ఐపీఎల్ చరిత్రలో స్పాన్సర్స్, మీడియా రైట్స్ : Sponsors, media rights in IPL history

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)... ఐపీఎల్ గా గత 15 సీజన్ల నుండి (15 seasons) ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్ళలో నానుతున్న లీగ్ (league). ఆటగాళ్లకు, స్పాన్సర్లకు కోట్లు (crore of rupees) కుమ్మరించే లీగ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ లీగ్ లో ప్రపంచంలో క్రికెట్ ఆడే అందరు ఆటగాళ్లు ఆయా ఫ్రాంఛైజీల (franchises) తరపున ఆడడం ఈ లీగ్ కి ఉన్న మరో ప్రత్యేకత.

ఐపీఎల్ చరిత్రలో స్పాన్సర్స్, మీడియా రైట్స్ : Sponsors, media rights in IPL history

ఐపీఎల్ చరిత్రలో స్పాన్సర్స్, మీడియా రైట్స్ : Sponsors, media rights in IPL history

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)... ఐపీఎల్ గా గత 15 సీజన్ల నుండి (15 seasons) ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్ళలో నానుతున్న లీగ్ (league). ఆటగాళ్లకు, స్పాన్సర్లకు కోట్లు (crore of rupees) కుమ్మరించే లీగ్ గా ప్రసిద్ధి చెందింది. లీగ్ లో ప్రపంచంలో క్రికెట్ ఆడే అందరు ఆటగాళ్లు ఆయా ఫ్రాంఛైజీల (franchises) తరపున ఆడడం లీగ్ కి ఉన్న మరో ప్రత్యేకత.

 

కోట్లలో స్పాన్సర్షిప్ : Sponsorship in Crores

ఐపీఎల్ (IPL) 2008 లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐపీఎల్ కు స్పాన్సర్స్ (sponsors) గా ఎన్నో కంపెనీలు వ్యవహరించాయి. వీటిలో ఆయా కోసం కంపెనీలు స్పాన్సర్షిప్స్ (sponsorships) కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

 

2008 - 2012 డీఎల్ఎఫ్ ఐపీఎల్ : 2008 - 2012 DLF IPL 

మధ్య కాలానికి డీఎల్ఎఫ్ (DLF) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. నాలుగేళ్లకు (per 4 years) మొత్తం రూ. 160 కోట్లు (160 crores) స్పాన్సర్షిప్ కోసం డీఎల్ఎఫ్ ఖర్చు పెట్టింది.

2013 - 2015 పెప్సీ ఐపీఎల్ : 2013 - 2015 Pepsi IPL 

మధ్య కాలానికి పెప్సీ (Pepsi) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. మూడేళ్ళ కాలానికి (per 3 years) మొత్తం రూ. 396 కోట్లు (396 crores) స్పాన్సర్షిప్ కోసం పెప్సీ ఖర్చు పెట్టింది.

 

2016 - 2017 వివో ఐపీఎల్ : 2016 - 2017 Vivo IPL 

మధ్య కాలానికి వివో (Vivo) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. రెండేళ్ల కాలానికి (per 2 years) మొత్తం రూ. 200 కోట్లు (200 crores) స్పాన్సర్షిప్ కోసం వివో ఖర్చు పెట్టింది.

 

2018 - 2019 వివో ఐపీఎల్ : 2018 - 2019 Vivo IPL 

మధ్య కాలానికి వివో (Vivo) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. రెండేళ్ల కాలానికి (per 2 years) మొత్తం రూ. 880 కోట్లు (880 crores) స్పాన్సర్షిప్ కోసం వివో ఖర్చు పెట్టింది.

2020 డ్రీమ్11 ఐపీఎల్ : 2020 Dream11 IPL 

మధ్య కాలానికి డ్రీమ్11 (Dream11) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. ఏడాది కాలానికి (per year) మొత్తం రూ. 222 కోట్లు (222 crores) స్పాన్సర్షిప్ కోసం డ్రీమ్11 ఖర్చు పెట్టింది.

 

2021 వివో ఐపీఎల్ : 2021 Vivo IPL 

మధ్య కాలానికి వివో (Vivo) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. ఏడాది కాలానికి (per year) మొత్తం రూ. 440 కోట్లు (440 crores) స్పాన్సర్షిప్ కోసం వివో ఖర్చు పెట్టింది.

 

2022 - 2023 టాటా ఐపీఎల్ : 2022 - 2023 Tata IPL 

మధ్య కాలానికి టాటా (Tata) స్పాన్సర్ (sponsor) గా వ్యవహరించింది. రెండేళ్ల కాలానికి (per 2 years) మొత్తం రూ. 660 కోట్లు (660 crores) స్పాన్సర్షిప్ కోసం టాటా ఖర్చు పెట్టింది.

ఐపీఎల్ మీడియా హక్కులు : IPL Media rights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసార హక్కులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే (always increasing) ఉన్నాయి. ఇప్పటివరకూ మీడియా హక్కులు (Media rights) ఎన్ని కోట్లకు ఏయే కంపెనీలు ఎన్ని కోట్లు చెల్లించి దక్కించుకున్నాయో చూద్దాం.

 

2008 - 17 మీడియా హక్కులు : 2008 - 17 Media Rights

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి 2017 మధ్య కాలానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (Sony pictures network) రూ. 8,200 కోట్లు చెల్లించి మీడియా ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.

 

2012 - 18 మీడియా హక్కులు : 2012 - 18 Media Rights

ఐపీఎల్ 2012 నుంచి 2018 మధ్య కాలానికి స్టార్ ఇండియా (Star India) రూ. 3,851 కోట్లు మీడియా హక్కుల కోసం చెల్లించింది.

2018 - 22 మీడియా హక్కులు : 2018 - 22 Media Rights

ఐపీఎల్ 2012 నుంచి 2018 మధ్య కాలానికి స్టార్ ఇండియా (Star India) రూ. 16,347.50 కోట్లు మీడియా హక్కుల కోసం చెల్లించింది.

 

2023 - 27 మీడియా హక్కులు : 2018 - 22 Media Rights

ఐపీఎల్ 2012 నుంచి 2018 మధ్య కాలానికి స్టార్ ఇండియా (టీవీ) & వయాకామ్ 18 (డిజిటల్) (Star India (TV) & Viacom 18 (Digital) రూ. 48,390 కోట్లు మీడియా హక్కుల కోసం చెల్లించాయి.