కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ : IPL pouring money
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఎంతగానో అలరిస్తున్న క్రికెట్ ఆడేవారికి, ఆటను ప్రసారం చేసేవారికి, స్పాన్సర్స్ కి (sponsors), పందాలు వేసే వారికి కోట్ల రూపాయలను కురిపిస్తోంది.

కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ : IPL pouring money
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఎంతగానో అలరిస్తున్న క్రికెట్ ఆడేవారికి, ఆటను ప్రసారం చేసేవారికి, స్పాన్సర్స్ కి (sponsors), పందాలు వేసే వారికి కోట్ల రూపాయలను కురిపిస్తోంది. క్రికెట్లో ఎటువంటి లీగ్ మ్యాచ్ ఆడినా ఆ లీగ్ పై పందెం (betting) వేయడం సహజంగా జరిగే అంశం. అయితే ఈ బెట్టింగ్ భారత్ లో ప్రసిద్ధి చెందిన ధనాధన్ పొట్టి క్రికెట్ ఐపీఎల్ (IPL) లో కోట్ల రూపాయలు చేరుకుంది. భారత్ లో 58 బిలియన్ (58 billions) రూపాయలు క్రీడలపై జరుగుతున్న బిజినెస్. ఇందులో 87 శాతం ఒక్క క్రికెట్ దే ఉందంటే దీనిపై ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. క్రికెట్ కి పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ ను తలదన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఇందులో టీవీ ప్రసారాలు, క్రికెటర్లు ధరించే దుస్తులపై లోగోలు (logos), స్పాన్సర్స్ (sponsors) ఇలా అన్ని మార్గాల ద్వారా బీసీసీఐ (BCCI) ఆర్జిస్తోంది.
ఐపీఎల్ క్రేజ్ : IPL craze
భారత్ మ్యాచ్ ఆడుతుందంటే టీవీలకు అతుక్కుపోతారు. ఇక మేజర్ టోర్నమెంట్లు, ఐపీఎల్ (IPL) జరుగుతున్న సమయంలో అయితే పేరున్న పెద్ద హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ (cinema release) ను వాయిదా వేసుకుంటారంటే దానిని బట్టి క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్రికెట్ అంటే ఓ ఆట కాదు... వినోదాన్ని అందించే ఒక పెద్ద బిజినెస్ క్రీడగా (entertainment business game) మారింది అంటే అతిశయోక్తి కాదు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ (IPL) 16వ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే పందాలు (betting) వేసేందుకు తయారవుతున్నారు. గత 15 సీజన్ల (15 seasons) గణాంకాలను బెట్టింగ్ వేసే వారు వెదికే పనిలో పడ్డారు.
స్వాగత బోనస్లు : welcome bonus
ఐపీఎల్ బెట్టింగ్ వేసుకునేందుకు ఆన్లైన్లో ఎన్నో బెట్టింగ్ సైట్స్ (online betting sites) అందుబాటులో ఉన్నాయి. బెట్టర్స్ కోసం ఆయా సైట్లు స్వాగత బోనస్లు (welcome bonus), ఆఫర్స్ (offers) అందిస్తూ పందాలు వేసే వారిని ఎంతగానో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయా సైట్లు లీగల్ గా రిజిస్టర్ (legally registered) అయ్యి బెట్టింగ్ వేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్ : online betting sites
నేడు ఆన్లైన్ మార్కెట్లో వందలాది బెట్టింగ్ సైట్లు (hundreds of websites) ఉన్నాయి. అయితే ఇందులో అన్ని వెబ్సైట్లు (websites) ఒకేలా ఉండవు. అందులో నమ్మదగినవి కొన్నే ఉంటాయి. వాళ్ళు అందించే సర్వీసులను (services) ప్రధానంగా గమనించాలి. తమ ప్రమోషన్లలో (promotions) భాగంగా ఆయా వెబ్సైట్లు డిపాజిట్లు (deposits), పేమెంట్ విత్ డ్రా (payment withdraw), ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించే వినియోగదారుల సహాయం (customer care) అందుబాటులో ఉందా లేదా వంటి విషయాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా అని చూడాలి. ఆయా టీమ్స్ కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని (team information) ఎప్పటికప్పుడు తెలియజేయడం, బెట్టింగ్ లో విజయం సాధించడానికి అవసరమైన టిప్స్ (betting tips) అందించే నిపుణులు ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఇటువంటి సైట్లలో క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అగ్ర స్థానంలో ఉంది. ఈ సైట్ అందిస్తున్న వివిధ రకాల సర్వీసుల కారణంగా ఇది నెంబర్ వన్ (No.1) గా నిలిచింది. ప్రతిరోజూ రకరకాల ఆఫర్లను ఈ సైట్ అందిస్తోంది.
క్రిక్ ప్లేయర్స్ : CricPlayers
భారత దేశంలో ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers). ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు (Promos) అందిస్తూ భారతీయ క్రీడాకారులను ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి (Predictions) అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు బెట్టింగ్ వేసే వారు విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన కొద్ది కాలంలోనే అగ్ర స్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే కారణం. బెట్టింగ్ లు వేసుకోవడానికి వివిధ రకాల గేమ్స్ ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కి మంచి అనుభూతిని (gaming experience) ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన రివ్యూలు (reviews) లభిస్తున్నాయి.
పేమెంట్స్ లో నెంబర్ వన్ : No.1 in payments
మ్యాచ్ కి సంబంధించిన అన్ని వివరాలు అంటే… జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు (previous wins and records), ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను బెట్టింగ్ క్రీడాకారులకు అందజేస్తుంది. దీనికోసం అనుభవజ్ఞులైన నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో బెట్టింగ్ వేసే క్రీడాకారులు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా (withdraw within 59 minutes) చేసుకునే సౌకర్యం మరే ఇతర సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు, డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ (UPI), గూగుల్ పే (Googlepe), ఫోన్ పే (Phonepe), పేటీఎమ్ (Paytm), బ్యాంకు ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది. క్రిక్ ప్లేయర్స్ (CricPlayers) అందించే బోనస్లను ఒకసారి పరిశీలిస్తే...
- రూ. 500 సైన్ అప్ బోనస్ (Signup Bonus)
- లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 వరకూ (200%) లభ్యం
- 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్
- 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్
- 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్
- వారంలోనూ, సోమవారాల్లో 5% బోనస్ అదనం
2023 ఐపీఎల్ లో పాల్గొనే జట్లు : 2023 IPL participating teams
ఐపీఎల్ 2023 సీజన్లో మొతం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ (MI) అధికంగా 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 4 సార్లు టైటిల్స్ నెగ్గాయి. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ (GT) ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ 16 వ సీజన్లో ఈ ఏడాది పాల్గొనే జట్ల వివరాలు...
- ముంబై ఇండియన్స్ (MI)
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
- కోల్కతా నైట్ రైడర్స్ (KKR)
- పంజాబ్ కింగ్స్ XI (PBKS)
- రాజస్థాన్ రాయల్స్ (RR)
- గుజరాత్ టైటాన్స్ (GT)
- లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
- సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
- ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
ఐపీఎల్ 15 సీజన్ల విశేషాలు : Highlights of IPL 15 Seasons
ముంబై ఇండియన్స్ (MI) జట్టు అత్యధికంగా 5 సార్లు 2013, 2015, 2017, 2019, 2020 లో టైటిల్స్ గెలుచుకుంది. MI జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోని ఈ జట్టు ఈ 16వ ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 సార్లు 2010, 2011, 2018, 2021 లో టైటిల్ గెలుచుకుంది. అంతే కాకుండా చెన్నై జట్టు 5 సార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్ (5 Times Runners) గా నిలిచింది. ధోని సారధ్యంలోని CSK ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు జరగబోయే 16వ సీజన్ ధోనీకి ఆఖరి సీజన్ కావొచ్చని విశ్లేషకులు (Analysts), అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Dhoni announced Retirement for all formats) ప్రకటించిన ధోని గత ఐపీఎల్ సీజన్లో T20 లకు కూడా రిటైర్మెంట్ చెబుతాడని భావించారు. అయితే ఈ ఏడాది కూడా జట్టుతోనే ఉన్న ధోనీ ఎలాగైనా 16వ సీజన్ (16th season) ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎల్లప్పుడూ ఫిట్నెస్ (Fitness) పైన శ్రద్ధ చూపించే ధోనీ మరికొన్నాళ్లు ఐపీఎల్ (IPL) ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిమానులు అంటున్నారు. ధోనీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ (Net practice videos went viral) అవుతున్నాయి. ప్రాక్టీస్ లో సిక్సర్ల వర్షం (Sixes in Practice) కురిపించడంతో ఇంకా అసలు మ్యాచ్ ల్లో చెలరేగిపోతాడని అభిమానులు (Fans) సంబర పడిపోతున్నారు.
11 భాషల్లో స్ట్రీమ్ కానున్న ఐపీఎల్ : IPL to be streamed in 11 languages
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్ అన్ని మ్యాచ్లు 11 భాషల్లో స్ట్రీమ్ కానున్నాయి. గతంలో జరిగిన ఐపీఎల్ సీజన్లలో ఆరు భాషల్లోనే స్ట్రీమ్ (streaming) అయింది. అయితే ఇకపై 11 భాషల్లో (11 languages) ప్రసారం చేసేందుకు వయాకామ్ 18 (Viacom 18) సంస్థ నిర్ణయం తీసుకుంది. 2023 ఐపీఎల్ సీజన్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని వయోకామ్ 18 సంస్థ దక్కించుకుంది. స్టార్ట్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంది. స్థానిక భాషల్లో (local languages) మ్యాచ్లు ప్రసారం చేయడం ద్వారా అక్కడి వీక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మిగతా భాషలు మాట్లాడే వాళ్లు కూడా యాప్ సబ్స్క్రిప్షన్ (App subscription) తీసుకుంటారు. గతంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఐపీఎల్ స్ట్రీమ్ (IPL streaming) అయ్యేది. అయితే ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ మాత్రం 11 భాషల్లో స్ట్రీమ్ అందుబాటులోకి రానుంది.
అత్యధిక స్కోర్ చేసిన ఆర్సీబీ : RCB recorded highest score
ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్లలో (IPL matches) అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) అత్యధిక స్కోర్ ను సాధించింది. పూణే వారియర్స్ తో 2013 ఏప్రిల్ 23 న జరిగిన మ్యాచ్లో ఇది సాధ్యమయింది. జట్టు 263/5 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ 175 (Chris Gayle 175) అత్యధిక పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. మిస్టర్ 360 గా పిలవబడే ఏబీ డివిలియర్స్ (AB Devilliars) కేవలం 8 బంతుల్లో 31 పరుగులు చేసాడు. జవాబుగా పూణే జట్టు 20 వర్ల పాటు ఆడి 133/9 పరుగులు మాత్రమే చేయగలిగింది.
66 బంతుల్లో 175 పరుగులు : 175 runs in 66 balls
పూణే జట్టు నుంచి ఆర్సీబీ (RCB) జట్టుకు మారిన క్రిస్ గేల్ అదే జట్టుపై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ లో 13 ఫోర్లు, 17 సుదూర సిక్సర్లు ఉన్నాయి. గేల్ స్ట్రయిక్ రేట్ (strike rate) 265.15 ఐపీఎల్ లో అప్పట్లో ఇదే అత్యంత వేగవంతమైన శతకంగా చాలా సంవత్సరాల పాటు నిలిచింది. బ్యాటుతోనే కాకుండా బాల్ తో కూడా మ్యాజిక్ చేసి కేవలం ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఒక సీజన్లో అత్యధిక పరుగులు : highest runs in one season
ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రన్ మెషిన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ (run machine Kohli) సాధించాడు. ఈ పరుగులను నాలుగు సెంచరీలతో సహా సాధించడం విశేషం. ఈ ఘనతను కోహ్లీ 2016 ఐపీఎల్ సీజన్లో సాధించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ (16 innings) ఆడిన కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో 973 పరుగులను 81.08 సగటుతో (average) సాధించాడు. 16 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 83 ఫోర్లు, 38 సిక్సర్లు బాదాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు అలానే ఉంది.
హ్యాట్రిక్స్ మిశ్రా : 3 hattricks Mishra
ఐపీఎల్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ (first hattrick) చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన లక్ష్మీపతి బాలాజీ (Balaji) మొట్టమొదటి హ్యాట్రిక్ వికెట్లను పంజాబ్ కింగ్స్ పై సాధించాడు. ఐపీఎల్ 15 సీజన్లలో బౌలర్లు ఇప్పటివరకు 21 హ్యాట్రిక్లు సాధించారు. యువరాజ్ రెండుసార్లు హ్యాట్రిక్అ నమోదు చేసాడు. త్యధిక సార్లు హ్యాట్రిక్ సాధించిన రికార్డు మాత్రం భారత దిగ్గజ స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) పేరిట నమోదైంది. అమిత్ శర్మ ఐపీఎల్ లో మూడుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసాడు. అమిత్ 2008, 2011 మరియు 2013లో ఈ హ్యాట్రిక్లు సాధించాడు. 15 సీజన్ల ఐపీఎల్ లో మూడు హ్యాట్రిక్లు (3 hattricks) నమోదు చేసిన బౌలర్ ఎవ్వరూ లేరు.
ఐపీఎల్ లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు : best bowling figures in IPL
ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యుతమ బౌలింగ్ గణాంకాలు ఐదు సార్లు నమోదు అయ్యాయి. 2008 లో సోహైల్ తన్వీర్ (Sohail Tanvir) పేరిట తొలుత ఉత్తమ గుణకాలు నమోదు చేసాడు. తన్వీర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు (4/6) తీసాడు. అనంతరం ఈ రికార్డును ముంబై ఇండియన్స్ (MI) కి ప్రాతినిధ్యం వహించిన అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph) ఈ రికార్డును 2019 లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై ఈ రికార్డును సాధించాడు. జోసెఫ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు (6/12) తీసాడు. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ లో రికార్డు బౌలింగ్ గణాంకాలు. వేరే కాకుండా ఆడమ్ జంపా (Adam Zampa) 6/19, అనిల్ కుంబ్లే (Anil Kumble) 5/5, జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) 5/10 గణాంకాలు నమోదు చేసారు.
అత్యధికంగా ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన కెప్టెన్ : most IPL finals played captain
ఇప్పటి వరకూ జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను ఫైనల్స్ చేర్పించిన కెప్టెన్ గా ఎమ్మెస్ ధోని (MS Dhoni) రికార్డు సృష్టించాడు. ఇంతవరకూ ఏ కెప్టెన్ కి కూడా ఇది సాధ్యం కాలేదు. అసాధ్యం కూడా అని క్రికెట్ పండితులు చెబుతుంటారు. తాను కెప్టెన్ గా వ్యవహరించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును 8 సార్లు (8 times finals), పూణే సూపర్ జెయింట్ ను ఒకసారి ఫైనల్ కి చేర్చాడు.