ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు : Today matches in IPL

ఐపీఎల్ 16 వ సీజన్లో భాగంగా రెండో రోజు రెండు మ్యాచ్‌లు (today 2 matches) జరగనున్నాయి. తొలుత పంజాబ్ (PBKS) vs కోల్కతా (KKR), తరువాతి మ్యాచ్‌లో లక్నో (LSG) vs ఢిల్లీ (DC) తలపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఉత్ఖంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఓడించింది. నేడు జరగనున్న మ్యాచ్‌లకి సంబంధించి టీమ్ గెలుపు అంచనాలు, తుది ప్లేయింగ్ XI (Playing XI) జట్ల వివరాలను పరిశీలిద్దాం.

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు : Today matches in IPL

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు : Today matches in IPL

ఐపీఎల్ 16 సీజన్లో భాగంగా రెండో రోజు రెండు మ్యాచ్లు (today 2 matches) జరగనున్నాయి. తొలుత పంజాబ్ (PBKS) vs కోల్కతా (KKR), తరువాతి మ్యాచ్లో లక్నో (LSG) vs ఢిల్లీ (DC) తలపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఉత్ఖంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఓడించింది. నేడు జరగనున్న మ్యాచ్లకి సంబంధించి టీమ్ గెలుపు అంచనాలు, తుది ప్లేయింగ్ XI (Playing XI) జట్ల వివరాలను పరిశీలిద్దాం.

 

పంజాబ్ కింగ్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ : PBKS vs KKR

రెండు జట్లూ 2014 ఐపీఎల్ సీజన్లో జరిగిన ఫైనల్లో (2014 season final) పోటీపడ్డాయి. ఇందులో కోల్కతా జట్టు తమ రెండో ఐపీఎల్ టైటిల్ (KKR wins IPL 2nd title) ను సాధించింది. వాస్తవానికి  పంజాబ్ జట్టు ఇప్పటికీ ఐపీఎల్ ట్రోఫీని (IPL title) సాధించేందుకు ఎదురు చూస్తోంది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ పంజాబ్ జట్టుకి టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు పంజాబ్ జట్టు 16 సీజన్లో తమ మొదటి మ్యాచ్ను సొంత గ్రౌండ్ (1st match in home ground) లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి టైటిల్ సాధించాలని ఏడాది ఎంతో పట్టుదలగా ఉంది. కోల్కతా సైతం మూడో టైటిల్ సాధించాలని చూస్తోంది.

 

రెండో రోజు మ్యాచ్ : second day match

ఐపీఎల్ 16 సీజన్లో భాగంగా రెండో రోజు (2nd day) పంజాబ్ కింగ్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఏప్రిల్ 1, శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం (match will start 3:30 PM) కానుంది. మ్యాచ్ మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, IS బింద్రా స్టేడియంలో జరగనుంది. గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్లో (2022 season) ఇరు జట్లూ తలపడిన మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. సీజన్లో పంజాబ్ కింగ్స్ 6 స్థానంలో ఉండగా, KKR 7 స్థానంలో నిలిచింది.

 

2022 ఐపీఎల్ సీజన్లో ఇరుజట్ల ప్రదర్శన : Two teams performance in 2022 IPL

పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు తాము ఆడిన 14 మ్యాచ్ల్లో (14 matches) 7 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్ల్లో ఓటమి చెంది 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో నిలిచింది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తాము ఆడిన 14 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి, 8 మ్యాచ్ల్లో ఓటమి పాలయింది. దీంతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7 స్థానంలో నిలిచింది.

 

ఇప్పటి వరకూ తలపడిన మ్యాచ్లు : Head to head matches

ఇరు జట్లూ ఇప్పటి వరకూ తలపడిన మ్యాచ్లు, అందులో గెలుపోటములను ఒకసారి పరిశీలిద్దాం. ఇరు జట్లూ కూడా ఇప్పటివరకూ 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 20 మ్యాచ్ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ జట్టు 10 సార్లు విజయాన్ని అందుకుంది.

 

పంజాబ్ కింగ్స్ XI జట్టు : PBKS team

పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు 16 ఐపీఎల్ (IPL 16th season) సీజన్లో శిఖర్ ధావన్ సారథిగా (Dhavan captain) వ్యవహరించనున్నాడు. శిఖర్ ధావన్ ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 206 మ్యాచ్ల్లో ఆడిన శిఖర్ 6244 పరుగులను సాధించాడు. అత్యధిక స్కోరు 106 పరుగులు. రెండు సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు శిఖర్ ఖాతాలో ఉన్నాయి. 701 ఫోర్లు, 136 సిక్సర్లను బాదాడు. శిఖర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ పూర్తి స్థాయి జట్టు, తుది XI (playing XI) లో ఆడే ఆటగాళ్ల వివరాలు.

పంజాబ్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : PBKS full squad

శిఖర్ ధావన్ (కెప్టెన్క్), అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, రాజ్ బావా, రాహుల్ చాహర్, సామ్ కర్రన్, రిషి ధావన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, హర్ప్రీత్ సింగ్, విద్వత్ కావరప్ప, లియామ్ లివింగ్స్టన్, మోహిత్ రాఠి, ప్రభ్సిమ్రాన్ సింగ్, కగిసో రబాడ , భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, శివమ్ సింగ్, మాథ్యూ షార్ట్, సికందర్ రజా, అథర్వ తైడే

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI : PBKS playing XI

శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, బి రాజపక్సే, సికందర్ రజా, సామ్ కర్రన్, రిషి ధావన్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్

 

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు : KKR team

ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా జట్టు ఫ్రాంచైజీ ఓనర్ (KKR franchise owner) షారుఖ్ ఖాన్ సీనియర్ ఆటగాళ్లను కాదని నితీష్ రాణాకు (Captain Nitish Rana) జట్టు పగ్గాలు అప్పగించాడు. నితీష్ రానా అటు బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ కూడా చేస్తూ మంచి ఆల్ రౌండర్ గా పేరొందాడు. నితీష్ ఇప్పటి వరకూ 91 మ్యాచ్ల్లో 85 ఇన్నింగ్స్ ఆడి 2181 పరుగులు చేసాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 190 ఫోర్లు, 111 సిక్సర్లు ఉన్నాయి, మరి నితీష్ రానా సారథ్యంలో ఐపీఎల్ సీజన్లో టైటిల్ సాధించాలని కోల్కతా టీమ్ పట్టుదలతో ఉంది. నితీష్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి స్థాయి జట్టు, తుది XI లో ఆడే ఆటగాళ్ల వివరాలు.

 

కోల్కతా నైట్ రైడర్స్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad

నితీష్ రాణా (కెప్టెన్), వైభవ్ అరోరా, లాకీ ఫెర్గూసన్, హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీశన్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిట్టన్ దాస్, మన్దీప్ సింగ్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), అనుకుల్ రాయ్, ఆండ్రీ రుబ్ అల్ హసన్, షకీ రుస్ రింకూ సింగ్, టిమ్ సౌథీ, సుయాష్ శర్మ, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, డేవిడ్ వైస్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్

 

కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI : KKR playing XI

రింకూ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, నారాయణ్ జగదీషన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్

 

వాతావరణం : weather report

నేడు మ్యాచ్ జరగనున్న మొహాలీలో (Mohali weather) వాతావరణానికి సంబంధించి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ (Meteorological Department) అంచనా.

క్రిక్ ప్లేయర్స్ అందించే బోనస్లు : Crickpalyers bonuses

ఆన్లైన్లో ఉత్తమ క్రికెట్ బెట్టింగ్ సైట్స్ (Best betting sites) కోసం వెదుకుతున్నప్పుడు సైట్ అందించే ఉత్తమ విలువైన సేవల్ని (best services) గమనించాల్సి ఉంటుంది. క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) తమ సైట్ ద్వారా బెట్టింగ్ వేసే వారికోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. వీటిలో కొన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం.

 

  • డిపాజిట్ బోనస్లు (Deposit Bonuses) అత్యుత్తమంగా ఉన్నాయి.
  • సైన్ అప్ బోనస్ గా రూ. 500 (Signup Bonus)
  • లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 వరకూ లభిస్తుంది (200%)
  • 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్ పొందవచ్చు
  • 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్ పొందవచ్చు
  • 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్ పొందవచ్చు
  • వారంలోనూ, సోమవారాల్లో 5% బోనస్ పొందవచ్చు

 

క్రిక్ ప్లేయర్స్ భవిష్యవాణి : Cricplayers prediction

లీగల్ గా లైసెన్స్ (Licensed) పొంది ప్రపంచ వ్యాప్తంగా పందెం వేసే వారి నుంచి మంచి ఆదరణ పొందుతూ అగ్రస్థానంలో ఉన్న ఆన్లైన్బెట్టింగ్ సైట్ క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) తమ వినియోగదారులకు పందెం వేసుకునే విధానంలో సురక్షితమైన (safe) సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో పందెం (betters) వేసేవారు ఎటువంటి అనుమానం (without doubt) లేకుండా ఖచ్చితంగా అందిస్తున్న అంచనాల (prediction) ప్రకారం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. వినియోగదారులకు (betters) ఎప్పటికప్పుడు ఆయా క్రికెట్ మ్యాచ్ సమాచారాన్ని (information), లైవ్ మ్యాచ్ బెట్టింగ్ (live match bettings) లను అందిస్తున్నారు

 

ఐపీఎల్ లో మ్యాచ్ గెలుపును అంచనా (winning prediction) వేసి జట్టు పైన ఆడాలో, దేనిపై పందెం వేయాలో క్రిక్-ప్రిడిక్షన్‌ (Cric-prediction) తెలియజేస్తుంది. క్రికెట్ మ్యాచ్లపై అనుభవమున్న నిపుణులు (experts) ఎల్లప్పుడూ బెట్టింగ్ వేసేవారికి సలహాలు, అంచనాలు గణాంకాలతో పాటు పిచ్ రిపోర్ట్ (pitch report), టాస్ (toss) వంటి అన్ని విషయాలను అందిస్తారు. క్రిక్ అఫిలియేట్ (CricAffiliate) బెట్టింగ్ అనుబంధ ప్రోగ్రామ్లో అగ్రస్థానంలో ఉంది. క్రిక్ అఫిలియేట్ సమీక్షలను (reviews) పరిశీలించిన అనుభవజ్ఞులైన విశ్లేషకులు ఇది వాస్తవమైన వెబ్ సైట్ (trusted betting site) అని నిర్ధారించారు. అందుకే క్రిక్ ప్లేయర్స్ (cricplayers) లో పందెం వేయండి... గెలవండి....

 

ఎల్లప్పుడూ నిపుణులు (experts) అందించే సూచనలను, విశ్లేషణలను (Analytics) అందుబాటులో ఉంచుతున్నారు. డబ్బులు డిపాజిట్ (deposit) చేసే సమయం నుంచి, చెల్లింపుల (payments) వరకు అత్యంత విశ్వసనీయమైన సైట్ గా ఇప్పటికే ప్రపంచ ఆన్లైన్బెట్టింగ్ సైట్లలో ప్రముఖంగా నిలిచింది క్రిక్ ప్లేయర్స్ (Cricplayers).

 

మ్యాచ్ ప్రారంభ సమయం (match will start) : 3:30 PM

మ్యాచ్ లైవ్ (live match) : జియో సినిమా (Jio cinema). వయాకామ్ 18 (Viacom 18)