ఆన్ లైన్ క్యాసినో రియల్ మనీ : Online Casino Real Money

భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రియల్ మనీ సంపాదించడంలో కోట్లాది మంది నిత్యం బిజీగా ఉంటున్నారు. ఈ రియల్ మనీ సంపాదన కోసం ఆన్ లైన్ లో వివిధ రకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాలైన గేమ్స్ ఆన్ లైన్ క్యాసినో ద్వారా ఎంతో మందికి ఎంతో కొంత ఆదాయాన్ని సంపాందించి పెడుతున్నాయి.

ఆన్ లైన్ క్యాసినో రియల్ మనీ  : Online Casino Real Money

ఆన్ లైన్ క్యాసినో రియల్ మనీ : Online Casino Real Money

భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రియల్ మనీ సంపాదించడంలో కోట్లాది మంది నిత్యం బిజీగా ఉంటున్నారు. రియల్ మనీ సంపాదన కోసం ఆన్ లైన్ లో వివిధ రకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాలైన గేమ్స్ ఆన్ లైన్ క్యాసినో ద్వారా ఎంతో మందికి ఎంతో కొంత ఆదాయాన్ని సంపాందించి పెడుతున్నాయి. నిజంగా ఆన్ లైన్ లాభాలు తెచ్చిపెడుతోందా? నిజానికి ఇది లీగల్ గానే జరుగుతోందా... భారతీయులు ఎక్కువ సంఖ్యలో దీని పట్ల ఆకర్షితులు అవుతుండడానికి గల కారణాలు ఏమిటి? పాజిటివ్ గా ఆడితే రియల్ మనీ సంపాదించుకునే అవకాశం ఉంటుందని కొందరి విశ్లేషణ. అసలు నిజంగా ఆన్ లైన్ వెబ్ సైట్స్ బెట్టింగ్ ద్వారా రియల్ మనీ సంపాదించుకోవచ్చా? వీటన్నిటిని ఒకసారి పరిశీలిస్తే...

అందుబాటులో రకరకాల గేమ్స్ ... కొన్ని మాత్రమే రియల్ ... (online betting sites)

ఆన్ లైన్ క్యాసినోలో రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి స్లాట్స్, రౌలెట్టే, లోన బయట (అందర్ బాహర్), మూడు ముక్కలాట (తీన్ పత్తీ) ఇలా అనేక రకాలైనవి ఉన్నాయి. భారత్ లో ఎక్కువగా మూడు ముక్కలాట, లోన బయట ఆడుతుంటారు. దేశంలో ఆన్ లైన్ బెట్టింగ్ గోవా, డామన్ మరియు సిక్కిం రాష్ట్రాల్లో లీగల్ గా ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, నాగాలాండ్, తెలంగాణలో వీటిపై నిషేధం ఉంది. అయినప్పటికీ రాష్ట్రాల్లో లక్షలాది మంది నిత్యం వీటిపట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఎంతో మంది వీటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నట్లు వినడం... చూడడమే దీనికి కారణం.

 

దేశ విదేశాలకి చెందిన వందలాది వెబ్ సైట్లలో రియల్ మనీ సంపాదించుకునే గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... అన్ని క్యాసినోల రేటింగ్స్ ఒకేలా ఉండవు. మనం మొదటిగా ఆయా వెబ్ సైట్లు సందర్శించి అందులో వారు అందించే సర్వీసులు, బోనస్ లు ఇటువంటి విషయాలను పరిశీలించాలి.

 

మెలకువగా ఆడితే... విజయం సొంతం

చాలా మంది ఎంతో ఆత్రుతతో ఆడుతుంటారు. డబులు పోగానే దిగాలు పడుతూ బాధలో మరింత మొత్తాన్ని ఇంకేమీ ఆలోచించకుండా పందెం కాసి పోగొట్టుకుంటుంటారు. విజయం సాధించిన వారు కూడా మరింత సంపాదన కోసం ఎక్కువ మొత్తంలో ఆడుతుంటారు. అయితే ఓడినా... గెలిచినా... ఇక్కడ గమనించాల్సింది ఓర్పు, సహనం. రియల్ మనీ సంపాదించాలంటే రెండూ కూడా చాలా ముఖ్యమైనవి.

 

అందుకే పెద్దలు అంటుంటారు. మెలకువగా ఉండాలి విషయంలో అయినా సరే ఆదుర్దా, ఆత్రుత పనికి రాదు అని. ఇక్కడా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. భారతీయులు ఎక్కువగా మూడు ముక్కలాట, లోన బయట ఆడుతుంటారు. వీటికోసం విదేశాలకు చెందిన కొన్ని వెబ్ సైట్లు అంతర్జాతీయ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ రిజిస్ట్రేషన్ బాడీస్ లైసెన్స్ ఉంటుంది. దీనివల్ల ఆయా వెబ్ సీట్లలో బెట్టింగ్ కాసే వారికి ఎంతో భద్రతగా అనిపిస్తుంటుంది.

 

భారత్ లో టాప్ వెబ్ సైట్లు... గమనించవలసిన విషయాలు (best betting sites in India)

ముఖ్యంగా మనం వెబ్ సైట్లలో కొన్ని విషయాలను ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుందిఎందుకంటే ఇందులో మనం విజయం సాధించిన డబ్బుకి భద్రత ఉంటుందా లేదా? అందుకే రిజిస్ట్రేషన్ అయి ఉన్న సైట్లలో మాత్రమే ధీమాగా ఆడాలి. ఇలా రిజిస్ట్రేషన్ అయి ఉన్న సైట్లలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది రియల్ మనీ కోసం ఆడుతున్నారుడబ్బులు డిపాజిట్ చేసే సమయంలో కూడా మన భారతీయ రూపాయిని అంగీకరిస్తారా లేదో కూడా పరిశీలించాలి.

 

చాలా వరకు వెబ్ సైట్లు వెల్ కమ్ బోనస్ లు ఇస్తుంటాయి. అంతే కాకుండా విత్ డ్రా, 24X7 కస్టమర్ సహాయత వంటివి కూడా చూసుకోవాలి. డిపాజిట్ సౌకర్యాలు, గేమ్ వెరైటీలు, త్వరితగతిన పేమెంట్ అందించడం, మొబైల్ క్యాసినో ఇటువంటి వాటిని తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. భారత దేశంలో ఆన్ లైన్ బెట్టింగ్ రియల్ మనీ క్యాసినో సైట్లలో రాయల్ పాండా, స్పిన్ క్యాసినో ప్రధానంగా ఉన్నాయి. ఇవే కాకుండా బెట్ వే, 22బెట్, పరీమ్యాచ్, 10క్రిక్ వంటి వివిధ రకాలైన బెట్టింగ్ సైట్స్ వంటి టాప్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లు ఉన్నాయి. సైట్లు చక్కటి వెల్ కమ్ బోనసులు, ఎప్పటికప్పుడు పే ఔట్స్, ఆఫర్లు అందిస్తుంటాయి.

 

ఆన్ లైన్ బెస్ట్ బెట్టింగ్ గేమ్స్  (Best online Betting Games )

బెట్ వే, 22బెట్, పరి మ్యాచ్, 10క్రిక్ వంటి వివిధ రకాలైన సైట్లు ఆన్ లైన్లో బెస్ట్ బెట్టింగ్ సైట్లుగా ఉన్నాయి. వీటన్నిటి కంటే cricplayers.com అగ్ర స్థానంలో ఉంది. సైట్ ఎప్పటికప్పుడు అందించే వెరైటీ గేమ్స్, విత్ డ్రా ఆప్షన్లు రియల్ మనీ సంపాదించాలి అనుకునే వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. నమ్మకమైన బెట్టింగ్ వెబ్ సైట్ గా మంచి రేటింగ్ సాధిస్తూ, ఎప్పటికప్పుడు 24X7 వినియోగదారులకు సహాయాన్ని అందిస్తోంది. అంతే కాకుండా భారత దేశ రూపాయిని కూడా డిపాజిట్ లో అంగీకరిస్తుండడం అనుకూలంగా మారింది. దీనికి అంతర్జాతీయ లైసెన్స్ కూడా ఉండడం కస్టమర్లకు ఊరటను కలిగిస్తోంది. 59 నిమిషాల్లోనే పే అవుట్ ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

 

అంతే కాకుండా కొన్ని ఫేక్ సైట్లు కూడా ఉన్నట్లు కొన్ని వెబ్ సైట్లు ప్రచురించాయి. ఇవి పేయర్స్ ని నిలువునా ముంచేస్తుండడంతో వీటికి దారుణమైన రేటింగ్ ఇస్తున్నారు. వీటి హిస్టరీ సరిగా ఉండదు. బెట్టింగ్ కాసేవాళ్ళు ఫిర్యాదులు చేస్తుండడం, పేమెంట్ చేయక పోవద్దం, విత్ డ్రా కోసం ఇబ్బందులు పెడుతుండడం, సాయినా సహకారం లేకపోవడం, సాంకేతిక, వినియోగదారునికి సహకారం లభించక పోవడంతో ఇవి ఆదరణ కామోల్పోయాయి. వీటిలో ముఖ్యంగా కూల్ క్యాట్, ప్లానెట్ కింగ్స్, బల్ జెక్ క్యాసినో వంటి వెబ్ సైట్లు ఉన్నాయి. వీటికి ఆటగాళ్లు 2.0 లోపు రేటింగ్ ఇచ్చారు.  

 

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ సైట్లు ((online gambling sites))

బెట్ వే, జాక్ పాట్ గురు, కాసి బీ, మేజిక్ రెడ్, వంటి పలు వెబ్ సైట్లు ఉన్నాయి. వీటిలో అధిక సంఖ్యలో ఆటగాళ్లు బెట్టింగులు వేస్తున్నారు. వీరు అందించే సర్వీసులు, బోనసులు కారణంగా ఇవి వినియోగదారుల ఆదరణను పొందుతున్నాయి. ఇవే కాకుండా ఆన్ లైన్ క్యాసినోలో రెడ్ డాగ్, పోకర్ కోసం ఇగ్నీషన్, బోవాడ (పందేల కోసం) , స్లాట్స్ lv (వెల్ కం బోనస్), బిట్స్ స్టార్స్ (క్రిప్టో ప్లేయర్స్ కోసం), బెస్ట్ ఆన్ లైన్ (బ్లాక్ జాక్ కోసం), 7 బిట్, వైల్డ్ కేసినో వంటివి కూడా ఉన్నాయి. వీటిలో సైట్ కి సైట్ తగిన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

 

కోట్లాది మంది ఆటగాళ్లు ... ఫిక్కీ (FICCI) నివేదిక వెల్లడి (leading people says no ban)

రియల్ మనీ సంపాదించే వారు అడ్డదారిలో సంపాదిస్తుంటారు అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఆడేవారిలో కొందరు తమ సొమ్ము, నమ్మకాన్ని ప్రాణంగా పెట్టి గెలవాలని ఆడుతుంటారు. ఇందులో కూడా అదృష్టం ఉంటే పెద్ద మొత్తంలో కొందరు సంపాదిస్తుంటారు. కొందరు పోగొట్టుకుంటుంటారు.

 

ఫిక్కీ (FICCI) నిర్వహించిన సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం 83% మంది ఆన్ లైన్ బెట్టింగ్ ని బ్యాన్ చేసేకంటే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని న్యాయ పరమైన నిబంధనలు మార్చాలని సూచిస్తున్నారు. 74% మంది ఆన్ లైన్ బెట్టింగ్ ని లీగలైజ్ చేయాలని, దీనివల్ల మ్యాచ్ ఫిక్సింగ్ ని అరికట్టవచ్చని సూచించారు. 68% మంది ఆన్ లైన్ బెట్టింగ్ ని కంట్రోల్ చేయాలని కోరారు.

 

బెట్టింగ్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే నెం.1 భారత్ (India no.1 in betting industry)

ప్రపంచ వ్యాప్తంగా 2021 సంవత్సరం వరకు 57.54 బిలియన్ల మంది, భారత దేశంలో 2 బిలియన్ల మంది ఆన్ లైన్ బెట్టింగ్ ఆడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రతీ ఏడాది 20% పెరుగుతున్నట్లు అంచనా. సాధారణ రోజుల్లో 140 మిలియన్ల మంది భారతీయులు బెట్టింగ్ ఆడుతుండగా ఒక్క ఐపీల్ సమయంలోనే 370 మిలియన్ల మంది బెట్టింగ్ లు వేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ప్రపంచం మొత్తంలో బెట్టింగ్ ఇండస్ట్రీలో భారత దేశం లీడింగ్ లో ఉందంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించి చేసిన వివరాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. దేశం మొతం మీద 40% మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. వీరిలో అందరూ కనీసం ఒక్కసారన్నా ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ ను రియల్ మనీ ఎలా సంపాదించాలి అనే దాని కోసం సందర్శిస్తున్నారు.

Recommended Articles

How to make money online

Online Real money earning

Best online sports

Best online cricket betting