IPL క్రికెట్ బెట్టింగ్ లో బెట్టర్స్ అనుసరించాల్సిన చిట్కాలు : IPL Cricket Betting Tips That Every Bettor Should Follow
క్యాష్ రిచ్ లీగ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అంత్యంత ఆదరణ పొందుతున్న క్రీడ. ఆటగాళ్లకు కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంటాయి ఆయా ఫ్రాంచైజీలు. ఇప్పటివరకూ 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ ఈ ఏడాది 2024 లో 17 వ సీజన్ ఘనంగా ఆరంభమయ్యింది.
IPL క్రికెట్ బెట్టింగ్ లో బెట్టర్స్ అనుసరించాల్సిన చిట్కాలు : IPL Cricket Betting Tips That Every Bettor Should Follow
క్యాష్ రిచ్ లీగ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అంత్యంత ఆదరణ పొందుతున్న క్రీడ. ఆటగాళ్లకు కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంటాయి ఆయా ఫ్రాంచైజీలు. ఇప్పటివరకూ 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ ఈ ఏడాది 2024 లో 17 వ సీజన్ ఘనంగా ఆరంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) లో జరిజే మ్యాచులపై పందెం వేసే బెట్టర్స్ అత్యధిక సంఖ్యలోనే ఉంటారు. వీరిలో చాలామంది బెట్టింగ్ కి సంబంధించిన చిట్కాల కోసం ఎదురుచూసే వారూ ఉంటారు. అటువంటి వారి కోసం భారత్ లో అత్యంత ఆదరణ పొందుతున్న Ekhel ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ కొన్ని ముఖ్యమైన చిట్కాలను అందిస్తోంది. వీటిని పాటిస్తూ ఎంతో మంది విజయం సాధించిన వారు ఉన్నారు.
ఐపీఎల్ (IPL) 17 వ సీజన్ ప్రారంభమై ఇప్పటికే ఎన్నో సంచలనాలను నమోదు చేస్తోంది. చిన్న జట్లు పెద్ద జట్లను సంచలన రీతిలో ఓడిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ టాటా ఐపీఎల్ మార్చి 22 నుండి మే 26, 2024 వరకు మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. అవి... చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT), కోల్కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పాల్గొంటున్నాయి.
ఐపీఎల్ లో వివిధ రకాలుగా బెట్టింగ్ వేస్తుంటారు. అందులో ముఖ్యమైన వాటిని Ekhel వెబ్సైట్ బెట్టింగ్ వేసే వారి కోసం విశేషమైన చిట్కాలను అందిస్తోంది. పందెం వేసే ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని అనుకుంటారు. అందుకే మ్యాచ్ లో తమ జట్టే విజయం సాధించాలని కోరుకుంటుంటారు. బెట్టింగ్ కి (betting) సంబంధించి ముందుగా ముఖ్యమైనది... మ్యాచ్ విజేతలపై పందెం వేయడం. అంటే బెట్టింగ్ వేసేటప్పుడు ఏ జట్టు గెలుస్తుంది అనేది అంచనా వేసి ఆ జట్టుపై పందెం వేయడం.IPL క్రికెట్ బెట్టింగ్ లో బెట్టర్స్ అనుసరించాల్సిన చిట్కాలు (IPL Cricket Betting Tips That Every Bettor Should Follow) మీరు ఎంతో ఆలోచించి పందెం వేయాల్సి ఉంటుంది. లేకుంటే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే Ekhel మీకు దీని కోసం చక్కని ఆయా జట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఆ తరువాత ఎవరైతే బ్యాట్స్‌మన్ సంబంధిత జట్టులో టాప్ లో ఉన్నదో అతను ఎక్కువ పరుగులు చేస్తాడు అనే దానిపై పందెం వేయడం.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఏ ఒక్క అగ్ర శ్రేణి బ్యాట్స్‌మన్ ప్రతి మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేస్తాడని నమ్మలేము. అందుకే ఆచితూచి అడుగేయాలి. ఇందుకోసం ఆయా బ్యాట్స్‌మన్ల వ్యక్తిగత రికార్డులను, గత మ్యాచుల్లో సాధించిన పరుగులు, ప్రదర్శనను పరిగణన లోనికి తీసుకుని పందెం వేయాల్సి ఉంటుంది. అందుకే ఆటగాళ్ల ప్రదర్శనలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం Ekhel ప్రతి బ్యాట్స్‌మన్ యొక్క పూర్తి సమాచారాన్ని మీకోసం అందుబాటులో ఉంచుతోంది. బ్యాట్స్‌మన్ల తరువాత చెప్పుకోదగినది బౌలర్. జట్టులో అత్యంత కీలకం ఈ బౌలర్లు. బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లు ఉంటారు. వీరు సంధించే బంతులతో బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టగలరు. అందుకే బెట్టర్లు (betters) బౌలర్లపై కూడా పందాలు వేస్తుంటారు. ఎందుకంటే బౌలర్లు కూడా మ్యాచ్ ను గెలిపించే హీరోలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము.
ఐపీఎల్ కోసం భారత్ లో ఉత్తమ బెట్టింగ్ వెబ్సైట్ : Best IPL Betting Website in India
ఐపీఎల్ (IPL) లో ఆడుతున్న బౌలర్లకు సంబంచించిన రికార్డులు, ప్రదర్శనలు సైతం Ekhel లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా బెట్టింగ్ వేసే వారు అవగాహనా పెంచుకుని బౌలర్లపై కూడా పందాలు వేయవచ్చు. మ్యాచులో మొత్తం ఎన్ని పరుగులు చేస్తారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికీ దక్కుతుంది ఇలా ఎన్నో రకాల అంశాలపై పందాలు వేస్తుంటారు. వీటన్నింటిపై అవగాహన పెంచుకుని బెట్టింగ్ (betting) వేసేవారు పాటిస్తే ఖచ్చితంగా పందెం గెలవొచ్చు. పందెం వేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన అంశం భావోద్వేగాలు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆలోచిస్తూ మ్యాచ్ పై పరిపూర్ణ అవగాహన కలిగి ఉంది పందెం వేయాలి. డబ్బులు పోగొట్టుకోవడం ఎవరికీ సరదా కాదు. డబ్బులు పోయాయి కదా అని మరింత ఎక్కువగా గెలవాలని ఆలోచిస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనసును నియంత్రించుకుని ఐపీఎల్ (IPL) కి సంబంధించి ఆయా జట్లు, ఆటగాళ్ల రికార్డులు, గత లీగ్ ల విజేతల వివరాలు ఇలా అన్ని విషయాలను అందించే Ekhel వెబ్సైట్ ని ఫాలో అయితే చక్కటి అవగాహన కలుగుతుంది. తద్వారా మీరు పందెం గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది.
భారత్ లో క్రికెట్ బెట్టింగ్ వెబ్సైట్ : Cricket Betting Website in India
భారత్ లో ఐపీఎల్ (IPL) లో బెట్టింగ్ వేసే వారి కోసం Ekhel ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెబ్సైట్ విస్తృత సమాచారాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్క బెట్టర్ ఇందులో గెలవడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో సహాయ పడుతుందని చెప్పవచ్చు. అందుకే ఇది భారత్ లో అత్యంత ఆదరణను పొందుతోంది. క్రికెట్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇది అందిస్తోంది.
భారతదేశంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ అసమానతలు : Online Cricket Betting Odds in India
క్రికెట్ బెట్టింగ్ అసమానత (betting odds) అనేది క్రికెట్ మ్యాచ్‌లో సంభవించే నిర్దిష్ట ఫలితం యొక్క అవకాశాలు లేదా సంభావ్యత. ఈ అసమానతలు సాధారణంగా భిన్నం లేదా దశాంశంగా అనుసరించబడి ఉంటాయి. సంబంధిత క్రికెట్ మ్యాచ్‌లో ఉంచిన బెట్టింగ్‌ల చెల్లింపులను నిర్ణయించడానికి బుక్‌మేకర్‌ల ద్వారా ఉపయోగించబడతాయి. తక్కువ అసమానతలు ఉంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అయితే పందెం కోసం మాత్రం చెల్లింపు తక్కువగా ఉంటుంది. Ekhel మీకోసం ఈ అసమానతలను గురించి నిర్దిష్టమైన సమాచారాన్ని అందించేందుకు తోడ్పడుతుంది. దీని ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక నిర్దిష్ట జట్టు క్రికెట్ మ్యాచ్‌లో గెలుపొందడానికి అసమానత ఒకటి బై ఐదుగా ఉన్నట్లైయితే, జట్టు గెలిచే సంభావ్యత ఎక్కువగా ఉందని, అందుకు పందెం కోసం చెల్లింపు తక్కువగా ఉంటుందని దీని అర్థం. క్రికెట్ బెట్టింగ్ అసమానత (odds) అనేది ఆయా జట్ల కూర్పు, పిచ్, వాతావరణ పరిస్థితులు మాత్రమే కాకుండా కీలక ఆటగాళ్ల లభ్యత వంటి వివిధ అంశాల ఆధారంగా మ్యాచ్‌కు దారితీసే పరిణామాల వరకు ఇవి మారుతూ ఉంటాయి.
చివరిగా..
IPL క్రికెట్ బెట్టింగ్ లో బెట్టర్స్ అనుసరించాల్సిన చిట్కాలు (IPL Cricket Betting Tips That Every Bettor Should Follow) బెట్టింగ్ వేసేవారు ఈ అసమానతలను పరిగణనలోకి తీసుకుని ఈ సమాచారం ఆధారంగా ఇతర బుక్‌మేకర్‌లు అందించే సమాచారంతో పోల్చుకుని పందెం వేసి గెలవొచ్చు. అందుకే బెట్టింగ్ వేసేవారు ముందుగా ఆ అసమానతలను గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వీటిని అనుసరించి పందెం వేయండి... గెలుపొందండి...