ఐపీఎల్ మ్యాచ్ ల భవిష్యవాణి : ipl matches predictions

పొట్టి క్రికెట్, ధనాధన్ క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ (IPL 2023) 2023 సీజన్ ఈ నెల 31 (March 31st) నుండి ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఐపీఎల్ లో పందేలు వేయడానికి బెట్టర్స్ (betters) సిద్ధపడుతున్నారు.

ఐపీఎల్ మ్యాచ్ ల భవిష్యవాణి : ipl matches predictions

ఐపీఎల్ మ్యాచ్ భవిష్యవాణి : ipl matches predictions

పొట్టి క్రికెట్, ధనాధన్ క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ (IPL 2023) 2023 సీజన్ ఈ నెల 31 (March 31st) నుండి ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఐపీఎల్ లో పందేలు వేయడానికి బెట్టర్స్ (betters) సిద్ధపడుతున్నారు.

 

అగ్రస్థానంలో ముంబై, చెన్నై : MI, CSK are at the Top

 మొత్తం ఐపీఎల్ 15 సీజన్లలో (15 seasons) అత్యధికసార్లు టైటిల్స్ గెలిచిన జట్లుగా ముంబై, చెన్నై జట్లు నిలిచాయి. ముంబై జట్టు ఐదు సార్లు (MI 5 times), చెన్నై జట్టు నాలుగు సార్లు (CSK 4 Times) విజేతలుగా నిలిచాయి. మొత్తం 10 జట్లలో ఈ రెండు జట్లే 9 సార్లు విజేతలుగా (Both Teams Win 9 Titles) నిలిచి ట్రోఫీలను ఎగరేసుకుపోయాయి.

 

ముంబై ఇండియన్స్ (MI) జట్టు అత్యధికంగా 5 సార్లు 2013, 2015, 2017, 2019, 2020 లో టైటిల్స్ (titles) గెలుచుకుంది. MI జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోని ఈ జట్టు ఈ 16వ ఐపీఎల్ సీజన్లో (IPL season) టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 సార్లు 2010, 2011, 2018, 2021 లో టైటిల్ గెలుచుకుంది. అంతే కాకుండా చెన్నై జట్టు 5 సార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్ (5 Times Runners) గా నిలిచింది. ధోని సారధ్యంలోని CSK ఐపీఎల్ టోర్నీలో (IPL tournament) అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు జరగబోయే 16వ సీజన్ ధోనీకి ఆఖరి సీజన్ కావొచ్చని విశ్లేషకులు (Analysts), అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Dhoni announced Retirement for all formats) ప్రకటించిన ధోని గత ఐపీఎల్ సీజన్లో T20 లకు కూడా రిటైర్మెంట్ చెబుతాడని భావించారు.

 

పొట్టి క్రికెట్, ధనాధన్ క్రికెట్ గా పిలువబడే ఐపీఎల్ (IPL) 2023 సీజన్ కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఐపీఎల్ లో పందేలు వేయడానికి బెట్టర్స్ (betters) సిద్ధపడుతున్నారు. అటువంటివారి కోసం క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) ఆయా టీమ్స్ కి సంబంధించిన గత మ్యాచ్ విశ్లేషణ, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు, ఆడబోయే మ్యాచ్ భవిష్యవాణి (prediction) వంటి వాటిని మీకు అందిస్తోంది. ఖచ్చితమైన అంచనాలు వేసే నిపుణులు (experts) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఐపీఎల్ లో బెట్టింగ్ వేసే వారికోసం మేము కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాము. మీరు సురక్షితమైన పందెం (safe betting) వేసుకోవడానికి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

బెట్టింగ్ తో డబ్బులు సంపాదించడం ఎలా? : How to bet and earn money through IPL?

అన్ని వెబ్ సైట్లు ఒకేలా ఉండవు. ఆయా సైట్లు లీగల్ గా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయా లేదా అని చూడాలి. కొన్ని ఫేక్ సైట్లు వినియోగదారులను నిలువునా ముంచేస్తాయి. అందుకే ఒకటికి పది సార్లు వీటిని చెక్ చేసుకోవాలి. క్రిక్ ప్లేయర్స్  (Cricplayers) ఇండియాలో లీగల్ గా తమ సైట్ ని నిర్వహిస్తోంది.

నిపుణుల సలహాలే కీలకం : Experts tips are crucial

బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? దానికి మేము అంటే క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) మీకు సరైన అంచనాలతో (expectations) కూడిన వివరాలను విజయం సాధించేందుకు అందిస్తాము. బెట్టింగ్ (betting) కి సంబంధించిన అంశాలు, అందులో ఎలా విజయం సాధించాలి అనే దాన్ని మా నిపుణుల (Experts) చేత మీకు అందిస్తాము. ఇవే మీ విజయానికి కీలకం (crucial) గా ఉంటాయి. మీరు బెట్టింగ్ వేసే ప్రతి మ్యాచ్ పైనా మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను అందజేస్తాము. మీరు చేయవలసిందల్లా లీగల్ గా మేము నిర్వహిస్తున్న మా వెబ్ సైట్ ని సందర్శించి అందులో మేము అందించే పూర్తి వివరాలను పరిశీలించడమే.

అన్ని వెబ్సైట్లు ఒకేలా ఉండవు : Different websites are available

అన్ని వెబ్ సైట్లు ఒకేలా ఉండవు. ఆయా సైట్లు లీగల్ (Legal) గా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయా లేదా అని చూడాలి. కొన్ని ఫేక్ సైట్లు వినియోగదారులను నిలువునా ముంచేస్తాయి. అందుకే ఒకటికి పది సార్లు వీటిని చెక్ చేసుకోవాలి. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) ఇండియాలో లీగల్ గా తమ సైట్ ని నిర్వహిస్తోంది. భారత్ లోని బెట్టింగ్ వేసే వారి కోసం వారికోసం ప్రతిరోజూ రకరకాల ఆఫర్స్ (offers) తో ముందుకు వస్తోంది. సైట్ అందించే బెట్టింగ్ టిప్స్ క్రికెట్ (cricket) లో సరైన బెట్టింగ్ ఎలా వేయాలి అనే దానిపై నిర్దేశిస్తుంది. సలహాలు (tips) ద్వారా మీరు బెట్టింగ్స్ లో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు దోహద పడుతుంది.

 

టీమ్స్ పై అవగాహన ముఖ్యం : Understanding the teams is important

బెట్టింగ్ వేసే ముందు మనం టీమ్స్ పై బెట్టింగ్ వేస్తున్నామో ఆయా టీమ్స్ గురించి తెలుసుకోవడం, దానిపై అవగాహన (awareness) ఉండడం చాల ముఖ్యం. ఇందుకోసం ముందుగా ఆయా టీమ్స్ కి సంబంధించిన గత విజయాలు, ఓటములు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు (individual records) మొదలైనవి తప్పనిసరిగా పరిశీలించాలి. దీనివల్ల టీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో మనకు అవగాహన కలుగుతుంది.

 

క్రికెట్ అంచనా కారకాలు : Cricket prediction factors

క్రికెట్ అంచనా కారకాల (Cricket prediction factors) కోసం మీరు మా క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మా వినియోగదారుల కోసం మేము బెట్టింగ్ మ్యాచ్ అంచనాలు (predictions) ఉంచుతాము. మేము ఖచ్చితమైన టిప్స్ అందిస్తాము. రెండు టీమ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాము. దీనివల్ల మీకు జట్టుపై పందెం (betting) వేయాలి అనే అవగాహన వస్తుంది. గత మ్యాచ్ విజయశాతం కూడా మా వినియోగదారులకి లభిస్తుంది. ఇరు జట్లకు సంబంధించిన గత మ్యాచ్ (head to head) పూర్తి వివరాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం.

ఖచ్చితమైన అంచనాలే (sure estimate) మీ విజయానికి సోపానాలని గమనించి బెట్టింగ్ వేయాలి. మేము అందించే చిట్కాలు (tips) మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. టిప్స్ ఎందుకు ముఖ్యం అంటే ఆయా టీమ్స్ యొక్క గత గణాంకాలు (individual records) లెక్కించి వాటిని మా నిపుణుల (experts) చేత అందిస్తాము. అందుకే సైట్ ఖచ్చితమైన సమాచారం అందిస్తోందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. టిప్స్ అన్నీ కూడా మా వినియోగదారులకు (betters) ఉచితంగానే అందిస్తాము. టీమ్స్ మ్యాచ్ ఆడడానికి ముందుగానే ఆయా మ్యాచ్ కి సంబంధించి అంచనాలు (expectations) గణాంకాలు ముందుగానే తెలియపరచబడుతుంది. దీనివల్ల బెట్టింగ్ (betting) వేసేవారికి టీమ్ పై పందెం వేయాలి అనే అవగాహన వస్తుంది. అందుకే ముందుగా అవగాహన కల్పించుకొని బెట్టింగ్ వేయండి... గెలవండి.

 

గుడ్డిగా పందెం వేయకండి : Don't bet blindly

ఆలోచించండి... పందెం వేయండి... మీరు బెట్టింగ్ ని గుడ్డిగా మాత్రం (Don’t bet blindly) వేయొద్దు. డబ్బులు ఉన్నాయి కదా... ఎదో వేసేద్దాం అని ఆలోచించకండి. మేము మీ డబ్బులకు (money) భద్రత (security) ఇవ్వడమే కాకుండా మీరు నష్టపోకుండా ఉండాలనే చూస్తాము. అందుకే ఆయా టీమ్స్ (teams) గురించిన  సమగ్ర సమాచారాన్ని అందిస్తాము. దీన్ని మీరు అవగాహన చేసుకొని, ఆయా టీమ్స్ సమాచారాన్ని ఆకళింపు చేసుకున్న తరువాతనే పందెం (betting) వేయండి.

 

నమ్మకమైన వెబ్ సైట్ ని (website) ఎంచుకోండి. అవి అందిస్తున్న ఆఫర్లు (offers), నాణ్యతా ప్రమాణాలు, సూచనలు (tips), పేమెంట్స్ (payments) ఇవన్నీ ఆలోచించండి. పెట్టిన పెట్టుబడికి భద్రత (security) అనేది చాలా ముఖ్యం. అందుకే గుడ్డిగా పందెం (don’t bet blindly) వేయకండి. అన్నీ ఆలోచించండి. పందెం లో ఎంత వేయగలరో అంతే వేయండి. ఉన్నదంతా వేసేయకండి. ఎందుకంటే మీ డబ్బు ఎంతో విలువైనది (money is important). పెట్టుబడికి తగిన ఫలాన్ని ఆశించిన తరువాతనే బెట్టింగ్ వేయండి. మేమిచ్చే టిప్స్ మీరు ఆలోచించుకుని పందెం (bet) వేసేందుకు ఉపయోగపడతాయి. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) విషయంలో తమ వినియోగదారులకి ఖచ్చితమైన సూచనలు అందిస్తుంది. మీ ఆలోచనలను స్థిరంగా ఉంచి... పందెం వేయమని.

గణాంకాలు పరిశీలించండి : Review the previous statistics

మీరు పందెం వేసే ముందు ఆయా టీమ్స్ (teams) కి సంబంధించిన గతంలోని గణాంకాలను పరిశీలించండి. ఎవరు ఎక్కువ విజయాలు సాధించారు? ఎవరి రికార్డు బాగుంది (pursue the records) అని. తరువాతనే మీరు పందెం (betting) వేయడానికి సిద్దపడండి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) విషయంలో మీకు ఎల్లప్పుడూ సహాయ (help) పడుతుంది.

 

పిచ్ రిపోర్ట్ : pitch report

మ్యాచ్ కి ముందు పిచ్ రిపోర్ట్ ని (pitch report) పరిశీలించడం సాధారణంగా జరిగే విషయం. ఎందుకంటే మ్యాచ్ లో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మ్యాచ్ ఆడే ఇరుజట్లలో జట్టు అయినా స్థానిక జట్టుగా (local team) ఉందా అనేది పరిశీలించాలి. ఎందుకంటే సొంత (home ground) మైదానంలో జట్టు రాణిస్తుంది. అయితే ఇది జట్టు ఆటను పూర్తిగా కాకపోయినా కొంతమేర ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే క్రికెట్ (cricket) లో ఎప్పటికపుడు రికార్డులనేవి మారుతుంటాయి.

 

విజయశాతం ముఖ్యం : Win percentage is important

మీరు పందెం వేయాలనుకునే జట్ల గత విజయాలను (previous wins) తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఎంతో కీలమైన (key point) అంశం. ఎందుకంటే ఐపీఎల్ (IPL) లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుంటాయి. అందుకే ఆయా జట్లకు సంబంధించిన సమాచారం అంత సేకరించి ఉంచుకోవాలి. దీని కోసం క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) ఎప్పటికప్పుడు మ్యాచ్ కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెబ్ సైట్లో (website) అందుబాటులో ఉంచుతుంది.

IPL మ్యాచ్ అంచనా లో Cricplayers నెం.1 : Cricplayers is No.1 in IPL Match Prediction

క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) మ్యాచ్ అంచనాలను (predictions) ఖచ్చితంగా అందించడంలో నెం.1 గా ఉంది. ఇప్పటికే ఇండియాలో లక్షలాది మందిని తమ వినియోగదారులుగా మార్చుకుందంటే దానికి మేము అందించే అసమానతలే (odds) కారణం. వాతావరణంలో (climate) జరిగే మార్పులు కూడా ఆటను ప్రభావితం (effect on game) చేస్తాయి. వర్షం పడిన తరువాత పిచ్ తడిస్తే ఇది బౌలింగ్ వేసే జట్లకు ప్రయోజనకారిగా ఉంటుంది.  ఇటువంటి సమగ్ర సమాచారం (total information) అంతా మేము మీకు అందిస్తాము.

 

IPLలో పందెం ఎలా గెలవాలి : How to win betting in IPL

ఐపీఎల్ (IPL) లో మీరు వేసే పందెం ద్వారా డబ్బులు సంపాదించాలంటే ముందుగా మా క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందించే టిప్స్ (tips) అర్ధం చేసుకోవాలి. మ్యాచ్ విశ్లేషణ, నిపుణులైన వారు అందించే సలహాలు, అంచనాలను (predictions) ఖచ్చితంగా పాటించాలి. అత్యాశకు (over-hasty) పోకుండా నెమ్మదిగానే పందెం వేయాలి. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు (Greed is the hand of sorrow) అని పెద్దలు అంటారు.

 

నమ్మకమైన వెబ్సైట్ ఎంచుకోండి : Choose a trusted website

నేడు మార్కెట్లో వేలాది బెట్టింగ్ సైట్లు (thousands of websites) ఉన్నాయి. అయితే ఇందులో అన్ని వెబ్సైట్లు (websites) ఒకేలా ఉండవు. అందులో నమ్మదగినవి కొన్నే ఉంటాయి. వాళ్ళు అందించే సర్వీసులను ప్రధానంగా గమనించాలి. తమ ప్రమోషన్లలో (promotions) భాగంగా ఆయా వెబ్ సైట్లు డిపాజిట్లు (deposits), పేమెంట్ విత్ డ్రా (payment withdraw), ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించే వినియోగదారుల సహాయం (customer care) అందుబాటులో ఉందా లేదా వంటి విషయాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా అని చూడాలి.

క్రిక్ ప్లేయర్స్ భవిష్యవాణి : Cricplayers prediction

లీగల్ గా లైసెన్స్ (Licensed) పొంది ప్రపంచ వ్యాప్తంగా పందెం వేసే వారి నుంచి మంచి ఆదరణ పొందుతూ అగ్రస్థానంలో ఉన్న ఆన్లైన్బెట్టింగ్ సైట్ క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) తమ వినియోగదారులకు పందెం వేసుకునే విధానంలో సురక్షితమైన (safe) సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో పందెం (betters) వేసేవారు ఎటువంటి అనుమానం (without doubt) లేకుండా ఖచ్చితంగా అందిస్తున్న అంచనాల (prediction) ప్రకారం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. వినియోగదారులకు (betters) ఎప్పటికప్పుడు ఆయా క్రికెట్ మ్యాచ్ సమాచారాన్ని (information), లైవ్ మ్యాచ్ బెట్టింగ్ (live match bettings) లను అందిస్తున్నారు.

 

ఎల్లప్పుడూ నిపుణులు (experts) అందించే సూచనలను, విశ్లేషణలను (Analytics) అందుబాటులో ఉంచుతున్నారు. డబ్బుల డిపాజిట్ (deposit) చేసే సమయం నుంచి, చెల్లింపుల వరకు అత్యంత విశ్వసనీయమైన సైట్ గా ఇప్పటికే ప్రపంచ ఆన్లైన్బెట్టింగ్ సైట్లలో ప్రాముఖ్యంగా నిలిచింది క్రిక్ ప్లేయర్స్ (Cricplayers).

 

2023 ఐపీఎల్  సీజన్లో పాల్గొనే జట్లు : Teams Participating in 2023 IPL Season

ఐపీఎల్ 2023 సీజన్లో మొతం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ (MI) అధికంగా 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 4 సార్లు టైటిల్స్ నెగ్గాయి. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ (GT) ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ లో ఏడాది పాల్గొనే జట్ల వివరాలు.

 

  • ముంబై ఇండియన్స్ (MI)
  • చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
  • కోల్కతా నైట్ రైడర్స్ (KKR)
  • పంజాబ్ కింగ్స్ XI (PBKS)
  • రాజస్థాన్ రాయల్స్ (RR)
  • గుజరాత్ టైటాన్స్ (GT)
  • లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
  • సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
  • ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB 

క్రిక్ ప్లేయర్స్.కామ్ : CricPlayers.com

భారత దేశంలో ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది CricPlayers.com ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు (Promos) అందిస్తూ భారతీయ క్రీడాకారులను ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి (Predictions) అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు బెట్టింగ్ క్రీడాకారులు విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన కొద్దీ కాలంలోనే అగ్ర స్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే కారణం. రకరకాల బెట్టింగ్ లు సైట్లో అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కి మంచి అనుభూతిని (gaming experience) ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన రివ్యూలు (reviews) లభిస్తున్నాయి.

మ్యాచ్ కి సంబంధించిన అన్ని వివరాలు అంటేజట్ల యొక్క గత విజయాలు, రికార్డులు (previous wins and records), ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను బెట్టింగ్ క్రీడాకారులకు అందజేస్తుంది. దీనికోసం అనుభవజ్ఞులైన నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో బెట్టింగ్ వేసే క్రీడాకారులు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా (withdraw within 59 minutes) చేసుకునే సౌకర్యం మరే ఇతర సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు, డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ (UPI), గూగుల్ పే (Googlepe), ఫోన్ పే (Phonepe), పేటీఎమ్ (Paytm), బ్యాంకు ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

 

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం (Customer care) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (Live chat), ఈమెయిల్ (email), వాట్స్ అప్ (WhatsApp), టెలిగ్రామ్ (telegram), స్కైప్ (skype) వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే క్రీడాకారుడు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తనకు కావలసిన సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. 150% మొదటి డిపాజిట్ బోనస్ (deposit bonus) లభిస్తుంది. రోజువారీ డిపాజిట్ పై 10% అందిస్తుంది.