ఐపీఎల్ లో నేడు ధనాధన్ మ్యాచ్ : Today is the biggest match in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు అతి పెద్ద మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఇప్పటికే క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్ ఈవెంట్ లో నేడు జరిగే బిగ్ ఫైట్ (big match) మరింతగా అలరించనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఐపీఎల్ లో నేడు ధనాధన్ మ్యాచ్ : Today is the biggest match in IPL

ఐపీఎల్ లో నేడు ధనాధన్ మ్యాచ్ : Today is the biggest match in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు అతి పెద్ద మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఇప్పటికే క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్ ఈవెంట్ లో నేడు జరిగే బిగ్ ఫైట్ (big match) మరింతగా అలరించనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 

లక్నో vs బెంగళూరు విశ్లేషణ : LSG vs RCB analysis 

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తన హోమ్ గ్రౌండ్ ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. లక్నో జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS) తో ఆడిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన లక్నో ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ 257 (IPL history 2nd highest score) పరుగులను సాధించింది. ఈ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ (Stoinis), కైల్ మేయర్స్ (Kyle Mayors), నికోలస్ పూరన్ తమ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. అయితే టీమ్ ఇప్పటికీ బౌలింగ్ విషయంలో ఆందోళన పడుతోంది. బౌలర్లు (bowlers failing) ధారాళంగా పరుగులు ఇస్తుండడమే దీనికి కారణం. బ్యాటింగ్ విషయంలో మాత్రం జట్టు పూర్తి స్థాయిలో భీకర ఫామ్ లో ఉంది.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తాము ఆడిన ఆఖరి మ్యాచ్‌లో (last match lost) ఓటమి చెందింది. ప్రత్యర్థి విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బ్యాట్స్‌మన్లు విఫలమయ్యారు (batsmen failed). టీమ్ లోని టాప్ ఆర్డర్ మాత్రం నిలకడగా పరుగులు చేస్తూ మంచి ఆరంభాన్నే అందిస్తున్నారు. అయితే మిగతా బ్యాట్స్‌మన్ల సహకారం కరువయింది. బౌలర్లు కూడా విశేషంగా రాణిస్తున్నారు. బ్యాట్స్‌మన్లు విరాట్ కోహ్లి (Kohli), ఫాఫ్ డుప్లెసిస్ (Duplessis), గ్లెన్ మాక్స్‌వెల్‌లు (Maxwell) అద్భుతంగా రాణిస్తున్నారు.

లక్నో vs బెంగుళూరు హెడ్ టు హెడ్ : LSG vs RCB head to head

లక్నో, బెంగళూరు జట్ల మధ్య ఈ ఏడాది జరుగుతున్న 16 వ సీజన్ ఐపీఎల్ (IPL) లో 3 సార్లు (3 times) తలపడ్డాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఒకసారి గెలుపొందగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) రెండు సార్లు విజయం సాధించింది.

 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI : LSG playing XI

KL రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్ / క్వింటన్ డి కాక్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నవీన్ ఉల్-హక్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, యశ్ ఠాకూర్ / యుధ్వీర్ సింగ్ చరక్

 

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు : LSG full squad

మనన్ వోహ్రా, కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కరణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ప్రేరక్ మన్కడ్, డేనియల్ సామ్స్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ సింగ్ చరక్, స్వప్నిల్ సింగ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రోమారియో షెపర్డ్, అమిత్ మిశ్రా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI : RCB playing XI

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్ / కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు : RCB full squad

సుయాష్ ఎస్ ప్రభుదేశాయ్, ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఫిన్ అలెన్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ విల్లీ, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, మనోజ్ భాండాగే, మైకేల్ బ్రేస్‌వెల్, సోను యాదవ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్దార్థ్ కౌల్, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, వేన్ పార్నెల్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ, వైషక్ విజయ్ కుమార్.

 

మ్యాచ్ జరిగే స్టేడియం :  భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో

IPL మ్యాచ్ టైమింగ్ (Match timing) : 7:30 PM

IPL టాస్ టైమింగ్ (Toss timing) : 7:00 PM

లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ (Live streaming) : స్టార్ స్పోర్ట్స్ ఛానల్ (Star Sports Channel), జియో సినిమా (Jio Cinema)

ఆరెంజ్ క్యాప్ : Orange Cap

రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 124 పరుగులు చేయడంతో ఈ ఐపీఎల్ అతని పరుగుల సంఖ్య 428 కి చేరుకుంది. ఈ సీజన్‌లో జైశ్వాల్ 9 మ్యాచ్‌లు ఆడి 47.56 సగటుతో 428 పరుగులు చేశాడు. దీంతో ఈ 16 వ సీజన్ ఐపీఎల్ (IPL) లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 422 పరుగులతోనూ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్ కాన్వే 414 పరుగులతో మూడో స్థానంలోనూ ఉన్నారు.

 

పర్పుల్ క్యాప్ : Purple Cap

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్ తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) 17 వికెట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. పంజాబ్ కింగ్స్ (PBKS) టీమ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లతో రెండో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ సిరాజ్ 14 వికెట్లతో మూడో స్థానంలోనూ నిలిచాడు.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ (Orange Cap) : యశస్వి జైస్వాల్ (RR) - 428 పరుగులు

పర్పుల్ క్యాప్ హోల్డర్ (Purple Cap) : తుషార్ దేశ్‌పాండే (CSK) - 17 వికెట్లు

 

ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్ (IPL 2023 POINTS TABLE)

టీమ్స్

మ్యాచ్లు

గెలుపు

ఓటమి

పాయింట్లు

నెట్ రన్ రేట్

గుజరాత్ (GT)

8

6

2

12

+0.638

లక్నో (LSG)

8

5

3

10

+0.841

రాజస్థాన్ (RR)

9

5

4

10

+0.800

చెన్నై (CSK)

9

5

4

10

+0.329

పంజాబ్ (PBKS)

9

5

4

10

-0.447

బెంగళూరు (RCB)

8

4

4

8

-0.139

ముంబై (MI)

8

4

4

8

-0.502

కోల్కతా (KKR)

9

3

6

6

-0.147

హైదరాబాద్ (SRH)

8

3

5

6

-0.577

ఢిల్లీ (DC)

8

2

6

4

-0.898