ఐపీఎల్ కు వేళాయెరా : It’s time for IPL

స్టార్ క్రికెటర్లు (star cricketers) అందరూ కలిసి ఒక టోర్నమెంట్ ఆడితే... క్రికెట్ అభిమానులకు పండగే పండగ... ఆ పండగకు సమయం ఆసన్నమయింది. అదే ఐపీఎల్ (IPL). ధనాధన్ క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ T20 (IPL T20).

ఐపీఎల్ కు వేళాయెరా : It’s time for IPL

ఐపీఎల్ కు వేళాయెరా : It’s time for IPL

స్టార్ క్రికెటర్లు (star cricketers) అందరూ కలిసి ఒక టోర్నమెంట్ ఆడితే... క్రికెట్ అభిమానులకు పండగే పండగ... పండగకు సమయం ఆసన్నమయింది. అదే ఐపీఎల్ (IPL). ధనాధన్ క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ T20 (IPL T20).

 

ఐపీఎల్ 16 సీజన్ (16th season) కోసం అంతా సిద్ధమయ్యింది. ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్మ్యాచ్ కోసం ఈసారి 12 వేదికలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, మొహాలి, లక్నో, ఢిల్లీ, కోల్కతా, జైపూర్, ముంబయి, గౌహతి, ధర్మశాలల్లో మ్యాచ్లు జరగనున్నాయి. 

 

ఐపీఎల్ 2023లో పాల్గొనే 10 జట్లు : 10 teams to participate in IPL 2023

ముంబయి ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్కతా నైట్రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు (70 matches in league stage) జరగనున్నాయి. ఇందులో 18 డబుల్ హెడర్స్ (18 double headers) అంటే ఒకే రోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి. టోర్నమెంట్ లో పోటీపడే 10 జట్లు కూడా తమ సొంత మైదానంలో ఏడు మ్యాచ్లు (7 matches in home ground), ప్రత్యర్థి సొంత మైదానంలో 7 మ్యాచ్లు ఆడనున్నాయి.

 

ప్రారంభ మ్యాచ్ లో ఢీకొననున్న చెన్నై, గుజరాత్ : CSK vs GT will clash in 1st match

కరోనా ప్రభావంతో (due to corona) గత మూడేళ్లు ఆంక్షల మధ్య మ్యాచ్లు నిర్వహించారు. ఇప్పుడు కరోనా ప్రభావం లేకపోవడంతో పూర్తిస్థాయిలో మునుపటిలానే మ్యాచ్లు నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్లో తలపడే రెండు జట్ల గురించిన అంచనాలు (predictions), ఆటగాళ్ల వివరాలు, ప్లేయింగ్ XI (playing XI) గురించి ఒకసారి పరిశీలిద్దాం. 31 తేదీన జరగనున్న ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

 

చెన్నై జట్టు అంచనా : CSK team prediction

నాలుగు సార్లు ఐపీఎల్ (IPL) టైటిల్స్ గెలిచిన చెన్నై (CSK wins 4 titles) జట్టు 16 సీజన్ టైటిల్ ని గెలవాలనే పట్టుదలతో ఉంది. పడిలేచిన కెరటం అనడానికి చెన్నై (CSK) జట్టు ఒక మంచి ఉదాహరణ. జట్టులో ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ఒకప్పుడు డాడీస్ జట్టుగా (Daddy’s team) పేరొందిన చెన్నై జట్టు అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకు కారణం టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (captain MS Dhoni). ఏడాది పాల్గొనే జట్టులోని ఆటగాళ్లు, తుది ప్లేయింగ్ XI గురించి ఒకసారి పరిశీలిద్దాం.

 

టాప్ ఆర్డర్ : Top order

టాప్ ఆర్డర్ లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ ఆడనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓపెనింగ్ లో మంచి నాణ్యమైన జోడీ (best opening duo) అని చెప్పవచ్చు. గత కొన్ని సీజన్లుగా గైక్వాడ్ స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ మంచి స్కోర్లు నమోదు చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా చెన్నై (CSK) జట్టుకు ఎంతో అనుకూలించే అంశమని చెప్పవచ్చు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే మొయిన్ అలీ (Moeen Ali) జట్టులో మంచి ఆల్ రౌండర్. తన బ్యాట్ ను కూడా ఝుళిపించి మంచి స్కోర్లు సాధిస్తాడు.

 

మిడిల్ ఆర్డర్ : Middle order

ఇక జట్టుకి వెన్నుముకలాంటి (team backbones) వాళ్ళు మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు. అంబటి రాయుడు (Rayudu), బెన్ స్టోక్స్ (Stokes), రవీంద్ర జడేజా (Jadeja), MS ధోని (Dhoni) మిడిలార్డర్ లో ఆడనున్నారు. రాయుడు మంచి స్కోర్లను నిలకడగా ఆడుతూ అన్ని సీజన్లలోనూ సాధిస్తున్నాడు. ఆల్ రౌండర్ జడేజా అటు బాల్ తోనూ, ఇటు బ్యాట్ తోనూ కీలకంగా మారాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో జడేజా అద్భుతమైన ఫామ్ (Jadeja) తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.

 

బౌలర్లు : Bowlers

దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ బాల్ తో అద్భుతాలు చేసే బౌలర్లు. బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టగలవారు. చాహర్ జట్టులో కీలకమైన బౌలర్ గా ఉన్నాడు.

 

చెన్నై బెస్ట్ ప్లేయింగ్ XI : CSK best playing XI

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్), శివమ్ దూబే, దీపక్ చాహర్, సిమర్జిత్ సింగ్, మహిష్ తీక్షణ.

గుజరాత్ జట్టు అంచనా : GT team prediction 

ఈసారి సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (defending champions GT) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య అద్భుతమైన మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది. గత సీజన్లో గుజరాత్ టీమ్ రెండుసార్లు చెన్నైని ఓడించింది. అయితే చెన్నై జట్టు పడిలేచే కెరటంలా అద్భుతమైన పునరాగమనం (good come back CSK) చేయడంలో పేరొందింది. ఇటువంటి పరిస్థితిలో గుజరాత్ తన ఆరంభ మ్యాచ్ కోసం చాలా పకడ్బందీగా తుది ప్లేయింగ్ ఎలెవన్ను (playing XI) సిద్ధం చేయాల్సి ఉంటుంది.

 

టాప్ ఆర్డర్ : To order

శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్ టాపార్డర్ లో ఆడనున్నారు. గిల్ ఏడాది అద్భుతమైన ఫామ్ (Gil in super form) లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించాడు. సాహా వికెట్ కీపింగ్ తో పాటు పవర్ ప్లేలో (power play) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వగల బ్యాట్స్మెన్. కేన్స్ కూడా ఏడాది జరిగిన టెస్టుల్లో సెంచరీలు సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు.

 

మిడిల్ ఆర్డర్ : Middle order

కెప్టెన్ హార్దిక్ పాండ్యా (captain Pandya), మాథ్యూ వేడ్‌, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ఆడనున్నారు. భారీ షాట్లతో విరుచుకు పడడం పాండ్యా ప్రత్యేకత. బౌలింగ్ లో కూడా ఇటీవల రాణిస్తున్నాడు. వేడ్ కూడా మంచి మిడిలార్డర్ బ్యాట్స్మెన్. మిల్లర్ (Miller), తెవాటియా భారీ షాట్లు ఆడడంలో సిద్ధహస్తులు.

 

బౌలర్లు : Bowlers

రషీద్ ఖాన్ (Rasheed Khan), ఆర్. సాయి కిషోర్‌ (Sai Kishore), మహ్మద్ షమీ (Shami), అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్. వీరు నిప్పులు చెరిగే బంతులతో పాటు, అవసరమైనప్పుడు భారీ షాట్లు (big hitting) కొట్టడంలో జట్టుకు సాయపడుతుంటారు. రషీద్ ఖాన్ తన మిస్టరీ బౌలింగ్ తో జట్టుకు విజయాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. గతంలో చెన్నై జట్టు (CSK) తరపున ఆడాడు.

 

గుజరాత్ బెస్ట్ ప్లేయింగ్ XI : GT best playing XI

శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్.

 

క్రిక్ ప్లేయర్స్ (CricPlayers)

భారత దేశంలో ఆన్లైన్ఉత్తమ బెట్టింగ్ సైట్లలో (best betting site) అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers). ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు అందిస్తూ భారతీయ బెట్టర్స్ ను ఆకట్టుకుంటోంది. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి (prediction) అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు (betters) విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన అనతి కాలంలోనే అగ్రస్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే (offers) కారణం. బెట్టింగ్స్ వేసుకోవడానికి సైట్లో వివిధ రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కోసం మంచి అనుభూతిని ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన సమీక్షలు (reviews) లభిస్తున్నాయి.

 

మ్యాచ్కు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. ఆయా జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను (individual records) బెట్టింగ్ వేసేవారికి నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. దీనికోసం ఆయా క్రీడల పట్ల అవగాహన అనుభవజ్ఞులైన నిపుణులు (experts) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో పందెం వేసే వారు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ (betting tips) కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా (59 minutes withdraw) చేసుకునే సౌకర్యం ఇందులో పందెం వేసే వారి కోసం కల్పించింది. సౌకర్యం మరే ఇతర బెట్టింగ్ సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు (fastest payments), డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ (UPI), గూగుల్ పే (Gpay), ఫోన్ పే (Phonepe), పేటీఎమ్ (Paytm), బ్యాంక్ ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం (customer service) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (live chat), ఈమెయిల్ (email), వాట్స్ అప్ (WhatsApp), టెలిగ్రామ్ (telegram), స్కైప్ (Skype) వంటి సౌకర్యాలు 24X7 అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే వారు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తమకు కావలసిన సమాచారాన్ని తక్షణమే (immediate help) పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ బోనస్లు, వారాంతపు బోనస్లు అందిస్తూ బెట్టర్స్ కి లాభం చేకూరుస్తోంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers)

 

  • అత్యుత్తమమైన డిపాజిట్ డిపాజిట్ బోనస్లు (Deposit Bonuses)
  • రూ. 500 సైన్ అప్ బోనస్ (Signup Bonus)
  • లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 వరకూ (200%) లభ్యం
  • 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్
  • 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్
  • 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్
  • వారంలోనూ, సోమవారాల్లో 5% బోనస్ అదనం

 

క్రిక్-ప్రిడిక్షన్ : Cric-prediction

ఐపీఎల్ లో మ్యాచ్ గెలుపును అంచనా వేసి జట్టు పైన ఆడాలో, దేనిపై పందెం వేయాలో క్రిక్-ప్రిడిక్షన్‌ (Cric-prediction) తెలియజేస్తుంది. క్రికెట్ మ్యాచ్లపై అనుభవమున్న నిపుణులు (experts) ఎల్లప్పుడూ బెట్టింగ్ వేసేవారికి సలహాలు, అంచనాలు గణాంకాలతో పాటు పిచ్ రిపోర్ట్ (pitch report), టాస్ (toss) వంటి అన్ని విషయాలను అందిస్తారు. క్రిక్ అఫిలియేట్ (CricAffiliate) బెట్టింగ్ అనుబంధ ప్రోగ్రామ్లో అగ్రస్థానంలో ఉంది. క్రిక్ అఫిలియేట్ సమీక్షలను (reviews) పరిశీలించిన అనుభవజ్ఞులైన విశ్లేషకులు ఇది వాస్తవమైన వెబ్ సైట్ అని నిర్ధారించారు. అందుకే క్రిక్ ప్లేయర్స్ (cricplayers) లో పందెం వేయండి... గెలవండి...