భారత్ లో ఫుట్ బాల్ బెట్టింగ్ సైట్లు : Football Betting Sites in India

ఫుట్ బాల్... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ... కోట్లాది మంది వీక్షించే క్రీడ... క్రికెట్ కంటే కూడా దీనికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. ప్రపపంచంలో ఉన్న అన్ని క్రీడల్లోకెల్లా ప్రథమ స్థానంలో ఉంది.

భారత్ లో ఫుట్ బాల్ బెట్టింగ్ సైట్లు : Football Betting Sites in India

 

భారత్ లో ఫుట్ బాల్ బెట్టింగ్ సైట్లు : Football Betting Sites in India

ఫుట్ బాల్... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ... కోట్లాది మంది వీక్షించే క్రీడ... క్రికెట్ కంటే కూడా దీనికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. ప్రపపంచంలో ఉన్న అన్ని క్రీడల్లోకెల్లా ప్రథమ స్థానంలో ఉంది.

 

బెట్టింగ్ తో కాసుల పంట : Earn Money with Betting

ఆటగాళ్లకు కోట్లు కురిపిస్తున్న ఫుట్ బాల్ క్రీడపై ఆన్ లైన్ బెట్టింగ్ కూడా జరుగుతోంది. ఇందులో బెట్టింగ్ వేసేవారికి కనకవర్షం కురుస్తోంది. నిత్యం ప్రపంచం నలుమూలలా ఫుట్ బాల్ మ్యాచులు జరుగుతుంటాయి. దీంతో ఆన్ లైన్ బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. దీనికోసం వందలాది ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బెట్టింగ్ వేసేవారి సంఖ్య కోట్లలో ఉంది.

వీరి పరుగు... చిరుత పులి వేగం...

చిరుత పులి కంటే వేగంగా మైదానంలో పరిగెత్తుతూ, అద్భుతమైన గోల్స్ చేస్తూ ఆటగాళ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. ఎంతోమంది క్రీడాకారులు ఫుట్ బాల్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందారు. పీలే, డిగో మారడానో, రోనాల్డో, మెస్సీ వంటి దిగ్గజాలు ఎందరో ఉన్నారు. ఆయా ఫుట్ బాల్ క్లబ్బులు కోట్లాది రూపాయలను ఆటగాళ్లపై కుమ్మరిస్తుంటాయి.

క్రిస్టియానో రోనాల్డో... రూ.4400 కోట్లు

సౌదీ అరేబియాకు చెందిన ఆల్ నజర్ క్లబ్ ఇటీవల దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డోతో తమ క్లబ్ తరపున ఆడేందుకు రెండున్నరేళ్ళకు ఒప్పందం చేసుకుంది. దీని విలువ అక్షరాలా రూ.4,400 కోట్లు. 2025 జూన్ వరకు ఒప్పందం ఉంటుంది. రోనాల్డో చేసుకున్న ఒప్పందం అందరినీ నోరు వెళ్ళబెట్టేలా చేసింది. అదీ ఫుట్ బాల్ కు ఉన్న క్రేజ్.


ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మంది ప్రపంచ ఫుట్ బాల్ కప్ ను టీవీల్లో వీక్షిస్తారని నివేదికలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఫుట్ బాల్ కు ఎంత ఆదరణ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ అంతంత మాత్రమే. అయితే కొన్ని రాష్ట్రాల్లో దీనికి కొంత ఆదరణ ఉంది.ముఖ్యంగా కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో అమితంగా ఇష్టపడతారు.

 

ఒక టోర్నమెంట్... 5098 జట్లు...

ఏదైనా క్రీడలో ఒక టోర్నమెంట్ జరిగితే ఎక్కువలో ఎక్కువగా 10 నుంచి 20 జట్లు పోటీ పడతాయి. అయితే 1999 లో జరిగిన 'బ్యాంకాక్ లీగ్ సెవెన్--సైడ్' ఫుట్ బాల్ టోర్నమెంట్ అతి పెద్దది. ఇందులో దాదాపు 5098 జట్లు ఆడగా, 35,000 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు.

 

 

భారత్ లో కూడా ఆన్ లైన్ ద్వారా ఫుట్ బాల్ క్రీడపై బెట్టింగ్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో కొన్ని సైట్లు ఇక్కడ దృష్టి పెట్టి బెట్టింగ్ వేసేవారిని పలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. ఎన్ని సైట్లు ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే నమ్మదగినవిగా ఉంటాయి. అందుకే బెట్టింగ్ వేసే ముందు ఆయా సైట్ల చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. భారత్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ సైట్లను పరిశీలిద్దాం.

 

1. క్రిక్ ప్లేయర్స్.కామ్ (cricplayers.com)

2. పరి మ్యాచ్

3. మెల్బెట్

4. 1విన్

5. బ్లూ చిప్

6. 888స్టార్జ్

7. మోస్ట్ బెట్

8. 4రాబెట్ 

 

పైన పేర్కొన్న ఉత్తమ బెట్టింగ్ సైట్లు అందించే ఆఫర్లు, ప్రమోషన్లు, స్వాగత బోనస్ లు వంటివాటిని పరిశీలిస్తే....

 

1. క్రిక్ ప్లేయర్స్.కామ్ (cricplayers.com)

ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లలో క్రిక్ ప్లేయర్స్.కామ్ భారత దేశంలో అగ్రస్థానంలో ఉంది. సైట్ బెట్టింగ్ వేసే వారికోసం అన్నివేళలా ఎన్నో ఆఫర్లు, ప్రమోషన్లు అందిస్తోంది. అంతేకాకుండా మ్యాచ్ కి సంబంధించిన భవిష్యవాణి (ప్రిడిక్షన్) అందించడంలో విజయవంతం అయ్యింది. దీంతో సైట్ కి మరింత ఆదరణ పెరిగింది. లైసెన్స్ కలిగి ఉండడంతో ఎంతో మంది బెట్టింగ్ వేసేవారు దీనిపై విశ్వాసం ఉంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్ లు మొదలు అన్ని రకాల ఫుట్ బాల్ మ్యాచ్ లు అందుబాటులో ఉన్నాయి.

 

క్రీడాకారులు బెట్టింగ్ కోసం చేసే డిపాజిట్లపై రోజువారీ బోనస్ గా 20% వరకూ ఇస్తోంది. మొదటి డిపాజిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బోనస్ క్రెడిట్ అవుతుంది. Cricplayers లో డిపాజిట్లు, విత్ డ్రాయల్ చేసుకునేందుకు సురక్షితమైన పేమెంట్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే వారు నిశ్చింతగా ఉండవచ్చు. ఇందులో విత్ డ్రాయల్ ఎంతో వేగవంతమైనది. అందరికీ అందుబాటులో పేమెంట్ చేయడానికి గూగుల్ పే, పేటీఎం, యూపీఐ, -వాలెట్మరియు లోకల్ బ్యాంక్ బదిలీ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.

 

కస్టమర్ల సహాయార్ధం 24X7 ఇమెయిల్, వాట్సాప్, లైవ్ చాట్, టెలిగ్రామ్, స్కైప్ వంటి అప్షన్స్ ఉన్నాయి. వివిధ భాషల్లో వినియోగదారులకు తగు సూచనలు, సలహాలు కస్టమర్ సపోర్ట్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం ఎల్లపుడూ సంబంధిత ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులో ఉంటారు. 30 నిమిషాల్లోపే విత్ డ్రాయల్ చేసుకునే సౌకర్యం సైట్  అందిస్తోంది. భారతీయ భాషల్లో కస్టమర్ సహాయం లభిస్తుంది.

 

2. పరి మ్యాచ్

లైసెన్స్ కలిగిన సైట్ కావడంతో దీనికి ఆదరణ కలుగుతోంది. అయితే కస్టమర్ కేర్ ఇంగ్లీష్ లోనే ఉండడం బెట్టింగ్ వేసేవారికి ఇబ్బందికరంగా ఉంటోంది. సైట్ రోజుకి వెయ్యి ఫుట్ బాల్ బెట్టింగ్ ఈవెంట్స్ అందుబాటులో ఉంచుతోంది. మొబైల్ ద్వారా బెట్టింగ్ వేసే సౌలభ్యం ఉంది. పేటీఎం, యూపీఐ ద్వారా డిపాజిట్లు, విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. అయితే విత్ డ్రాయల్ కోసం మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని సైట్ పేర్కొంటోంది. స్వాగత బోనస్ రూ.20 వేల వరకు అందిస్తామని చెబుతోంది. ఆన్ లైన్ చాట్, టెలిగ్రామ్, ఇమెయిల్ సౌకర్యం ఉంది.

 

3. మెల్బెట్

లైవ్ స్పోర్ట్స్ అందుబాటులో ఉండే సైట్ వివిధ రకాల స్పోర్ట్స్ బెట్టింగ్ కు అవకాశం కల్పిస్తోంది. ప్రతిరోజూ వెయ్యికి పైగా స్పోర్ట్స్ బెట్టింగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. గ్యాంబ్లింగ్ కమిషన్ ద్వారా లైసెన్స్ పొందింది. 2012 లో ప్రారంభించిన సైట్ కస్టమర్లకు ఉత్తమ సర్వీస్ అందిస్తామని చెబుతోంది. రూ.110 నుంచి డిపాజిట్ స్వీకరిస్తారు. మొదటిసారిగా చేసే డిపాజిట్ పై రూ.20 వరకు ఇస్తామంటోంది. భారతీయుల కోసం హిందీలో హెల్ప్ డెస్క్ మద్దతు ఉంది. రెగ్యులర్ బోనస్ లు, ప్రమోషన్లు అందిస్తోంది. అయితే విత్ డ్రాయల్ కోసం ఖాతా ధృవీకరణ తప్పనిసరి కావడం బెట్టింగ్ వేసేవారికి ప్రతికూలతగా ఉంది.

 

4. 1విన్

బెట్టింగ్ వేసేవారికి అనేక రకాల స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016 లో భారత దేశంలోకి ఫుట్బాల్ బెట్టింగ్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. అయితే మొదటిగా వేసిన డిపాజిట్ పైన కాకుండా 4 డిపాజిట్ల పై మాత్రమే స్వాగత బోనస్ అందిస్తోంది. రూ.300 కనీస డిపాజిట్ మొత్తం గా పేర్కొనడం బెట్టింగ్ వేసేవారికి భారంగానే ఉంటోంది. ఫుట్బాల్ పై బెట్టింగ్ కోసం 100 కు పైగా ఈవెంట్స్ ఉన్నాయి. సత్వర విత్ డ్రాయల్ చేసుకోవచ్చని చెబుతున్నా అది ఎప్పటిలోగా చేసుకోవచ్చో తెలపకపోవడం ప్రతికూలతగానే చెప్పవచ్చు. భారతీయ భాషల్లో మాట్లాడే కస్టమర్ సపోర్ట్ కూడా అందుబాటులో లేదు.

 

5. బ్లూ చిప్

గత ఏడాది 2022 లో సైట్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది క్రిప్టో వెబ్ సైట్లలో ఒకటి. కురాకో లైసెన్స్ ఉన్న సైట్ ఆసియాలో ప్రసిద్ధి చెందింది. సైట్లో క్రిప్టో కరెన్సీని డిపాజిట్ గా అంగీకరిస్తున్నారు. తాము కస్టమర్ల డాటాను ఎవరితోనూ పంచుకోమని చెబుతోంది. ఇంగ్లీష్, హిందీ భాషలు అందుబాటులో ఉన్నాయి. రూ.750 కనీస డిపాజిట్ గా పేర్కొంది. వెయ్యి రూపాయల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేయలేము. బెట్టింగ్ వేసేవారు చేసే మొదటి డిపాజిట్ పై 100%, రెండవ డిపాజిట్ పై 75% బోనస్ ను ఆఫర్ చేస్తోంది. డాలర్, యూరో కరెన్సీతో పాటు భారతీయ కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుంది. విత్ డ్రాయల్ చేసుకునే సమయం కొన్ని నిమిషాల నుంచి 5 రోజుల వరకు పేర్కొంది. రోజుకి రూ.15 వేలు మాత్రమే విత్ డ్రాయల్ చేసుకునే సౌకర్యం ఉంది. 24X7 కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంది. డిపాజిట్లు చేయడానికి యూపీఐ, పేటీఎమ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

 

6. 888స్టార్జ్

అనేక రకాల ఫుట్బాల్ బెట్టింగ్ లకు తమ సైట్ అత్యుమ్మమైనదని సైట్ చెబుతోంది. 2020 లో ప్రారంభించబడిన సైట్ ఫుట్బాల్ కి సంబంధించిన వందలాది ఈవెంట్స్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. భారతీయ వినియోగదారుల కోసం హిందీలో, అలాగే దాదాపు 50 భాషల్లో మాట్లాడే కస్టమర్ సపోర్ట్ టీమ్ అందుబాటులో ఉంది. అయితే ఇది సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే. కొత్తగా చేరేవారు, ఇప్పటికే ఉన్న రెగ్యులర్ కస్టమర్లకు ఉచిత బెట్టింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం 15 నిమిషాలలోనే డబ్బును విత్ డ్రాయల్ చేసుకోవచ్చని హామీ ఇస్తోంది. సైట్ కొత్తగా ప్రారంభించడం, బ్యాంక్ కార్డులను అంగీకరించక పోవడం ప్రతికూలాంశంగా ఉంది.

 

7. మోస్ట్ బెట్

ఫుట్ బాల్ తో పాటు ఇతర స్పోర్ట్స్ బెట్టింగ్స్ ను అందుబాటులోకి తెచ్చింది సైట్ 2009 లో ఏర్పాటు చేయబడింది. భారతీయులకు విస్తృతమైన స్పోర్ట్స్ బెట్టింగ్ ను అందించేందుకు ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించింది. మినిమం డిపాజిట్ రూ. 300 గా ఉండడం వినియోగదారులకు ఇబ్బందికరమైందే. మొబైల్ వెర్షన్ కూడా అంత ఉపయోగకరంగా లేకపోవడం ప్రతికూలాంశం. మొదటి డిపాజిట్ పై రూ.25 వేల వరకు బోనస్ ను ప్రకటించింది. ప్రతిరోజూ జరిగే మ్యాచ్ లపై ఆఫర్లు, బోనస్ లు ప్రకటిస్తోంది. వినియోగదారుల కోసం 24X7 కస్టమర్ సపోర్ట్ అందిస్తోంది. దాదాపు 93 దేశాల్లో మోస్ట్ బెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

 

8. 4రాబెట్

ఫుట్ బాల్ ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లలో తమది ఉత్తమ సైట్ గా పేర్కొంటోంది 4రాబెట్. సత్వరమే విత్ డ్రాయల్ చేసుకోవచ్చని, హిందీలో మాట్లాడే కస్టమర్ సపోర్ట్ భారతీయుల కోసం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. భారతీయులు బెట్టింగ్ సైట్లలో విరివిగా బెట్టింగ్స్ వేస్తుండటంతో 2019 నుండి భారత మార్కెట్ పై దృష్టి పెట్టిన సైట్ 200% వరకు స్వాగత బోనస్ ను ప్రకటిస్తోంది. పేటీఎమ్, యూపీఐ మరియు క్రిప్టో కరెన్సీ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంది. ఫుట్ బాల్ బెట్టింగ్ మాత్రమే కాకుండా వివిధ రకాల భారతీయ క్యాసినో ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మినిమం డిపాజిట్ రూ.300 లు ఉండడంతో వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. మిగతా సైట్లతో పోలిస్తే కనీస డిపాజిట్ ఇందులో ఎక్కువగానే ఉందని వినియోగదారులు చెబుతున్నారు.