ఐపీఎల్ మ్యాచ్‌ల స్టేడియమ్స్ గణాంకాలు : IPL matches stadiums statistics

ఐపీఎల్ 16వ సీజన్ (IPL 16th season) మరో మూడు రోజుల్లో జరగబోతోంది. క్రికెట్ ముఖ్యంగా పొట్టి క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ అంటే అభిమానులకు పండగే పండగ. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే స్టేడియమ్స్ (stadiums), వాటి సామర్థ్యం (capacity), గత ఐపీఎల్ మ్యాచ్‌ల జయాపజయాల (statistics) గురించి ఒకసారి పరిశీలిద్దాం.

ఐపీఎల్  మ్యాచ్‌ల స్టేడియమ్స్ గణాంకాలు : IPL matches stadiums statistics

ఐపీఎల్  మ్యాచ్‌ల స్టేడియమ్స్ గణాంకాలు : IPL match stadiums statistics 

ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) మరో మూడు రోజుల్లో జరగబోతోంది. క్రికెట్ ముఖ్యంగా పొట్టి క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ అంటే అభిమానులకు పండగే పండగ. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే స్టేడియమ్స్ (stadiums), వాటి సామర్థ్యం (capacity), గత ఐపీఎల్ మ్యాచ్ జయాపజయాల (statistics) గురించి ఒకసారి పరిశీలిద్దాం.

 

వాంఖడే స్టేడియం, ముంబై : Wankhede Stadium, Mumbai

హోమ్ టీమ్ : ముంబై ఇండియన్స్ (MI)

సిట్టింగ్ సామర్థ్యం : 32,000

 

వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Wankhede Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 102

మొదట బ్యాటింగ్ (first batting) గెలిచినవి : 48

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 54

అత్యధిక స్కోరు : 235

అత్యల్ప స్కోరు : 67 

 

ఈడెన్ గార్డెన్స్, కోల్కతా : Eden Gardens, Kolkata

హోమ్ టీమ్ : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

స్టేడియం సామర్థ్యం : 68,000

 

ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Eden Gardens

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 77

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 31

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 45

అత్యధిక స్కోరు : 232

అత్యల్ప స్కోరు : 49

 

ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు : M. Chinnaswamy Stadium, Bangalore

హోమ్ టీమ్ : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

స్టేడియం సామర్థ్యం : 40,000

 

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Chinnaswamy Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) :  79

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 32

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 44

ఫలితం తేలనివి : 2

రద్దయినవి : 1

అత్యధిక స్కోరు : 263

అత్యల్ప స్కోరు : 41

MA చిదంబరం స్టేడియం, చెన్నై : MA Chidambaram Stadium, Chennai

హోమ్ టీమ్ : చెన్నై సూపర్ కింగ్స్ CSK)

స్టేడియం సామర్థ్యం : 50,000

 

చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Chidambaram Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 67

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 41

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 26

అత్యధిక స్కోరు : 246

అత్యల్ప స్కోరు : 70

 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ : RGI Stadium, Hyderabad

హోమ్ టీమ్ : సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)

స్టేడియం సామర్థ్యం : 55,000

 

RGI స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at RGI Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 64

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 27

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 37

అత్యధిక స్కోరు : 231

అత్యల్ప స్కోరు : 80

IS బింద్రా స్టేడియం, మొహాలి : IS Bindra Stadium, Mohali

హోమ్ టీమ్ : పంజాబ్ కింగ్స్ (PBKS)

స్టేడియం సామర్థ్యం : 26,000 

 

మొహాలి స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Mohali Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 56

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 24

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 32

అత్యధిక స్కోరు : 240

అత్యల్ప స్కోరు : 67

 

అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ : Arun Jaitley Stadium, Delhi

హోమ్ టీమ్ : ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

స్టేడియం సామర్థ్యం : 48000

 

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Arun Jaitley Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 77

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 35

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 41

ఫలితం తేలనివి : 1

అత్యధిక స్కోరు : 231

అత్యల్ప స్కోరు : 44

సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్ : Sawai Mansingh Stadium, Jaipur

హోమ్ టీమ్ : రాజస్థాన్ రాయల్స్ (RR)

స్టేడియం సామర్థ్యం : 30,000

 

సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Sawai Mansingh Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 46

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 15

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 31

అత్యధిక స్కోరు : 197

అత్యల్ప స్కోరు : 60

 

బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి : Barsapara Cricket Stadium, Guwahati

హోమ్ టీమ్ : రాజస్థాన్ రాయల్స్ (RR)

స్టేడియం సామర్థ్యం : 40,000

 

గౌహతి స్టేడియంలో T20 గణాంకాలు : T20 Stats at Guwahati Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 3

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 1

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 1

ఫలితం తేలనివి : 1

అత్యధిక స్కోరు : 237

అత్యల్ప స్కోరు : 221

 

ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో : Ekna Cricket Stadium, Lucknow

హోమ్ టీమ్ : లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

స్టేడియం సామర్థ్యం : 50,000

 

ఎకానా క్రికెట్ స్టేడియంలో T20 గణాంకాలు : T20 Stats at Ekana Cricket Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 7

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 6

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 1

అత్యధిక స్కోరు : 249

అత్యల్ప స్కోరు : 99 

 

HPCA స్టేడియం, ధర్మశాల : HPCA Stadium, Dharamshala

హోమ్ టీమ్ : పంజాబ్ కింగ్స్ (PBKS)

స్టేడియం సామర్థ్యం : 23,000

 

ధర్మశాల స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Dharamshala Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 9

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 5

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 4

అత్యధిక స్కోరు : 232

అత్యల్ప స్కోరు : 116

 

నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ : Narendra Modi Stadium, Ahmedabad

హోమ్ టీమ్ : గుజరాత్ టైటాన్స్ (GT)

స్టేడియం సామర్థ్యం : 132,000

 

నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ గణాంకాలు : IPL Stats at Narendra Modi Stadium

ఆడిన మొత్తం మ్యాచ్లు (total matches) : 19

మొదట బ్యాటింగ్ (first batting) చేసి గెలిచినవి : 8

సెకండ్ బ్యాటింగ్ (second batting) చేసి గెలిచినవి : 11

అత్యధిక స్కోరు : 201

అత్యల్ప స్కోరు : 102

ఐపీఎల్ జట్ల స్లోగన్స్ : IPL teams slogans 

ఏదైనా కంపెనీ తమ ఉత్పత్తులకు స్లోగన్స్ ని ఏర్పాటు చేస్తుంటుంది. ఐపీఎల్ లో పాల్గొంటున్న అన్ని టీమ్స్ కి కూడా ఈ స్లోగన్స్ ఉన్నాయి. ఒకసారి ఆయా జట్ల స్లోగన్స్ ని పరిశీలిద్దాం.

 

1. ముంబై ఇండియన్స్ (MI) - దునియా హిలా దేంగే (Duniya Hila Denge)

2. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) - ఎల్లోవే, విజిల్ పోడు (Yellove, Whistle Podu)

3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - కోర్బో, లోర్బో, జీత్బో (Korbo, Lorbo, Jeetbo)

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - ఈ సాలా కప్ నమ్దే (Ee Saala Cup Namde)

5. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) - ఆరెంజ్ ఫైర్ ఇది (Orange Fire Idhi)

6. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) - ఏ హై నయి ఢిల్లీ (Ye hai Nayi Dilli)

7. రాజస్థాన్ రాయల్స్ (RR) - హల్లా బోల్ (Halla Bol)

8. పంజాబ్ కింగ్స్ (PBKS) - సద్దా పంజాబ్ (Sadda Punjab)

9. గుజరాత్ టైటాన్స్ (GT) - ఆవ దే (Aava De)

10. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) - గజబ్ అందాజ్ (Gazab Andaaz)