వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ : Annual contracts announced by BCCI

భారత సీనియర్ క్రికెట్ ఆటగాళ్లకు (senior cricketers) బీసీసీఐ (BCCI) 2022-23 సీజన్‌కు గానూ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది (announced).

వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ : Annual contracts announced by BCCI

వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ : Annual contracts announced by BCCI

భారత సీనియర్ క్రికెట్ ఆటగాళ్లకు (senior cricketers) బీసీసీఐ (BCCI) 2022-23 సీజన్కు గానూ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది (announced). వీరిని నాలుగు కేటగిరీలుగా ప్లస్, , బీ, సీ గ్రేడ్లను (A+, A, B, C grades) ఆటగాళ్లకు కేటాయించింది. ఆయా కేటగిరీల బట్టి ఆటగాళ్లకు వార్షిక వేతనాన్ని (Annual salary) అందిస్తారు.

 

+ కేటగిరీ ఆటగాళ్లకు రూ.7 కోట్లు : 7 crores for A+ category players

ప్లస్ (A+) కేటగిరీలో జట్టు కెప్టెన్ (captain) రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న ఆల్రౌండర్ (All-rounder) రవీంద్ర జడేజా ఉన్నారు. గత ఏడాది (2022) జులై నుంచి గాయంతో బాధపడుతూ ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాకు (Bumrah) ప్లస్ (A+) కేటగిరీ కేటాయించడం గమనార్హం. ప్లస్ (A+) కేటగిరీ ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) ప్రతీ ఏడాది 7 కోట్ల రూపాయలను వార్షిక వేతనం (Annual salary) రూపంలో చెల్లిస్తుంది.

గ్రేడ్- ఆటగాళ్లకు రూ.5 కోట్లు : 5 crores for A-Grade players

గ్రేడ్ (Grade-A) కి సంబంధించి 5 మంది ఆటగాళ్లను బీసీసీఐ (BCCI) చేర్చింది. ఇందులో T20 ల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యతో (Hardik Pandya) పాటు, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌, ఇటీవల కారు యాక్సిడెంట్ లో గాయపడ్డ రిషబ్ పంత్ (Rishabh Pant) లకు జాబితాలో చోటు దక్కింది. వీరందరికీ ఏడాది కాలానికి (Per annum) గానూ రూ.5 కోట్లు (5 crores) బీసీసీఐ (BCCI) చెల్లించనుంది. కాంట్రాక్ట్ 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఉంటుంది.

 

గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు : 3 crores for Grade-B players

ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, హ్మద్ సిరాజ్‌, సూర్యకుమార్ యాదవ్‌, శుభ్న్ గిల్లకు గ్రేడ్-బి (Grade-B) లో చోటు దక్కింది. శుభమన్ గిల్ కు ప్రమోషన్ (Shubhaman Gill got promotion) లభించింది. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ను బీసీసీఐ డిమోట్ (BCCI demote KL Rahul) చేసింది. గ్రేడ్-బి ఆటగాళ్లకు వార్షిక వేతనంగా ఒక్కో ఆటగాడికి 3 కోట్ల రూపాయలు (3 crore rupees) దక్కుతాయి. ఛతేశ్వర్ పుజారా టెస్టు స్పెషలిస్ట్ గా (test specialist Pujara) ఉన్నాడు.

గ్రేడ్-సీ ఆటగాళ్లకు రూ. కోటి : One crore for Grade-C players

గ్రేడ్-సీ (Grade-C) కేటగిరీలో ఉమేశ్యాదవ్‌, శిఖర్ ధావన్‌, శార్దూల్ ఠాకూర్‌, ఇషాన్ కిషన్‌, దీపక్ హుడా, జ్వేంద్ర చాహల్‌, కుల్దీప్ యాదవ్‌, వాషింగ్టన్ సుందర్‌, సంజూ శాంసన్‌, అర్షదీప్సింగ్లకు చోటు దక్కింది. ఇటీవల టెస్టుల్లో చోటు దక్కించుకున్న ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్కు (Andhra wicket keeper KS Bharat) తొలిసారి గ్రేడ్-సీ కేటగిరీలో చోటు లభించింది. గ్రేడ్-సీ కేటగిరీలోని ఆటగాళ్లకు బీసీసీఐ వార్షిక వేతనంగా రూ. కోటి (one crore) చెల్లిస్తుంది.

 

కాంట్రాక్టు దక్కని ఆటగాళ్లు : Out of Contract Players

గతంలో వివిధ కేటగిరీల్లో బీసీసీఐ కేటాయించిన గ్రేడ్ ప్రకారం జాబితాలో ఉన్న కొందరు ఆటగాళ్లకు సారి వార్షిక కాంట్రాక్టులో (annual contract) చోటు దక్కలేదు. గతంలో గ్రేడ్-బీ (Grade-B) లో ఉన్న ఇషాంత్ శర్మ, అజింక్య రహానేకు (Ishant Sharma, Rahane) సారి కాంట్రాక్టు దక్కలేదు. గత సీజన్లో గ్రేడ్-సీలో (Grade-C) ఉన్న భువనేశ్వర్ కుమార్‌ (Bhuvaneshwar), హనుమ విహారీ (Hanuma vihari), మయాంక్ అగర్వాల్ (Mayank Agrawal), వృద్ధిమాన్ సాహా (W.Saha), దీపక్ చాహర్కు (Deepak Chahar) కూడా ఈసారి ప్రకటించిన కాంట్రాక్టు జాబితాలో అవకాశం లభించ లేదు.

2022-23 సీజన్లో బీసీసీఐ ఆల్రౌండర్లకు అధిక ప్రాధాన్యం (BCCI given higher priority to all-rounders) ఇచ్చింది. కొందరికి ప్రమోషన్ లభిస్తే మరికొందరిని డిమోట్ (demote) చేసింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లస్ కేటగిరీలో చోటు దక్కింది. హార్దిక్ పాండ్య గ్రేడ్-సీ నుంచి నేరుగా గ్రేడ్- (Pandya directly went grade-C to grade-A), అక్షర్ పటేల్గ్రేడ్-బి నుంచి గ్రేడ్- లోకి ప్రమోట్ అయ్యారు. మొట్టమొదటి సారిగా కాంట్రాక్టు దక్కించుకున్న వారిలో ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అర్షదీప్ సింగ్‌ (first time contract Ishan kishan, Deepak Huda, Arshadeep Singh) ఉన్నారు. భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ కుల్దీప్ యాదవ్కు గ్రేడ్-సీ కాంట్రాక్ట్ దక్కింది.