ఐపీఎల్ 16 వ సీజన్ అన్ని జట్ల వివరాలు : IPL Season 16 all Team Details

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం అయ్యేందుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడడం, కొన్ని జట్ల కెప్టెన్లు మారడం ఈ సీజన్లో ప్రధానంగా చోటు చేసుకుంది.

ఐపీఎల్ 16 వ సీజన్ అన్ని జట్ల వివరాలు : IPL Season 16 all Team Details

ఐపీఎల్ 16 సీజన్ అన్ని జట్ల వివరాలు : IPL Season 16 all Team Details

ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం అయ్యేందుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడడం, కొన్ని జట్ల కెప్టెన్లు మారడం సీజన్లో ప్రధానంగా చోటు చేసుకుంది.

 

ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ పూర్తిస్థాయి జట్లను సిద్ధం చేసుకున్నాయి. గాయం కారణంగా కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 16 ఐపీఎల్ మొత్తం సీజన్ కి దూరంగా ఉండనున్నారు. అన్ని స్థానంలో నితీష్ రాణా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. గత సీజన్లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి కెప్టెన్ గా వ్యవహరించిన రవీంద్ర జడేజా తీవ్ర ఒత్తిడికి లోనవడంతో తిరిగి ఎమ్మెస్ ధోని లీగ్ మధ్యలోనే జట్టు పగ్గాలు చేపట్టాడు. సీజన్లో కూడా ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న 16 ఐపీఎల్ సీజన్లో ఆయా జట్ల సారథులు, ఆటగాళ్లు, తుది 11 మంది ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

1. రోహిత్ శర్మ, కెప్టెన్, ముంబై ఇండియన్స్ : Rohit Sharma, Captain, MI

సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ సింగ్, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, కామెరాన్ గ్రీన్, ఝే రిచర్డ్సన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, రాఘవ్ గోయల్

 

2. ఎంఎస్ ధోని, కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ : MS Dhoni, Captain, CSK

రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, సుభ్రాంశు సేనాపతి, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ, సిమ్రంజీత్ సింగ్, మతీష పతిరన, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివం దూబే, డ్వైన్ ప్రిటోరియస్, బెన్ స్టోక్స్, రహానే, సిసంద మగల, నిశాంత్ సింధు, షేక్ రషీద్, అజయ్ మండల్, భగత్ వర్మ

 

3. ఫాఫ్ డు ప్లెసిస్, కెప్టెన్, RCB : Faf du Plessis, captain, RCB

విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, కరణ్ శర్మ, సిద్దార్థ్ కౌల్, జోష్ హాజిల్వుడ్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, గ్లెన్ మాక్స్వెల్, డేవిడ్ విల్లీ, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగా, రీస్ టోప్లీ, మైఖేల్ బ్రాస్వెల్, హిమాన్షు శర్మ, మనోజ్ భాండాగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, ఆర్ సోను యాదవ్

 

4. హార్దిక్ పాండ్యా, కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ : Hardik Pandya, Captain, GT

శుభమన్ గిల్, సాయి సుదర్శన్, అభినవ్ సాదరంగాని, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, యశ్ దయాళ్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జారీ జోసెఫ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, KS భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

 

5. కేఎల్ రాహుల్, కెప్టెన్, లక్నో సూపర్ జెయింట్స్ : KL Rahul, Captain, LSG

మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కరణ్ శర్మ, కె గౌతమ్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ చరక్

 

6. సంజుశాంసన్, కెప్టెన్, రాజస్థాన్రాయల్స్ : Sanju Samson, Captain, RR

యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కులదీప్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, ఒబెడ్ మెక్కాయ్, కెసి కరియప్ప, యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ పి , జో రూట్

7. శిఖర్ ధావన్, కెప్టెన్, పంజాబ్ కింగ్స్ : Shikhar Dhawan, Captain, PBKS

భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, రాజ్ బావ, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, బల్తేజ్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, రిషి ధావన్, అథర్వ తైదే, సామ్ కర్రాన్, సికందర్ రజా, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కావరప్ప, మోహిత్ రాథీ, శివమ్ సింగ్

 

8. డేవిడ్ వార్నర్, కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ : David Warner, Captain, DC

పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, రోవ్మాన్ పావెల్, అన్రిచ్ నోర్ట్జే, కమలేష్ నాగరకోటి, ముస్తాఫిజుర్ రెహమాన్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, విక్కీ ఓస్ట్వాల్,

అమన్ ఖాన్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్

9. ఐడెన్ మార్క్రామ్, కెప్టెన్, సన్రైజర్స్ హైదరాబాద్ : Aiden Markram, Captain, SRH

రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకేల్ హోసేన్, అన్మోల్ప్రీత్ సింగ్

 

10. నితీష్ రాణా, కెప్టెన్, కోల్కతా నైట్ రైడర్స్ : Nitish Rana, Captain, KKR

రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్, హర్షిత్ రాణా, ఎన్. జగదీశన్, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిట్టన్ దాస్, మన్దీప్ సింగ్, షకీబ్ అల్ హసన్