డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ రమ్మీలో చిట్కాలు : Make Big Money in Online Rummy tips
చక్కటి ఆలోచనతో ఆడితే విజయం మీదే. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు వేసిన పందానికి తగినట్లుగా డబ్బును సంపాదించుకోవచ్చు. రమ్మీని ఆడేముందు దీంట్లో డబ్బు సంపాదించే అవకాశాలున్న కొన్ని చిట్కాలను చూద్దాం.
డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ రమ్మీలో చిట్కాలు : Make Big Money in Online Rummy tips
ఆన్‌లైన్ రమ్మీ ఆటను గతంతో పోలిస్తే నేడు ఆడటం ఎంతో సులువుగా మారింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఆట మాత్రం ఆడవారి నైపుణ్యంతోనే గెలిచే అవకాశం ఉంటుంది. భారత దేశంలో ఈ రమ్మీ ఆట ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తోంది. గ్రామాల్లో సైతం ఆఫ్‌లైన్ లో ఇప్పటికీ ఆడుతుంటారు. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంది. ఈ రమ్మీని ఆడేందుకు బుర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. చక్కటి ఆలోచనతో ఆడితే విజయం మీదే. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు వేసిన పందానికి తగినట్లుగా డబ్బును సంపాదించుకోవచ్చు. రమ్మీని ఆడేముందు దీంట్లో డబ్బు సంపాదించే అవకాశాలున్న కొన్ని చిట్కాలను చూద్దాం.
ఆట ఎంపిక చాలా ముఖ్యం . ఆన్‌లైన్ రమ్మీలో ఆడేందుకు ఎన్నో రకాల ఆటలు ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా ముందుగా మీకు ఏ ఆటలో అయితే నైపుణ్యం ఉందో ఆ ఆటనే ఎంచుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బులు గెలవొచ్చు. ప్రావీణ్యం లేని ఆటలు ఎంచుకుంటే ఓడిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. క్రమపద్ధతిలో కార్డులు అమర్చడం. మీకున్న అనుభవాన్ని ఉపయోగించి మీరు ఎంచుకున్న సూట్‌ల ఆధారంగా కార్డులను అమర్చడం చాలా ముఖ్యం. కార్డులను సరైన రీతిలో అమర్చడం నేర్చుకుంటే అది మీకు ఆటలో భవిష్యత్తులో కూడా గెలిచేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ రమ్మీలో చిట్కాలు (Make Big Money in Online Rummy tips) లో సరైన సీక్వెన్స్ అమర్చాలి. మొదటిగా మీరు ఒక పద్ధతిలో సరైన సీక్వెన్స్ ను అమర్చుకుని అలవాటు చేసుకోవాలి. దీనికోసం మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలి. దీనివల్ల మీరు ఆ సీక్వెన్స్ కి సంబంధించి ఒకే సూట్ ఎక్కువ కార్డుల సమూహం, జోకర్ ని ఉపయోగించకుండా ప్యూర్ సీక్వెన్స్ అయిందని గమనించాలి.
నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి, మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలంటే దానికి ప్రధానంగా మీరు ఇతర ఆటగాళ్లు ఆడే విధానాన్ని గమనించాల్సి ఉంటుంది. చూసి తెలుసుకోవాలి... తెలిసి నేర్చుకోవాలి అన్న చందంగా... మీరు ఇలా చేస్తే ఎల్లపుడూ మీరు మీ నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఆటలో గెలిచే అవకాశాలుంటాయి. ప్రత్యర్థి ఆటను . మీరు ఆన్‌లైన్ లో రమ్మీ ఆడేటప్పుడు మీ ప్రత్యర్థి వేస్తున్న కార్డుల కదలికలను గమనిస్తుండాలి. దీనివల్ల అతను తరువాత వేయబోయే ఎత్తుల గురించి గానీ, మీరు వేయాల్సిన ఎత్తుల గురించి గానీ మీకు తగిన అవగాహన లభిస్తుంది. కార్డులను వదిలించుకోవాలని ఉద్దేశ్యంతో కొంచెం తక్కువ విలువ కలిగిన కార్డులను డ్రాప్ చేయడం ద్వారా ప్రత్యర్థిని ఏమార్చవచ్చు. ఈ టెక్నిక్ కారణంగా ఖచ్చితంగా ప్రత్యర్థిపై మీదే పైచేయి అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు ఆట నుండి ఎప్పుడు తప్పుకోవాలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడే మీలోని నైపుణ్యం బయటపడుతుంది.
ఆన్‌లైన్ రమ్మీ ద్వారా డబ్బు సంపాదించడానికి చిట్కాలు : Tips to earn money through online rummy
ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం అనేది మీరు ఎంచుకునే గేమ్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ జూద క్రీడలో ఏమి చేయదలచుకున్నారో... ఎలా ఆడాలనుకుంటున్నారో అనే దానిపై స్పష్టమైన అంచనాలను కలిగి ఉండాలి. అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుని సరైన వెబ్ సైట్ ని ఎంపిక చేసుకుంటే మీరు లక్షలాది రూపాయలను సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మీకు సంబంధిత జూద క్రీడలో నైపుణ్యం ఉన్నట్లయితే మంచిది. ఆన్‌లైన్‌లో జూద క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో, టేబుల్ గేమ్‌లు ... నైపుణ్యం కలిగిన ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లు ఉంటాయి . ఆన్‌లైన్ బెట్టింగ్లో కొన్ని అస్పష్టమైన అంతరాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల క్రీడల్లో డబ్బులు సంపాందించుకోవచ్చు. కానీ ఇందులో కూడా కొన్నింటిలో అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆటల్లో తగిన నేర్పు, నైపుణ్యం వ్యక్తిగత సామర్ధ్యం కలిగి ఉండాలి. ఇవి ఉంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడే ముందు పలు రకాల విషయాలు గుర్తుంచుకోవాలి. ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది కొన్నిసార్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉంటే... ఎక్కువగా అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అదృష్టం వెన్నంటి ఉంటే లక్షాధికార్లు కావొచ్చు. ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లు మీకు వివిధ డిస్కౌంట్‌లు, బోనస్‌లు వివిధరకాల ప్రమోషన్‌లను అందిస్తుంటాయి. రిజిస్ట్రేషన్ సమయంలో మీకు లభించిన బోనస్ సొమ్ము మీరు ఆటలో మంచి ప్రారంభం పొందేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం మీరు సరైన ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్ సైట్ ని వారు అందిస్తున్న ఆఫర్ల ప్రకారం ఎంచుకోండి.
రమ్మీలో ప్రాథమిక నియమాలు,: basic rules in online rummy
13 ముక్కలను (cards) ఒక చెల్లుబాటు అయ్యే జట్లుగా లేదా సీక్వెన్సులుగా అమర్చడమే రమ్మీ ఆటలో ప్రధానమైనది. మీరు ఈ రామ్ ఆటను గెలవాలంటే దాంట్లో ముందుగా మీరు 2 సీక్వెన్సులు అమర్చాల్సి ఉంటుంది. అందులో ఒకటి ప్యూర్ సీక్వెన్స్ అయి ఉండాలి. ఇంకో సీక్వెన్స్ ఒక సెట్ అయి ఉండాలి. రమ్మీలో ఒక ముఖ్య నిబంధన ఏమిటంటే... ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయకుండా ఒక చెల్లే రమ్మీనిమీరు ప్రకటించలేరు. రెండు డెక్‌ల కార్డులతో ఇద్దరు లేదా ఆరుగురు ఆటగాళ్ల మధ్య ఈ రమ్మీ ఆటను ఆడతారు. ప్రతి ఒక్క ఆటగాడు 13 కార్డులతో ఆడతాడు. ఈ ఆటలో జోకర్ కార్డు ఉంటుంది. ఆటగాడు తన చేతిలో ఉన్న 13 కార్డులతో చెల్లే సెట్లు లేదా సీక్వెన్సులను తయారు చేసేందుకు కార్డులను తీసుకోవడం, ఇచ్చివేయడం ఆటగాడు చేస్తుండాలి. ఇందులో జోకర్ ను పూర్తికాని సీక్వెన్స్, సెట్లను తయారు చేయడానికి ఆటగాడు ఉపయోగించవచ్చు.
Ekhel లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ రమ్మీ ఆడండి : Join Ekhel and start Online Rummy Game
EKHEL లీగల్ గా భారతదేశంలో అగ్రగామిగా ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్. ఇందులో తమ వినియోగదారుల కోసం ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు బోనస్‌లు, ప్రమోషన్లు, ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులకు లాభాల్ని అందిస్తోంది. ఆన్‌లైన్ రమ్మీ ద్వారా భారతీయ బెట్టర్స్ (betters) లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నారు. ఈ సైట్ లో ఎన్నో బెట్టింగ్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో నమ్మకానికి, విశ్వసనీయతకు Ekhelఅగ్రస్థానంలో ఉంది. 24x7 కస్టమర్ సపోర్ట్ ఉంది. డబ్బులు డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ రమ్మీలో చిట్కాలు (Make Big Money in Online Rummy tips) కోసం Ekhel లో ఇండియన్ కరెన్సీ ఆమోదం, ఎన్నో అత్యుత్తమ ఆఫర్లు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.