రేసులో నిలవాలంటే గెలవాల్సిందే : must have to win to stay in the race

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్లో భాగంగా నేడు 65 వ మ్యాచ్ జరగనుంది. ఈపాటికే ఈ ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య నేడు జరిగే ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగాతలపడనున్నాయి.

రేసులో నిలవాలంటే గెలవాల్సిందే : must have to win to stay in the race

రేసులో నిలవాలంటే గెలవాల్సిందే : must have to win to stay in the race 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్లో భాగంగా నేడు 65 వ మ్యాచ్ జరగనుంది. ఈపాటికే ఈ ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య నేడు జరిగే ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగాతలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఆర్సీబీ (RCB) టీమ్ కి ఈ ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి తీరాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగినప్పటికీ ఈ మ్యాచ్ లో గేలిసవాలని హైదరాబాద్ జట్టు సైతం పట్టుదలతో ఉంది.

గుజరాత్ టైటాన్స్ (GT) తో జరిగిన గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కొన్ని ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఆటగాళ్లను రీప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు జట్టులో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. మిడిలార్డర్ కూడా బ్యాట్ ఝుళిపిస్తే విజయం సొంతమవుతుంది. 

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరిగాయి. ఆ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ (SRH) జట్టు 12 విజయాలతో పైచేయి సాధించగా, బెంగళూరు (RCB) జట్టు తొమ్మిది మ్యాచ్‌లను గెలుచుకుంది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు మూడుసార్లు గెలుపొందగా, బెంగళూరు జట్టు రెండుసార్లు గెలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI : SRH playing XI

మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వివ్రంత్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ డాగర్, అకేల్ హోసేన్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, సమర్థ్ వ్యాస్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, కార్తీక్ త్యాగి, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, నితీష్ రెడ్డి

బెంగళూరు ప్లేయింగ్ XI : Royal Challengers Bangalore playing XI 

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లామ్రార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్ లేదా అనుజ్ రావత్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.

ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ : RCB full squad 

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, ఫిన్, ఫిన్ అనుజ్ రావత్, మైకేల్ బ్రేస్‌వెల్, సిద్దార్థ్ కౌల్, సోనూ యాదవ్, మనోజ్ భాండాగే, వేన్ పార్నెల్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ.

ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక : IPL 2023 Points Table

టీమ్స్

పాయింట్లు

గెలిచినవి

ఓడినవి

పాయింట్లు

నెట్ రన్ రేట్

గుజరాత్ టైటాన్స్

13

9

4

18

+0.835

చెన్నై సూపర్ కింగ్స్

13

7

5

15

+0.381

లక్నో సూపర్ జెయింట్స్

13

7

5

15

+0.304

ముంబై ఇండియన్స్

13

7

6

14

-0.128

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

12

6

6

12

+0.166

రాజస్థాన్ రాయల్స్

13

6

7

12

+0.140

కోల్‌కతా నైట్ రైడర్స్

13

6

7

12

-0.256

పంజాబ్ కింగ్స్

13

6

7

12

-0.308

ఢిల్లీ క్యాపిటల్స్

13

5

8

10

-0.572

సన్‌రైజర్స్ హైదరాబాద్

12

4

8

8

-0.575