ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ : Today big match in IPL

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) భాగంగా నేడు బిగ్ ఫైట్ మ్యాచ్ జరగనుంది. 5 సార్లు ఐపీఎల్ (5 times IPL champion) ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mmbai Indians, MI) డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans, GT) తో తలపడనుంది. ఇరు జట్లూ విజయం సాధించి పాయింట్ల పరంగా పైకి ఎగబాకాలని చూస్తున్నాయి.

ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ : Today big match in IPL

ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ : Today big match in IPL

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 16 సీజన్లో (IPL 16th season) భాగంగా నేడు బిగ్ ఫైట్ మ్యాచ్ జరగనుంది. 5 సార్లు ఐపీఎల్ (5 times IPL champion) ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mmbai Indians, MI) డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans, GT) తో తలపడనుంది. ఇరు జట్లూ విజయం సాధించి పాయింట్ల పరంగా పైకి ఎగబాకాలని చూస్తున్నాయి.

 

విజయమే లక్ష్యంగా ఇరు జట్లు : Both teams are aiming to win

నేడు ఐపీఎల్ లో (IPL) తలపడనున్న గుజరాత్ (GT), ముంబై (MI) జట్లు రెండూ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ టీమ్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనూ (GT 4th place with 8 points), ముంబై జట్టు 6 పాయింట్లతో 7 స్థానంలోనూ (MI 7th place with 6 points) ఉన్నాయి. గుజరాత్, ముంబై జట్లు ఇప్పటివరకూ సీజన్లో 6 మ్యాచ్లు (6 matches) చొప్పున ఆడాయి. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించగా, రెండు మ్యాచ్ల్లో ఓడింది. ముంబై ఇండియన్స్ టీమ్ మూడు మ్యాచ్లు గెలిచి మూడింటిలో ఓడింది. ఇక రెండు జట్లూ కూడా రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్నాయి. ముఖాముఖి పోరులో (head to head) ముంబై ఇండియన్స్ (MI) జట్టు గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరిగిన ఐపీఎల్ (IPL) అన్ని సీజన్లలో ఒక్కసారి (One time) మాత్రమే తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ (MI wins) విజయం సాధించింది.


హ్యాట్రిక్ విజయాలతో ముంబై టీమ్ లో ఉత్సాహం : MI team excited with hat-trick wins

వరుసగా హ్యాట్రిక్ విజయాలు (MI wins hattrick matches) సాధించిన ముంబై జట్టు మంచి ఉత్సాహంతో ఉంది. ఓపెనింగ్ బ్యాట్స్మన్లు రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan) తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. జట్టు విజయాలకు మంచి పునాది వేస్తున్నారు. మిడిలార్డర్లో ఆడుతున్న తిలక్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ ఫామ్లోకి రావడం జట్టుకు నైతిక బలాన్నిచ్చింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఇంకా గాడిన పడలేదు. ఆర్చర్ గనుక ఫామ్లోకి (Jofra Archer) వస్తే గుజరాత్ జట్టుకి తిప్పలు తప్పవు.

 

విజయం కోసం శ్రమిస్తున్న గుజరాత్ : GT struggling in wins

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Defending champion GT) జట్టు ఐపీఎల్ సీజన్లో (IPL season) విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. టీమ్ కి విజయాలు అంత తేలిగ్గా రావడం లేదు. కుర్రాళ్లతో నిండిన టీమ్ సమతుల్యం ఎంతగానో బాగుంది. వృద్ధిమాన్ సాహా మంచి ఫామ్లో (Saha in form) ఉంది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఎన్నో అసలు పెట్టుకున్న శుభమన్ గిల్ ఇంకా ఫామ్లోకి రాలేదు. గిల్ గనుక ఫామ్లోకి వస్తే మెరుపులు మెరిపించగలడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Captain Pandya) తన వంతు పాత్రకు న్యాయం చేస్తున్నాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rasheed Khan) అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. మహ్మద్ షమీ (Shami), మోహిత్ శర్మ బౌలింగ్ లో విశేషంగా రాణించడం జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని చెప్పవచ్చు. సాయి సుదర్శన, డేవిడ్మిల్లర్‌, అభినవ్మనోహర్‌, సాయి కిషోర్‌, జయంత్ యాదవ్ కూడా జట్టు విజయాల్లో కీలకంగా ఉన్నారు.

 

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI అంచనా : GT probable playing XI

శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ లేదా విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్ లేదా నూర్ అహ్మద్, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ.

 

గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : GT full squad

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

 

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI అంచనా : MI probable playing XI

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెండార్ఫ్, అర్జున్ టెండూల్కర్ లేదా అర్షద్ ఖాన్.

 

ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ : MI full squad

కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.

 

35th మ్యాచ్ : GT vs MI

తేదీ & సమయం : ఏప్రిల్ 25, 7:30 PM

వేదిక (Stadium): నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium), అహ్మదాబాద్.

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : జియో సినిమా (Jio cinema), స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (Star Sports Network)

 

IPL 2023 పాయింట్ల పట్టిక : IPL Points table

పొజిషన్ (Position)

జట్టు

(Team)

ఆడినవి (Played)

గెలిచినవి

(Wins)

ఓడినవి

(Loss)

టై

(Tie)

నెట్ రన్ రేట్

(NRR)

పాయింట్లు (Points)

1

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

7

5

2

0

+0.662

10

2

రాజస్థాన్ రాయల్స్ (RR)

7

4

3

0

+0.844

8

3

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

7

4

3

0

+0.547

8

4

గుజరాత్ టైటాన్స్ (GT)

6

4

2

0

+0.212

8

5

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

7

4

3

0

-0.008

8

6

పంజాబ్ కింగ్స్ (PBKS)

7

4

3

0

-0.162

8

7

ముంబై ఇండియన్స్ (MI)

6

3

3

0

-0.254

6

8

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

7

2

5

0

-0.186

4

9

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

7

2

5

0

-0.725

4

10

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

7

2

5

0

-0.961

4

 

 

ఆరెంజ్ క్యాప్‌ రేసులోని ఆటగాళ్లు : Players in the Orange Cap race

IPL 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plessis) ఆరెంజ్ క్యాప్‌ని (Orange Cap) కలిగి ఉన్నాడు. డు ప్లెసిస్ ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్‌లలో (7 matches) 165.30 స్ట్రైక్ రేట్‌తో 405 పరుగులు చేశాడు. టాప్ 5 మంది ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

స్థానం

ఆటగాడు

జట్టు

పరుగులు

1

ఫాఫ్ డు ప్లెసిస్

బెంగళూరు

405 పరుగులు

2

డెవాన్ కాన్వే

చెన్నై

314 పరుగులు

3

డేవిడ్ వార్నర్

ఢిల్లీ

306 పరుగులు

4

విరాట్ కోహ్లీ

బెంగళూరు

279 పరుగులు

5

రుతురాజ్ గైక్వాడ్

చెన్నై

270 పరుగులు

 

పర్పుల్ క్యాప్రేసులోని ఆటగాళ్లు : Players in the Purple Cap race

IPL 2023లో 7 మ్యాచ్ల్లో 13 వికెట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) కి చెందిన బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ (PBKS) కి చెందిన అర్షదీవ్ (Arshadeep) సైతం 13 వికెట్లు (13 wickets) తీసినప్పటికీ యావరేజ్ విషయంలో సిరాజ్ ముందులో ఉన్నాడు. టాప్-3 లో ఉన్న బౌలర్లను (Top-3 bowlers) ఒకసారి పరిశీలిద్దాం.

 

ఆటగాడు

జట్టు

మ్యాచ్‌లు

వికెట్లు

మహ్మద్ సిరాజ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

7

13

అర్ష్దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్

7

13

యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్

7

12