భారత్ లో టాప్ ఆన్‌లైన్‌ బెట్టింగ్ సైట్లు : Top Indian Online Betting Sites

భారతదేశంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గమనించి ఎన్నో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు (online betting sites) పుట్టుకొచ్చాయి. ఇక్కడి ఆన్‌లైన్‌ బెట్టింగ్ (Online Betting sites) మార్కెట్లో ఎన్నో సైట్లు ఉన్నప్పటికీ వీటిలో నమ్మకమైన, ఉత్తమమైన సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి.

భారత్ లో టాప్ ఆన్‌లైన్‌ బెట్టింగ్ సైట్లు : Top Indian Online Betting Sites

భారత్ లో టాప్ ఆన్లైన్బెట్టింగ్ సైట్లు : Top Indian Online Betting Sites

భారతదేశంలో ఆన్లైన్బెట్టింగ్ పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గమనించి ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు (online betting sites) పుట్టుకొచ్చాయి. ఇక్కడి ఆన్లైన్బెట్టింగ్ (Online Betting sites) మార్కెట్లో ఎన్నో సైట్లు ఉన్నప్పటికీ వీటిలో నమ్మకమైన, ఉత్తమమైన సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో ఆన్లైన్బెట్టింగ్ పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గమనించి ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు (online betting sites) పుట్టుకొచ్చాయి. ఇక్కడి ఆన్లైన్బెట్టింగ్ (Online Betting sites) మార్కెట్లో ఎన్నో సైట్లు ఉన్నప్పటికీ వీటిలో నమ్మకమైన, ఉత్తమమైన సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే సైట్లు బెట్టింగ్ వేసే వారి కోసం నిరంతరం వివిధ రకాల ఆఫర్లను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. స్వాగత బోనస్లు (welcome bonus) ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి. బెట్టింగ్ వేసే వారి సౌలభ్యం కోసం అత్యుత్తమ పేమెంట్ ఆప్షన్స్ (best payment options) అందుబాటులో ఉంచుతూ బెట్టర్స్ నమ్మకాన్ని చూరగొంటున్నాయి. ఇటువంటి సేవలు అందిస్తున్న కొన్ని అత్యుత్తమమైన సైట్లను పరిశీలిస్తే... క్రిక్ ప్లేయర్స్ (Cricplayers), పరి మ్యాచ్ (Pari Match), 10 క్రిక్ (10 Cric), బెటిల్ట్ (BETTILT), మెగాపరి (Mega pari) వంటి సైట్లు బెట్టింగ్ వేసే వారి కోసం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించే సైట్లుగా అగ్రస్థానంలో నిలిచాయి. ఆయా సైట్లు అందిస్తున్న వివిధ రకాల సేవలు, ఆఫర్లను ఒకసారి పరిశీలిద్దాం.

 

క్రిక్ ప్లేయర్స్ (CricPlayers)

భారత దేశంలో ఆన్లైన్ఉత్తమ బెట్టింగ్ సైట్లలో (best betting site) అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers). ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు అందిస్తూ భారతీయ బెట్టర్స్ ను ఆకట్టుకుంటోంది. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి (prediction) అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు (betters) విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన అనతి కాలంలోనే అగ్రస్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే (offers) కారణం. బెట్టింగ్స్ వేసుకోవడానికి సైట్లో వివిధ రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కోసం మంచి అనుభూతిని ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన సమీక్షలు (reviews) లభిస్తున్నాయి.

మ్యాచ్కు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. ఆయా జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను (individual records) బెట్టింగ్ వేసేవారికి నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. దీనికోసం ఆయా క్రీడల పట్ల అవగాహన అనుభవజ్ఞులైన నిపుణులు (experts) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో పందెం వేసే వారు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ (betting tips) కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా (59 minutes withdraw) చేసుకునే సౌకర్యం ఇందులో పందెం వేసే వారి కోసం కల్పించింది. సౌకర్యం మరే ఇతర బెట్టింగ్ సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు (fastest payments), డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ (UPI), గూగుల్ పే (Gpay), ఫోన్ పే (Phonepe), పేటీఎమ్ (Paytm), బ్యాంక్ ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

 

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం (customer service) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (live chat), ఈమెయిల్ (email), వాట్స్ అప్ (WhatsApp), టెలిగ్రామ్ (telegram), స్కైప్ (Skype) వంటి సౌకర్యాలు 24X7 అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే వారు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తమకు కావలసిన సమాచారాన్ని తక్షణమే (immediate help) పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ బోనస్లు, వారాంతపు బోనస్లు అందిస్తూ బెట్టర్స్ కి లాభం చేకూరుస్తోంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers)

అత్యుత్తమమైన డిపాజిట్ డిపాజిట్ బోనస్లు (Deposit Bonuses)

రూ. 500 సైన్ అప్ బోనస్ (Signup Bonus)

లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 వరకూ (200%) లభ్యం

20000-25000 డిపాజిట్ పై 30% బోనస్

26000-49000 డిపాజిట్ పై 35% బోనస్

50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్

వారంలోనూ, సోమవారాల్లో 5% బోనస్ అదనం

 

10 క్రిక్ (10CRIC)

యూరోపియన్ దేశాల్లో 10 క్రిక్ (10CRIC) మంచి ప్రాచుర్యం పొందిన ప్రాముఖ్యమైన సైట్. 2013 లో ఆన్లైన్బెట్టింగ్ వెబ్సైట్ ని ప్రారంభించారు. భారత దేశంలో ఆన్లైన్బెట్టింగ్ కి పెరుగుతున్న మార్కెట్ (Indian betting market) ని దృష్టిలో ఉంచుకుని 2017 లో ఇక్కడి ఆన్లైన్మార్కెట్లోకి ప్రవేశించింది. గుర్రపు పందాల బెట్టింగ్స్ (horse racing) కోసం సైట్ ప్రసిద్ధి చెందింది. భారత్ లో పందేలు వేసే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సైట్లో పేమెంట్స్ చేయడం కోసం వివిధ రకరకాల ఆప్షన్లు ఉన్నాయి.

 

స్పోర్ట్స్ బెట్టింగ్, లైవ్ బెట్టింగ్, లైవ్ కేసినో, స్లాట్స్, రకరకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 40 రకాలకు పైగా స్పిన్స్ (40 type of spins) అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్ వెల్ కమ్ బోనస్ గా ఒక లక్ష అందిస్తోంది. బెట్టింగ్ వేసే భారతీయులకు అతి వేగంగా డబ్బులు విత్ డ్రా చేసే సౌకర్యం ఏర్పాటు చేసారు. నెట్ బ్యాంకింగ్ (net banking), యూపీఐ, మాస్టర్ కార్డు వంటి పలు రకాల పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మాగ్జిమమ్ బోనస్ (max bonus) రూ. 30,000. క్యాసినో బోనస్ లో 10 ఉచిత స్పిన్స్ (free spins in casino), రూ.20,000 బోనస్ గా అందిస్తోంది.

 

పరి మ్యాచ్ (Pari Match)

తమ ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ (online betting website) ద్వారా అత్యున్నత ప్రయోజనాలను అందించడానికి పరి మ్యాచ్ (Pari Match) భిన్నమైన ఆఫర్లతో (exciting offers) భారతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సంపాదించుకుంది. బెట్టింగ్ వేసే వారిని ప్రోత్సహించేందుకు, వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో ఆఫర్లు (offers) ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వివిధ రకాల సహాయం అందించడానికి ఈమెయిల్ సపోర్ట్ (email support), ఫోన్ సపోర్ట్ (phone support) కూడా అందుబాటులోకి తెచ్చింది.

 

డబ్బుల డిపాజిట్ (amount deposit), విత్ డ్రాల (withdraw) కోసం పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వందలాది గేమ్స్ (different games) బెట్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. పేమెంట్, విత్ డ్రాల కోసం యూపీఐ, పేటీఎమ్, నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సౌకర్యాలు కూడా పందాలు వేసే వారి (betters) కోసం కల్పిస్తోంది. 1994 లో ఏర్పాటు చేసిన సైట్ భారతీయ కరెన్సీని అంగీకరిస్తుంది (accept Indian currency). 2019 నుంచి భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. రూ.30,000 వరకు 150% బోనస్ అందిస్తోంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.300. ఇందులో క్యాసినో బోనస్ (providing casino bonus) కూడా అందిస్తోంది.

 

బెటిల్ట్ (BETTILT)

బెటిల్ట్ (BETTILT) సైట్ రూ. 30,000 వరకు (100%) బోనస్ అందిస్తామని ప్రకటిస్తోంది. 2017 లో సైట్ అందుబాటులోకి వచ్చింది. 40 రకాలకు పైగా స్పోర్ట్స్ ను కవర్ (covering different sports) చేస్తుంది. సైట్ హిందీలో కూడా అందుబాటులో (available in Hindi language) ఉంది. యూపీఐ, ఆస్ట్రో పే, పేటీఎమ్ మరియు ఫోన్ పే ద్వారా డిపాజిట్లు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వివిధ పేమెంట్ ఆప్షన్ల ద్వారా డిపాజిట్లను (deposit options) ఎంత మొత్తంలో చేయాలనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది.

 

క్యాసినో బోనస్ (casino bonus) కింద రూ.90,000 వరకు, 150+ ఉచిత స్పిన్స్ (free spins) అందిస్తామని చెబుతోంది. ఇందులో మినిమం డిపాజిట్ రూ.300. సైట్ 40 కంటే ఎక్కువ క్రీడలు అందించడమే కాకుండా కొన్ని ప్రత్యేక క్రీడలను కూడా కవర్ (covering special sports) చేస్తుంది. డిపాజిట్లపై ఉచిత బెట్టింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. దీనికి మొబైల్ యాప్ (mobile app available) కూడా అందుబాటులో ఉంది.

 

మెగాపరి (Mega pari)

మెగా పరి (Mega pari) సైట్లో క్రికెట్, టెన్నిస్ వంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ బెట్టింగ్ లను యాక్సెస్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను (Indian betters) ఆకట్టుకోవడానికి వీరు వివిధ రకాల ఆఫర్లను (different offers) అందిస్తున్నారు. ఇండియన్ కరెన్సీని వీరు అంగీకరిస్తారు. లోకల్ బ్యాంకింగ్ ద్వారా కూడా భారతీయ కరెన్సీని చెల్లించే సౌకర్యం మెగా పరి (Mega pari) సైట్లో అందుబాటులో ఉంది. రూ. 21,000 ప్రత్యేకమైన బోనస్ (special bonus) అందిస్తోంది. బోనస్ ను పొందేందుకు దశల వారీగా తగిన సూచనలను, సమాచారాన్ని తమ బెట్టర్స్ కి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. సైట్లో 40 కంటే ఎక్కువ క్రీడలు (different sports) అందుబాటులో ఉన్నాయి. రకరకాల ప్రమోషన్లు, లాయల్టీ బోనస్ లను కూడా అందిస్తూ బెట్టింగ్ వేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

 

స్పోర్ట్స్, క్యాసినోలో ఉత్తమమైన బోనస్ (best bonus in sports, casino) లను అందిస్తుంది. ఎటువంటి ఫోన్ సపోర్ట్ సౌకర్యం అందుబాటులో లేదు. భారత్ లో బెట్టింగ్ వేసే వారిని ఆకర్షించడానికి వివిధ రకాల సేవలను అందించడానికి ప్రయత్నిస్తోంది. 2019 లో ప్రారంభించిన సైట్ స్పోర్ట్స్ బెట్టింగ్ (sports betting), క్యాసినో, లైవ్ క్యాసినో, వర్చువల్ గేమ్స్ (virtual games) అందుబాటులో ఉంచింది. నెట్ బ్యాంకింగ్, పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి వివిధ రకాల పేమెంట్ చెల్లింపులు, విత్ డా సౌకర్యం సైట్ లో ఉంది. క్యాసినో బోనస్ గరిష్టంగా రూ. 25,000 వరకు ఉంది. మినిమం డిపాజిట్ (minimum deposit) రూ.500.