ఇండియా న్యూజిలాండ్ ODI రికార్డ్స్ : ind vs nz odi's Stats

అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాయి. తమ అభిమాన క్రికెటర్లు సాధించే రికార్డులు వీరిని కేరింతలు కొట్టేలా చేస్తాయి. వన్డే క్రికెట్లో ఎప్పటికప్పుడు రికార్డులు తారుమారు అవుతూ ఉంటాయి.

ఇండియా న్యూజిలాండ్ ODI రికార్డ్స్ : ind vs nz odi's Stats

ఇండియా న్యూజిలాండ్ ODI రికార్డ్స్ : IND vs NZ ODIs Stats

అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాయి. తమ అభిమాన క్రికెటర్లు సాధించే రికార్డులు వీరిని కేరింతలు కొట్టేలా చేస్తాయి. వన్డే క్రికెట్లో ఎప్పటికప్పుడు రికార్డులు తారుమారు అవుతూ ఉంటాయి.

 

అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాయి. తమ అభిమాన క్రికెటర్లు సాధించే రికార్డులు వీరిని కేరింతలు కొట్టేలా చేస్తాయి. వన్డే క్రికెట్లో ఎప్పటికప్పుడు రికార్డులు తారుమారు అవుతూ ఉంటాయి. వన్డే క్రికెట్ ను ప్రపంచంలో చాలా దేశాలు ఆడుతుంటాయి. వీటిలో ఈరోజు ఇండియా, న్యూజిలాండ్ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక, అత్యల్ప స్కోర్లు, అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు... ఇలా నమోదైన రికార్డులను కొన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం.

 

110 మ్యాచ్‌ల్లో సగం ఇండియా విజయం : India won 55 out of 110

భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకూ 110 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 55 సార్లు విజయం సాధించింది. న్యూజిలాండ్ 49 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టై గా ముగిసింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లోని 10 రికార్డులను పరిశీలిస్తే...

1. టీమ్ అత్యధిక స్కోరు : Team highest score

టీమ్ అత్యధిక స్కోర్ విభాగంలోని రికార్డు ఇండియా నమోదు చేసింది. 2009 మార్చి 8న క్రైస్ట్ చర్చ్ లో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ 163 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో యువరాజ్‌ సింగ్‌ 87 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 68 పరుగులు చేశారు.

 

2. టీమ్ అత్యల్ప స్కోరు : Team lowest score

టీమ్ అత్యధిక స్కోర్ విభాగంలోని రికార్డు న్యూజిలాండ్ పేరున ఉంది. 2016 అక్టోబర్ 29న విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్లను కోల్పోయి 296 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులోని బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్ అమిత్ మిశ్రా 5 వికెట్లతో చెలరేగాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన మిశ్రా కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

3.అత్యధిక పరుగుల విజయం : Huge margin victory

ఇరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచినా జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 2010 ఆగస్టు 10న దంబుల్లాలో ట్రై సిరీస్ లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 200 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 88 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జడేజా చేసిన 20 పరుగులే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. జట్టులోని జడేజా తరువాత రెండంకెల స్కోర్ చేసిన వారిలో సెహ్వాగ్ 19, దినేష్ కార్తీక్‌ 14 పరుగులు చేసారు. వీరి తరువాత అదనపు పరుగులాడే అత్యధిక స్కోరు (9) కావడం గమనార్హం.

 

4. అత్యధిక వ్యక్తిగత పరుగులు : Highest individual score

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన మొత్తం వన్డేల్లో వ్యక్తిగత పరుగుల పరంగా స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన 42 మ్యాచ్‌లలో 1750 పరుగులు చేసాడు. 95.36 స్ట్రయిక్ రేట్ కాగా బ్యాటింగ్ సగటు 46.05. 186 అత్యధిక పరుగులు.

 

5. ఉత్తమ ఇన్నింగ్స్ : Best innings

భారత్ తరపున న్యూజిలాండ్ పై ఉత్తమ ఇన్నింగ్స్ ఆడిన వారిలో సచిన్ టెండూల్కర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 1999 నవంబర్ 8న హైదరాబాద్ లో జరిగిన వన్డేలో భారత్ జట్లు కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 376 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 150 బంతుల్లో 186 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 20 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

 

6. అత్యధిక సెంచరీలు : More centuries

న్యూజిలాండ్ పై భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో నిలిచాడు. సెహ్వాగ్ మొత్తమ్మీద న్యూజిలాండ్ తో 23 వన్డేలు ఆడాడు. వీటిలో 6 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో మొత్తం 1157 పరుగులు చేసాడు. స్ట్రయిక్ రేట్ 103.95. కివీస్ పై సెహ్వాగ్ బ్యాటింగ్ సగటు 50+ గా ఉంది. సెహ్వాగ్ తన కెరీర్ మొత్తంలో 15 సెంచరీలు చేసాడు. ఇందులో 40% సెంచరీలు న్యూజిలాండ్ పైనే కావడం గమనార్హం.

 

7. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ : Highest wickets taker

భారత వెటరన్ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ కివీస్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డును కలిగి ఉన్నాడు. కివీస్ పై 30 మ్యాచ్‌లు ఆడిన శ్రీనాథ్ మొత్తం 51 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేదు. 4/23 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

8. ఉత్తమ బౌలింగ్ : Best bowling

ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రికార్డు న్యూజిలాండ్ బౌలర్ షేన్ బాండ్ పై ఉంది. 2005 ఆగస్టు 26న బులవాయోలో జరిగిన వన్డేలో షేన్ బాండ్ కేవలం 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. బాండ్ తన వన్డే కెరీర్లో మొత్తం 80 వన్డే ఇన్నింగ్స్ లో 147 వికెట్లు పడగొట్టాడు.

 

9. అత్యధిక మ్యాచ్‌లు : Most matches played

భారత్ తరపున న్యూజిలాండ్ తో అత్యధిక వన్డేలు ఆడిన వారి జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. సచిన్ మొత్తం 42 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ 42 మ్యాచ్‌లలో 1750 పరుగులు చేసాడు

10. అత్యధిక పరుగుల భాగస్వామ్యం : Highest runs partnership

ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం లో కూడా ఇండియాదే పైచేయిగా ఉంది. 1999 నవంబరు 8న హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ రెండో వికెట్ కు 331 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 150 బంతులను ఎదుర్కొని 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 186 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ 153 బంతులను ఎదుర్కొని సరిగ్గా 153 పరుగులు చేసాడు. ఇందులో 15 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

వన్డే క్రికెట్లో ఎప్పుడు... ఎవరు... ఎలా రికార్డులు బద్దలు కొడతారో తెలీదు. ఈ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉంటాయి. సమకాలీన క్రికెట్లో ఇది అసాధ్యం కాకపోవచ్చు.

క్రిక్ ప్లేయర్స్ (Cricplayers)

భారత్ లో ఇప్పటికే అత్యంత ఆదరణ పొందుతున్న సైట్లలో క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అగ్రస్థానంలో ఉంది. బెట్టింగ్ వేసే వారికోసం నమ్మకమైన సైట్ గా మార్కెట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. సైట్ వినియోగదారుల కోసం ఎన్నో ఫీచర్ ను అందిస్తోంది. స్వాగత బోనస్ (Welcome Bonus), డబ్బు ఉపసంహరణలు (Withdrawals within 59 minutes), 24X7 కస్టమర్ సపోర్ట్ అందిస్తోంది. క్రికెట్ లో పందెం వేసి పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకునే అవకాశాన్ని క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందిస్తోంది. వినియోగదారులకు అన్నిరకాలుగా అత్యుత్తమ సేవలు అందించేందుకు ముందంజలో ఉంటోంది. కష్టమర్ల కోసం లైవ్ చాట్ (Live Chat), ఈమెయిల్ సపోర్ట్ (email Support), వాట్సాప్ (Whatsapp), టెలిగ్రామ్ (Telegram), స్కైప్ (Skype) వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

 

క్రిక్ ప్లేయర్స్ ముఖ్య లక్షణాలు : Main features in Cricplayers

ఆన్లైన్లో ఉత్తమ క్రికెట్ బెట్టింగ్ సైట్స్ (Best betting sites) కోసం వెదుకుతున్నప్పుడు సైట్ అందించే ఉత్తమ విలువైన సేవల్ని గమనించాల్సి ఉంటుంది. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) తమ సైట్ ద్వారా బెట్టింగ్ వేసే వారికోసం ఎన్నో రకాల ఆఫర్లను ప్రతిరోజూ అందిస్తోంది. రోజువారీ, వారం వారం తమ వినియోగదారుల కోసం ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుందిక్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందించే ఆఫర్లలో కొన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం.

 

అత్యుత్తమమైన డిపాజిట్ బోనస్లు (Deposit Bonuses)

  • సైన్ అప్ బోనస్ రూ. 500 (Signup Bonus)
  • లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 రూపాయలు (200%)
  • 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్
  • 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్
  • 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్
  • వారంలోనూ, సోమవారాల్లో 5% మరింత ఎక్కువ బోనస్

 

అధిక క్రికెట్ బెట్టింగ్ అసమానతలు (Odds), ఆయా క్రీడలకు సంబంధించిన గత మ్యాచ్ తాలూకు జయాపజయాల వివరాలు, ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ కి సంబంధించిన అంచనాలు (Predictions) బెట్టింగ్ వేసే వారి కోసం ఖచ్చితమైన సమాచారం, మ్యాచ్ వివరాలు క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) నిరంతరం అందిస్తుంది. డిపాజిట్లు చేయడం ఎంతో సులువు (easy deposits). భారతీయ రూపాయలను (Indian Rupees) అంగీకరిస్తారు. ముఖ్యంగా క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) లైసెన్స్ ను కలిగి ఉంది. అంటే లీగల్ గా సైట్ (Legally) ని నిర్వహిస్తోంది. అందుకే భారత్ లో లక్షలాది మంది క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) ద్వారా బెట్టింగ్ వేస్తున్నారు. మొబైల్ బెట్టింగ్ వెర్షన్ కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఇన్ని లక్షణాలు (features) ఉండబట్టే సైట్ అత్యంత ప్రాధాన్యతతో దేశంలో ఉన్న బెట్టింగ్ సైట్లలో అగ్రస్థానంలో నిలిచింది.