ఆన్‌లైన్‌ లో డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online

చాలా మంది ఆన్‌లైన్‌ బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని అడుగుతుంటారు. అయితే ఇది సాధ్యమేనా? ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చా? అయితే డబ్బులు సంపాదించడం సులభమేనా అని అడుగుతుంటారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్ సైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు.

ఆన్‌లైన్‌ లో డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online
2023లో రాబోయే క్రికెట్ టోర్నమెంట్‌లు

ఆన్‌లైన్‌ లో డబ్బు సంపాదించడం ఎలా : How to earn money through online

 

చాలా మంది ఆన్లైన్బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని అడుగుతుంటారు. అయితే ఇది సాధ్యమేనా? ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చా? అయితే డబ్బులు సంపాదించడం సులభమేనా అని అడుగుతుంటారు. ఆన్లైన్బెట్టింగ్ వెబ్ సైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం లక్షల్లో ఉన్న వినియోగదారులు నేడు కోట్లలోకి చేరుకున్నారంటే... దీని పట్ల పెరుగుతున్న మక్కువ, ఆదరణయే దీనికి నిదర్శనం. భారత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్బెట్టింగ్ నిషేధంలో ఉన్నప్పటికీ... సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ... ఆన్లైన్బెట్టింగ్ అనేది అదృష్టం... నైపుణ్యం... అని వర్ణించింది కానీ, బ్యాన్ ను విధించలేదు. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఆన్లైన్జూద క్రీడల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.

How to make money online

 

ఆన్లైన్బెట్టింగ్... ముఖ్యమైనది గేమ్ ఎంపిక : Online betting... Game choosen important

ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది మీరు ఎంచుకునే గేమ్ పై ఆధారపడి ఉంటుంది. మీరు జూద క్రీడలో ఏమి చేయదలచుకున్నారో... ఎలా ఆడాలనుకుంటున్నారో అనే  దానిపై స్పష్టమైన అంచనాలను కలిగి ఉండాలి. అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకుని  సరైన వెబ్ సైట్ ని ఎంపిక చేసుకుంటే మీరు లక్షలాది రూపాయలను సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మీకు సంబంధిత జూద క్రీడలో నైపుణ్యం ఉన్నట్లయితే మంచిది.

 

ఆన్లైన్లో జూద క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో, టేబుల్ గేమ్లు ... నైపుణ్యం కలిగిన ఆధారిత ఆన్లైన్ గేమ్లు ఉంటాయి . ఆన్లైన్బెట్టింగ్లో కొన్ని అస్పష్టమైన అంతరాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల క్రీడల్లో డబ్బులు సంపాందించుకోవచ్చు. కానీ ఇందులో కూడా కొన్నింటిలో అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆటల్లో తగిన నేర్పు, నైపుణ్యం వ్యక్తిగత సామర్ధ్యం కలిగి ఉండాలి. ఇవి ఉంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఎప్పుడైనా ఆన్లైన్లో బెట్టింగ్ ఆడే ముందు పలు రకాల విషయాలు గుర్తుంచుకోవాలి. ఆన్లైన్బెట్టింగ్ అనేది కొన్నిసార్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉంటే... ఎక్కువగా అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అదృష్టం వెన్నంటి ఉంటే లక్షాధికార్లు కావొచ్చు.

 

అందుబాటులో జూద క్రీడలుయాడ్స్ లో స్టార్లు ...

దీని కోసం ఆన్లైన్లో వందలాది వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకరకాలైన ఆన్లైన్బెట్టింగ్ క్రీడలు ఉన్నాయి. ముఖ్యంగా రమ్మీ, మూడు ముక్కలాట (తీన్ పత్తీ), లోన బైట (అందర్ బాహర్), పోకర్, రౌలెట్, స్లాట్స్ మొదలైనవి వివిధ రకాలు ఉన్నాయి. ఒక్క భారత దేశంలోనే ఆన్లైన్బెట్టింగ్ విలువ ఏడాదికి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉందంటే దీనికి ఉన్న ఆదరణ ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు

 

స్లాట్స్ అనేది గంటల కొద్దీ వినోదాన్ని అందించడంతో పాటు డబ్బును కూడా సంపాదించే అవకాశం ఉంది. రౌలెట్ అంటే క్లాసిక్ రమ్మీ గా పిలవబడుతుంది. ఇందులో వీల్ ని స్పిన్ చేయాల్సి ఉంటుంది. భారత దేశంలో అత్యధికులు ఎక్కువగా ఆడే జూద క్రీడలు ఏవైనా ఉన్నాయా అంటే అందులో ముఖ్యమైనవి మూడు ముక్కలాట, లోన బైట. వీటిని గ్రామాలు, పట్టణాల్లో అధికంగా ఆడుతుంటారు. దీన్ని ప్రాముఖ్యంగా ఉంచుకుని ఆన్లైన్లో బెట్టింగ్ వెబ్ సైట్స్ లో వీటిని ప్రవేశ పెట్టారు. నిత్యం వందలాది వెబ్ సైట్లలో వీటిని ఆడుతుంటారు.

చాలా మంది ఆన్లైన్లో బెట్టింగ్ ఆడవద్దు, నష్టపోతారు అని అంటుంటారు. అయితే మనం ఆడే ఆటపై అవగాహన, నమ్మకం ఉంటే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. క్యాసినో, రమ్మీ వంటి ఆటల్లో లక్షలాది మంది లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు నిత్యం వింటూనే ఉన్నాము. ఆన్లైన్జూదానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం... ఎంతో మంది పేరు పొందిన స్టార్ యాక్టర్లు వీటికి సంబంధించిన యాడ్స్ చేస్తుండటమే దీనికి నిదర్శనం.

 

వెబ్ సైట్ ఎంపిక చాలా ముఖ్యం... 

ఆన్లైన్జూద క్రీడల కోసం వందలాది వెబ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చాలా వెబ్ సైట్లు రకరకాల ఆఫర్లు అందిస్తుంటాయి. వెల్ కమ్ బోనస్, రిఫెరల్ బోనస్ అని చాలా ఆఫర్లు ఉంటాయి. మనం పందెంలో పెట్టే డబ్బుకి తగిన గ్యారెంటీ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. సంబంధిత వెబ్ సైట్ రిజిస్టర్ అయి ఉందా అనేది చూడాలి. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్జూద క్రీడల్లో రమ్మీ, తీన్ పత్తీ, లోన బయట, క్యాసినో ఎక్కువగా ప్రసిద్ధి చెందాయితీన్ పత్తీ, లోన బయట ఆటపై ఎక్కువ అవగాహన ఉండడంతో లక్షలాది మంది వీటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో కొందరు స్టార్ యాక్టర్లు సైతం వీటికి సంబంధించిన యాడ్స్ లో దర్శనం ఇస్తున్నారు.

 

నేటి రోజుల్లో ఐఓఎస్ , ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా బెట్టింగ్ సైట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండడంతో లక్షలాది మంది మొబైల్ ద్వారా పందాలు వేస్తున్నారు. అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండడంతో ఎంతో మంది ఆన్లైన్ బెట్టింగ్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు.

ముందుగా మీరు సరైన స్పోర్ట్స్ బెట్టింగ్ ని ఎంచుకోవాలి. సంబంధిత ఆటపై ముందుగా మీరు అవగాహన పెంచుకోవాలి. మీరు నైపుణ్యం కలిగిన బెట్టింగ్స్ కి భయపడుతూ ఉన్నట్లయితే వీటికి బదులు అదృష్టం కలిసి వచ్చే పందేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇందులో గతంలో ఎవరు గెలిచారు... ఎవరు ఎక్కువ పాయింట్లు చేసారు... ఎదుటి వ్యక్తి ఎన్ని సార్లు విజయం సాధించారు అని తెలిసి ఉండనవసరం లేదు. ఇవేమీ తెలీకుండా పందెం కాస్తే... అదృష్టం కలిసొస్తే విజయం సాధిస్తారు.

 

అత్యాశ అనర్థదాయకం...

నైపుణ్య ఆధారిత గేమ్లు అనేవి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు  ఒకరికొకరు పోటీగా ఉండే ఆటలు. ఇందులో నైపుణ్యం ఉన్నవారినే ఎక్కువగా విజయం వరిస్తుంది. చాలా మంది నైపుణ్య ఆధారిత జూద క్రీడలను ఎక్కువగా ఆడుతున్నారు. విజయం సాధించి డబ్బు పొందిన తరువాత... అత్యాశకు పోకుండా ఇందులో ముందుకు కొనసాగితే మరింత ఎక్కువ సంపాదించుకోవచ్చు.

 

ఓటమి చెంది డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పి మీరు మరింత ఎక్కువగా బెట్టింగ్ వేసినట్లయితే అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే నైపుణ్యం కలిగి ... మెలకువగా ఉండి ఆడినట్లయితే విజయం మిమ్మల్ని వరిస్తుంది.

 

ఆన్లైన్గ్యాంబ్లింగ్  బెట్టింగ్ లాభదాయకమేనా?

చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ అనేది మోసపూరితం అంటుంటారు. అయితే ఇక్కడ మనం ఎంపిక చేసుకునే వెబ్ సైట్ పై మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు వినియోగదారులను ఆకర్షించడానికి మంచి మంచి ఆఫర్లను అందిస్తుంటాయి. ఇందులో ఉచిత ప్రమోషన్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా సైన్ అప్, డిపాజిట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఇవి వినియోగదారులకు మంచి లాభదాయకంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వెబ్ సైట్ ని ఎంచుకునే ముందు అది లాభదాయకంగా ఉంటుందా... లేదా... వాళ్ళు ప్రకటించే ఆఫర్లు సరైనవేనా... అని నిర్ధారణ చేసుకోవాలి.

 

ఆఫర్లకు ఆశపడి గుడ్డిగా ముందుకు వెళితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ బుద్ధి కుశలతను మీ నైపుణ్యం తోడైతే, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మీరూ లక్షాధికారులు కావొచ్చు. మరి ముఖ్యంగా గమనించ వలసినది... అదృష్టాన్ని నమ్ముకోవద్దు...

భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు : Best betting sites in India

CricPlayers భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్ (best betting), ఇక్కడ మీరు మీ డబ్బుకు ఉత్తమమైన విలువను (more profit) పొందుతారు. అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ వేసేవారు వెబ్సైట్ను ఇష్టపడతారు, ఎందుకంటే క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) అందించే సేవలు వారికి బెట్టింగ్ వేయడంలో  గొప్ప వినోదాన్ని ఇస్తాయి.

 

ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లలో అగ్రస్థానంలో (Top position) ఉన్న www.cricplayers.comలో స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్లైన్ క్యాసినో, లైవ్ క్యాసినో వంటి అత్యుత్తమ గేమింగ్ సేవలను కనుగొనవచ్చు. భారతీయ బెట్టింగ్దారులకు క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) మొదటి ఎంపిక. దాని సాధారణ నమోదు ప్రక్రియ, అద్భుతమైన సేవలు మరియు వేగవంతమైన విత్ (fastest withdraw) డ్రాల కారణంగా www.cricplayers.com వెబ్సైట్ (website) లో అనేక మంది వ్యక్తులు పందెం (betting) వేయడానికి ఆకర్షితులవుతున్నారు. ఇది భారతదేశంలో అత్యుత్తమ బెట్టింగ్ సైట్. ఆటగాళ్లకు అనేక రకాల ప్రత్యామ్నాయాలను అందిస్తోంది, దీనివల్ల వారు గేమ్లలో పెద్దఎత్తున బెట్టింగ్  ఎంపికలను ఆస్వాదించవచ్చు.

CricPlayers అందించే సేవలు (good services) ఉన్నతంగా ఉండడం ద్వారా మేము భారతదేశంలో అగ్రశ్రేణి బెట్టింగ్ వెబ్ సైట్ (best website) గా ఉందంటే దానికి కారణం నమ్మకం. సైట్ అందిస్తున్న విత్ డ్రాలు, ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు (withdraw, promotions) వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది.

ఎవరైనా సరే క్రికెట్ వంటి క్రీడలపై ఆన్లైన్లో బెట్టింగ్ వేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. CricPlayers Affiliate సైట్ మీకు క్రికెట్పై బెట్టింగ్ను (cricket betting) మరింత అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మీరు ఆన్లైన్బెట్టింగ్ వేసేందుకు సులభతరంగా ఉంటుంది. ఆన్లైన్లో బెట్టింగ్ (online betting) వేసి సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే అది సులభం కాదు. అలాగని కష్టమూ కాదు. దీనిలో కావాల్సింది ఓర్పు, సహనం, తెలివితేటలు (patience is important). క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించిన అన్ని చిట్కాలు, సలహాలు మీకు Cricplayers.com లో లభిస్తాయి. సైట్ తమ వినియోగదారులకు ప్రతిరోజూ కూడా ఆయా మ్యాచ్ లకు సంబంధించిన సమాచారం అంత అందిస్తుంది.

పరి మ్యాచ్ 

విదేశీ బెట్టింగ్ సైట్ అయిన పరి మ్యాచ్ భారత దేశంలో ఇప్పుడిప్పుడే బెట్టింగ్ కి ప్రాచుర్యం లభిస్తోంది. సిరక్షితమైనది, భారత్ లో లైసెన్సు కలిగి ఉంది. ప్రీమియం బెట్టింగ్ వేయాలనుకునే వారికి  సైట్ ఉత్తమమైనది. ముందుగానే డబ్బులు తీసుకునే సౌకర్యం కలిగి ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, ఖరీదైన బెట్టింగ్ వేసేందుకు  సైట్ ఉపయోగపడుతుంది.

10 క్రిక్

 బెట్టింగ్ సైట్ 2017 లో భారత దేశంలో బెట్టింగ్ వేసేవారికి అందుబాటులోకి వచ్చిందిబెట్టింగ్ వేసేవారికి సౌకర్యవంతంగాసురక్షితంగా ఉంది మంచి అనుభవాన్ని అందిస్తోంది.

బెట్ వేరేటింగ్

ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెట్టింగ్ సైట్వేలాది మంది దీనిలో సభ్యులుగా ఉన్నారుకొన్ని క్రికెట్ జట్లకుఈవెంట్లకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తుంటుంది.

సరైన వ్యూహం ముఖ్యం : Strategy is important

బెట్టింగ్ వేసే ముందు ఆయా మ్యాచ్ లకి సంబంధించిన సమాచారం మొత్తం మీ దగ్గర ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. దీని ద్వారా మీరు మ్యాచ్ లో టీమ్ (team) పై బెట్టింగ్ వేయాలనే ఆలోచన మీకు ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం (accurate information) లేకపోతే మీరు బెట్టింగ్ వేసినప్పటికీ దానిని కోల్పోయే ప్రమాదం (can loss) ఉంటుంది. బెట్టింగ్ వేసే విధానం, అందులోని లోతుపాతులు అన్నింటి మీదా అవగాహన అనేది చాలా ప్రధానమైనది. లాభం వచ్చిందని అమితానందం పడకూడదు, నష్టం వచ్చిందని ఆందోళన పడకూడదు. విశ్వాసంతో (confidence) బెట్టింగ్ వేసి సరైన వ్యూహంతో ఆడితే బెట్టింగ్ సులువుగా గెలవొచ్చు.

Recommended Articles