భారత్ లో లీగల్ బెట్టింగ్ యాప్స్ : Legal Betting Apps in India

ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ బెట్టింగ్స్ ను కోట్లాది మంది వేస్తున్నారు. దీని కోసం వేలకొద్దీ యాప్స్ రకరకాల గేమ్స్ ను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా బెట్టింగ్ వేసేవారికి సౌలభ్యం ఉంటుంది.

భారత్ లో లీగల్ బెట్టింగ్ యాప్స్ : Legal Betting Apps in India

భారత్ లో లీగల్ బెట్టింగ్ యాప్స్ : Legal Betting Apps in India

ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ బెట్టింగ్స్ ను కోట్లాది మంది వేస్తున్నారు. దీని కోసం వేలకొద్దీ యాప్స్ రకరకాల గేమ్స్ ను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా బెట్టింగ్ వేసేవారికి సౌలభ్యం ఉంటుంది.

 

నిజంగా ఆన్ లైన్ బెట్టింగ్ చట్టబద్దమైనదా కాదా అనే సందేహం చాలా మందికి వస్తుంది. మొదటిగా మనం గమనించాల్సింది భారత్ లో ఆన్ లైన్ బెట్టింగ్స్ పై ఎటువంటి లీగల్ లేదా ఇల్లీగల్ అనే దానిపై స్పష్టత లేదు. కోర్టులు కూడా ఇది స్కిల్ గేమ్ అనే నిర్ధారించాయి గానీ వాటిపై నిషేధాన్ని మాత్రం విధించలేదు. దీనిపై ఎటువంటి చట్టం కూడా చేయలేదు. అందుకే భారత్ లో లక్షలాది మంది ఆన్ లైన్ బెట్టింగ్స్ వేస్తున్నారు.

 

స్వాగత బోనస్ లతో ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ : Welcome Bonuses in Betting Apps

భారత్ లో అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్ బెట్టింగ్ వేసేవారికి భారతీయ రూపాయల్లో డిపాజిట్లకు అవకాశం ఇస్తున్నాయి. దీంతో ఆయా యాప్స్ కు ఇక్కడ ఆదరణ పెరుగుతోంది. స్వాగత బోనసులను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. దేశ, విదేశాలకు చెందిన ఈ సైట్లు ఆయా దేశాలకు చెందిన రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని భారత్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

 

భారత్ లో కూడా ఆన్ లైన్ బెట్టింగ్ చేస్తే మోసాల బారిన పడకుండా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సైట్లలో బెట్టింగ్ వేసేముందు వాటి ప్రామాణికతలను గమనించాల్సిన అవసరం ఉంది. అటువంటి కొన్ని అగ్రశ్రేణి సైట్లలో cricplayers.com, పరిమ్యాచ్, క్రిక్ బాబా వంటి పలురకాల యాప్స్ ఉన్నాయి. వీటి యొక్క ప్రామాణికతలను ఒకసారి పరిశీలిద్దాం.

 

క్రిక్ ప్లేయిర్స్.కామ్, రేటింగ్ : 10

భారత దేశంలో బెట్టింగ్ వేసే వారికోసం అందుబాటులోకి వచ్చిన క్రిక్ ప్లేయిర్స్.కామ్ (cric.players.com) ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతీ రోజూ అందించే వివిధ ప్రమోషన్స్, ఆఫర్లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. డిపాజిట్లపై 100% బోనస్, 500 సైన్ అప్ బోనస్, సైట్ కోసం పరిచయం చేసేవారికి ప్రతీ నెల శాలరీ వంటి ఆఫర్లు ప్రకటించింది. ఒకరోజు 10 సార్లు డిపాజిట్ చేస్తే దాని మొత్తంపై 100% బోనస్ ను అందజేస్తోంది.

స్పోర్ట్స్ బెట్టింగ్, లైవ్ క్యాసినో, ఆన్ లైన్ క్యాసినో వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇతర సైట్లతో పోలిస్తే ఇది బెట్టింగ్ వేసేవారికి అత్యంత సౌలభ్యం కలిగిన సైట్. దీనిని ఉపయోగించి బెట్టింగ్ వేయడం చాలా తేలిక. డిపాజిట్లు, విత్ డ్రా లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. పేమెంట్స్ చేయడానికి యూపీఐ, పీటీఎమ్ వంటి సౌలభ్యం కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఎదురయ్యే ప్రతీ సమస్యను, సందేహాలను పరిష్కరించేందుకు 24X7 కస్టమర్ సపోర్ట్ లైవ్ చాట్, ఇమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్, స్కైప్ సౌకర్యం ఉంది.

 

పరిమ్యాచ్, రేటింగ్ : 8

ఈ సైట్ నూతనంగా ఏర్పాటు చేయబడింది. ఇందులో 30 రకాలకు పైగా గేమ్స్ , 100 కి పైగా క్యాసినో గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఎన్నో సైట్లు అందుబాటులో ఉండడంతో బెట్టింగ్ వేసేవారిని ఆకర్షించడానికి మ్యాచ్ డిపాజిట్ బోనస్ ను 150% వరకు అందిస్తోంది.  ఇందులో మినిమం డిపాజిట్ 200 రూపాయలు. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు విస్తృతమైన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. యూపీఐ, ఫోన్ పే, పే టీఎమ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కస్టమర్ల సహాయార్ధం 24X7  ఆన్ లైన్ చాటింగ్, టెలిగ్రామ్, ఈమెయిల్ సౌకర్యం ఉంది. ఫోన్ నెంబర్ మాత్రం అందుబాటులో లేదు.

క్రిక్‌బాబా, రేటింగ్ : 8

ప్రపంచంలో జరిగే అతిపెద్ద క్రికెట్ ఈవెంట్స్ పై పందెం వేసుకునేందుకు తమ యాప్ అనుకూలమని నిర్వాహకులు చెబుతున్నారు. భారత్ దేశంలో ఈ ఏడాదే నూతనంగా భారత్ లో అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ వేసేవారికి, భారతీయులు ఎక్కువగా బెట్టింగ్ వేసే తీన్ పత్తీ (మూడు ముక్కలాట), అందర్ బాహర్ (లోన బయట) కూడా అందుబాటులో ఉన్నాయి. వీరు అందించే స్వాగత బోనస్ లు ఎంతగానో ఆకర్షిస్తాయని చెబుతున్నారు. 100% బోనస్ 25 వేల వరకు ఇస్తుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంది.డిపాజిట్స్ చేయడానికి, విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఉంది. మేజర్ ఈవెంట్స్ అందుబాటులో లేకపోవడం, ఇతర దేశమైన క్యూరాకావో లైసెన్స్ మాత్రమే ఉండడం ప్రతికూలాంశంగా చెప్పవచ్చు. ఇందులో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో లేదు.

 

4రాబెట్, రేటింగ్ : 7 

ఈ యాప్ అధిక బోనస్ 200% 20 వేల వరకూ అందిస్తోంది. 24/7 లైవ్ చాట్, ఇమెయిల్ సపోర్ట్ మాత్రమే ఉంది. ఎటువంటి కాంటాక్ట్ సౌకర్యమూ లేదు. ఇందులో ఐపీఎల్ సహా ఏదైనా గేమ్స్ లో బెట్టింగ్ వేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది. 2019 లో ప్రారంభమైన పేమెంట్ చేసేందుకు యూపీఐ, పేటీఎమ్, గూగుల్ పే, బిట్ కాయిన్ వంటి  సౌకర్యం అందుబాటులో ఉంచింది. ఐపీఎల్ మాత్రమే కాకుండా ఆన్ లైన్ స్లాట్స్, లైవ్ కేసినో వంటి వందలాది గేమ్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.

బెట్ వే, రేటింగ్ : 8

డిపాజిట్ పై బోనస్ 100% 4వేల వరకు అందిస్తోంది. 2006 లో లైసెన్స్ పొందిన ఈ సైట్ అద్భుతమైన బోనస్ లు బెట్టింగ్ వేసే వారికి లభిస్తాయని పేర్కొంది. గత కొద్దీ సంవత్సరాలుగా సైట్ అభివృద్ధి చెందుతోంది. తీన్ పత్తీ, అందర్ బహార్ వంటి భారతీయులు ఇష్టపడే గేమ్స్ ఇందులో లభ్యమవుతాయి. ఈ సైట్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా లభించింది. భారతీయ రూపాయల్లో బెట్టింగ్ వేసే సౌలభ్యం ఉంది. విత్ డ్రా చేసుకునేందుకు స్క్రిల్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ వంటి సౌకర్యం ఉంది. లైవ్ చాట్ సౌకర్యం ఉంది.

 

10క్రిక్, రేటింగ్ : 9

 భారత దేశంలో ఉన్న ఉత్తమ సైట్లలో 10క్రిక్ కూడా ఒకటి. 40 కి పైగా ఫ్రీ స్పిన్స్, స్వాగత బోనస్ కింద లక్ష వరకు అందిస్తోంది. కస్టమర్ల సహాయార్ధం 24/7 లైవ్ చాట్, ఈమెయిల్, ఫోన్ సౌకర్యం అందుబాటులోకి ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆడే 60 రకాల స్పోర్ట్స్, 2000 రకాల బెట్టింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 100 రూపాయల నుంచి పెద్ద మొత్తం వరకు బెట్టింగ్ వేసే అవకాశం ఇందులో ఉంది. క్రమం తప్పకుండా ప్రమోషన్స్, ప్రత్యేక ఆఫర్లు, అదనపు బోనస్ లు అందిస్తోంది. ఐపీఎల్, లైవ్ బెట్టింగ్ సౌకర్యం ఉంది. డిపాజిట్, విత్ డ్రా కోసం యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, స్క్రిల్, ఆస్ట్రో పే వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

 

ఫన్88, రేటింగ్ : 9

ఆసియాలో అత్యంత ప్రాముఖ్యం పొందిన ఈ సైట్ వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. స్పోర్ట్స్ బెట్టింగ్ తో పాటు స్లాట్ గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల రకాల స్పోర్ట్స్ గేమ్స్ ను ప్రతి నెల అందిస్తోంది. వివిధ క్రీడలకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తోంది. బెట్టింగ్ డిపాజిట్ కోసం గూగుల్ పే, పేటీఎమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. వాట్స్ అప్, టెలిగ్రామ్ ద్వారా 24x7 చాటింగ్ సపోర్ట్, ఈమెయిల్ అందుబాటులో ఉంది. ఇందులో మినిమం డిపాజిట్ 500 రూపాయలు.

 

22 బెట్, రేటింగ్ : 8

లైసెన్స్, లీగల్ సైట్ అయిన 22బెట్ ఐపీఎల్ బెట్టింగ్ లో ప్రత్యేకమైన బోనస్ లు అందిస్తోంది. భారతీయ రూపాయలను డిపాజిట్ కోసం అంగీకరిస్తుంది. 40 రకాలకు పైగా స్పోర్ట్స్, పేమెంట్ చేసేందుకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, పేటీఎమ్ వంటి వివిధ రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సైన్ అప్ బోనస్ 100% ను అందిస్తోంది. 50 రకాల బెట్టింగ్స్ ఇందులో వేసుకోవచ్చు. లైవ్ చాట్ తో పాటు ఇమెయిల్ సౌకర్యాన్ని కస్టమర్ల సహాయం కోసం అందుబాటులో ఉంచింది.