన్ (Offline) గా ఆడుతుంటారు. దీనికి ఉన్న ప్రాముఖ్యాన్ని, ఆదరణను అర్ధం చేసుకున్న ఆన్లైన్లో బెట్టింగ్ వెబ్ సైట్స్ నిర్వాహకులు వీటిని ఆన్లైన్లో ప్రవేశ పెట్టారు. అందుబాటులో ఉన్న ఆన్లైన్వెబ్సైట్లలో వీటిని నిత్యం లక్షలాది మంది ఆడుతున్నారు.

అందుబాటులో మొబైల్ యాప్స్ : Mobile Apps also Available

నేటి రోజుల్లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ (IOS, Android) ఫోన్లలో కూడా బెట్టింగ్ సైట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండడంతో లక్షలాది మంది మొబైల్ ద్వారా పందాలు వేస్తున్నారు. అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండడంతో అధిక సంఖ్యలో బెట్టర్స్ ఆన్లైన్ బెట్టింగ్ (Online betting) పట్ల ఆకర్షితులు అవుతున్నారు. బెట్టింగ్ వేసే ముందు సంబంధిత ఆటపై అవగాహన పెంచుకోవాలి. మీరు నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ బెట్టింగ్ వేయడానికి భయపడుతూ ఉన్నట్లయితే మీరు పందెం వేయకుండా ఉండడమే మంచిది. ముందుగా మీరు వేసే బెట్టింగ్ క్రీడకు సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి గత మ్యాచ్ విజయాలు (Previous match analysis), సంబంధిత ఆటలో ఉన్న నియమ నిబంధనలు.

 

ఆన్లైన్బెట్టింగ్ లాభదాయకమేనా? : Online betting is profitable?

చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ అనేది మోసపూరితం అంటుంటారు. అయితే ఇక్కడ మనం ఎంపిక చేసుకునే వెబ్ సైట్ పై మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు వినియోగదారులను ఆకర్షించడానికి స్వాగత బోనస్ (Welcome Bonus), ఉచిత ప్రమోషన్ ఆఫర్స్ (Promotion Offers) నిరంతరం ప్రకటిస్తుంటాయి. ఇవే కాకుండా సైన్ అప్ (Sign Up), డిపాజిట్ ఆఫర్లు (Deposit Offers) కూడా ఉంటాయి. ఇవి బెట్టింగ్ వేసే వారికి ఎంతో  లాభదాయకంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వెబ్ సైట్ ని ఎంచుకునే ముందు అది లాభదాయకంగా ఉంటుందా... లేదా... వాళ్ళు ప్రకటించే ఆఫర్లు (Offers) సరైనవేనా... అని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే బెట్టింగ్ వేసేందుకు ముందుకెళ్లాలి.

  

భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best betting sites in India

భారతదేశంలో ఆన్లైన్బెట్టింగ్ కి ఉన్న ఆదరణ ఎన్నో సైట్లు పుట్టుకొచ్చాయి. ఇక్కడి ఆన్లైన్బెట్టింగ్ (Online Betting sites) మార్కెట్లో అత్యుత్తమమైన సైట్లు కొన్నింటిని పరిశీలిస్తే వీటిలో క్రిక్ ప్లేయర్స్ (Cricplayers), పరి మ్యాచ్ (Pari Match), 10 క్రిక్ (10 Cric), బెట్ వే (Bet Way) వంటి పలు రకాల సైట్లు అందుబాటులో ఉత్తమ సేవలు అందించేవిగా ఉన్నాయి.

 

క్రిక్ ప్లేయర్స్ (Cricplayers)

భారత్ లో ఇప్పటికే అత్యంత ఆదరణ పొందుతున్న సైట్లలో క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అగ్రస్థానంలో ఉంది. బెట్టింగ్ వేసే వారికోసం నమ్మకమైన సైట్ గా మార్కెట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. సైట్ వినియోగదారుల కోసం ఎన్నో ఫీచర్ ను అందిస్తోంది. స్వాగత బోనస్ (Welcome Bonus), డబ్బు ఉపసంహరణలు (Withdrawals within 59 minutes), 24X7 కస్టమర్ సపోర్ట్ అందిస్తోంది. క్రికెట్ లో పందెం వేసి పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకునే అవకాశాన్ని క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందిస్తోంది. వినియోగదారులకు అన్నిరకాలుగా అత్యుత్తమ సేవలు అందించేందుకు ముందంజలో ఉంటోంది. కష్టమర్ల కోసం లైవ్ చాట్ (Live Chat), ఈమెయిల్ సపోర్ట్ (email Support), వాట్సాప్ (Whatsapp), టెలిగ్రామ్ (Telegram), స్కైప్ (Skype) వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

క్రిక్ ప్లేయర్స్ ముఖ్య లక్షణాలు : Main features in Cricplayers

ఆన్లైన్లో ఉత్తమ క్రికెట్ బెట్టింగ్ సైట్స్ (Best betting sites) కోసం వెదుకుతున్నప్పుడు సైట్ అందించే ఉత్తమ విలువైన సేవల్ని గమనించాల్సి ఉంటుంది. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) తమ సైట్ ద్వారా బెట్టింగ్ వేసే వారికోసం ఎన్నో రకాల ఆఫర్లను ప్రతిరోజూ  అందిస్తోంది. రోజువారీ, వారం వారం తమ వినియోగదారుల కోసం ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది.  క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందించే ఆఫర్లలో కొన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం.

 

  • అత్యుత్తమమైన డిపాజిట్ బోనస్లు (Deposit Bonuses)
  • సైన్ అప్ బోనస్ రూ. 500 (Signup Bonus)
  • లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 రూపాయలు (200%)
  • 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్
  • 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్
  • 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్
  • వారంలోనూ, సోమవారాల్లో 5% మరింత ఎక్కువ బోనస్

 

అధిక క్రికెట్ బెట్టింగ్ అసమానతలు (Odds), ఆయా క్రీడలకు సంబంధించిన గత మ్యాచ్ తాలూకు జయాపజయాల వివరాలు, ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ కి సంబంధించిన అంచనాలు (Predictions) బెట్టింగ్ వేసే వారి కోసం ఖచ్చితమైన సమాచారం, మ్యాచ్ వివరాలు క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) నిరంతరం అందిస్తుంది. డిపాజిట్ లు  చేయడం ఎంతో సులువు (easy deposits). భారతీయ రూపాయలను (Indian Rupees) అంగీకరిస్తారు. ముఖ్యంగా క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) లైసెన్స్ ను కలిగి ఉంది. అంటే లీగల్ గా సైట్ (Legally) ని నిర్వహిస్తోంది. అందుకే భారత్ లో లక్షలాది మంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers Affiliate) ద్వారా బెట్టింగ్ వేస్తున్నారు. మొబైల్ బెట్టింగ్ వెర్షన్ కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఇన్ని లక్షణాలు (features) ఉండబట్టే సైట్ అత్యంత ప్రాధాన్యతతో దేశంలో ఉన్న బెట్టింగ్ సైట్లలో అగ్రస్థానంలో నిలిచింది.

పరి మ్యాచ్ (Pari Match)

విదేశీ బెట్టింగ్ సైట్ అయిన పరి మ్యాచ్ భారత దేశంలో ఇప్పుడిప్పుడే బెట్టింగ్ కి ప్రాచుర్యం లభిస్తోంది. సిరక్షితమైనది, భారత్ లో లైసెన్సు కలిగి ఉంది. ప్రీమియం బెట్టింగ్ (Premium Betting) వేయాలనుకునే వారికి సైట్ ఉత్తమమైనది. ముందుగానే డబ్బులు తీసుకునే సౌకర్యం కలిగి ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు (Features), ఖరీదైన బెట్టింగ్ వేసేందుకు సైట్ ఉపయోగపడుతుంది.

 

10 క్రిక్ (10 Cric)

బెట్టింగ్ సైట్ 2017 లో భారత దేశంలో బెట్టింగ్ వేసేవారికి అందుబాటులోకి వచ్చింది. బెట్టింగ్ వేసేవారికి సౌకర్యవంతంగా, సురక్షితంగా (Convenient and safe) ఉంది. మంచి అనుభవాన్ని అందిస్తోంది.

 

బెట్ వే (Bet Way)

ప్రపంచ ప్రసిద్ధి (Worldwide famous) చెందిన బెట్టింగ్ సైట్. వేలాది మంది దీనిలో సభ్యులుగా ఉన్నారు. కొన్ని క్రికెట్ జట్లకు, ఈవెంట్లకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తుంటుంది.

సరైన వ్యూహం ముఖ్యం : Strategy is important

బెట్టింగ్ వేసే ముందు ఆయా మ్యాచ్ లకి సంబంధించిన సమాచారం మొత్తం (Previous Match Information) మీ దగ్గర ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. దీని ద్వారా మీరు మ్యాచ్ లో టీమ్ (team) పై బెట్టింగ్ వేయాలనే ఆలోచన మీకు ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం (accurate information) లేకపోతే మీరు బెట్టింగ్ వేసినప్పటికీ దానిని కోల్పోయే ప్రమాదం (can loss) ఉంటుంది. బెట్టింగ్ వేసే విధానం, అందులోని లోతుపాతులు అన్నింటి మీదా అవగాహన అనేది చాలా ప్రధానమైనది. లాభం వచ్చిందని అమితానందం పడకూడదు, నష్టం వచ్చిందని ఆందోళన పడకూడదు. విశ్వాసంతో (confidence) బెట్టింగ్ వేసి సరైన వ్యూహంతో ఆడితే బెట్టింగ్ సులువుగా గెలవొచ్చు.