ఐపీఎల్ లో కొన్ని రికార్డులు : IPL Top Records

ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఆయా జట్ల కూర్పు సైతం పూర్తయింది. ఇప్పటివరకూ జరిగిన 15 సీజన్లలో (15 Seasons) ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ 15 సీజన్లలో నమోదైన కొన్ని రికార్డులను (Records) ఒకసారి పరిశీలిద్దాం.

ఐపీఎల్ లో కొన్ని రికార్డులు : IPL Top Records

ఐపీఎల్ లో కొన్ని రికార్డులు : IPL Top Records

ఐపీఎల్ 16 సీజన్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఆయా జట్ల కూర్పు సైతం పూర్తయింది. ఇప్పటివరకూ జరిగిన 15 సీజన్లలో (15 Seasons) ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. 15 సీజన్లలో నమోదైన కొన్ని రికార్డులను (Records) ఒకసారి పరిశీలిద్దాం.

 

అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : Highest Individual Scores

1. బ్యాట్స్మన్ పేరు : క్రిస్ గేల్ (Chris Gayle)

జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

ఆడిన మ్యాచ్ లు : 142

చేసిన పరుగులు : 4965

అత్యధిక స్కోరు : 175*

బ్యాటింగ్ సగటు : 39.72

సెంచరీలు : 6

అర్ధ సెంచరీలు : 31

 

2. బ్యాట్స్మన్ పేరు : బ్రెండన్ మెకల్లమ్

జట్టు : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

ఆడిన మ్యాచ్ లు : 109

చేసిన పరుగులు : 2880

అత్యధిక స్కోరు : 158*

బ్యాటింగ్ సగటు : 27.69

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 13

3. బ్యాట్స్మన్ పేరు : క్వింటన్ డి కాక్

జట్టు : లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

ఆడిన మ్యాచ్ లు : 92

చేసిన పరుగులు : 2764

అత్యధిక స్కోరు : 140*

బ్యాటింగ్ సగటు : 32.13

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 19

 

4. బ్యాట్స్మన్ పేరు : AB డివిలియర్స్

జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

ఆడిన మ్యాచ్ లు : 184

చేసిన పరుగులు : 5162

అత్యధిక స్కోరు : 133*

బ్యాటింగ్ సగటు : 39.7

సెంచరీలు : 3

అర్ధ సెంచరీలు : 40

5. బ్యాట్స్మన్ పేరు : కేఎల్ రాహుల్

జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

ఆడిన మ్యాచ్ లు : 109

చేసిన పరుగులు : 3889

అత్యధిక స్కోరు : 132*

బ్యాటింగ్ సగటు : 48.01

సెంచరీలు : 4

అర్ధ సెంచరీలు : 31

 

జట్టుకైనా తమ బ్యాట్స్మన్లు (Batsmen) క్రీజ్ లో నిలదొక్కుకుని విలువైన భాగస్వామ్యం (partnership) నెలకొల్పడం ఎంతో ముఖ్యం. అది జట్టుని పేకమేడలా కూలకుండా కాపాడుతుంది. జట్టు విజయానికి భాగస్వామ్యం అనేది చాలా విలువైనది. ఐపీఎల్ చరిత్రలో 10 వికెట్ల భాగస్వామ్యాలను గమనిస్తే...

 

అన్ని వికెట్ల భాగస్వామ్యాలు : Partnership of All Wickets

మొదటి వికెట్ : 1st Wicket

పరుగులు : 210

పార్టనర్స్ : క్వింటన్ డి కాక్ & KL రాహుల్

ఆడిన జట్టు : లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

ప్రత్యర్థి జట్టు : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

మ్యాచ్ తేదీ : 18 మే 2022

 

2 వికెట్ : 2nd Wicket

పరుగులు : 229

పార్టనర్స్ : విరాట్ కోహ్లీ & AB డివిలియర్స్

ఆడిన జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

ప్రత్యర్థి జట్టు : గుజరాత్ లయన్స్ (GL)

మ్యాచ్ తేదీ : 14 మే 2016

 

3 వికెట్ : 3rd Wicket

పరుగులు : 165

పార్టనర్స్ : రాబిన్ ఉతప్ప & శివమ్ దూబే

ఆడిన జట్టు : చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ప్రత్యర్థి జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

మ్యాచ్ తేదీ : 12 ఏప్రిల్ 2022

 

4 వికెట్ : 4th Wicket

పరుగులు : 144

పార్టనర్స్ : షిమ్రోన్ హెట్మేయర్ & గురుకీరత్ సింగ్ మాన్

ఆడిన జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

ప్రత్యర్థి జట్టు : సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)

మ్యాచ్ తేదీ : 4 మే 2019

5 వికెట్ : 5th Wicket

పరుగులు : 134

పార్టనర్స్ : షకీబ్ అల్ హసన్ & యూసుఫ్ పఠాన్

ఆడిన జట్టు : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

ప్రత్యర్థి జట్టు : గుజరాత్ లయన్స్ (GL)

మ్యాచ్ తేదీ : 8 మే 2016

 

6 వికెట్ : 6th Wicket

పరుగులు : 122

పార్టనర్స్ : అంబటి రాయుడు & కీరన్ పొలార్డ్

ఆడిన జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

ప్రత్యర్థి జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

మ్యాచ్ తేదీ : 14 మే 2012

 

7 వికెట్ : 7th Wicket

పరుగులు : 100

పార్టనర్స్ : J సుచిత్ & హర్భజన్ సింగ్

ఆడిన జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

ప్రత్యర్థి జట్టు : కింగ్స్ XI పంజాబ్ (PBKS)

మ్యాచ్ తేదీ : 12 ఏప్రిల్ 2015

8 వికెట్ : 8th Wicket

పరుగులు : 69

పార్టనర్స్ : బ్రాడ్ హాడ్జ్ & జేమ్స్ ఫాల్క్నర్

ఆడిన జట్టు : రాజస్థాన్ రాయల్స్ (RR)

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

మ్యాచ్ తేదీ : 19 మే 2014

 

9 వికెట్ : 9th Wicket

పరుగులు : 43

పార్టనర్స్ : సామ్ కర్రాన్ & ఇమ్రాన్ తాహిర్

ఆడిన జట్టు : చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

మ్యాచ్ తేదీ : 23 అక్టోబర్ 2020

 

10 వికెట్ : 10th Wicket

పరుగులు : 31*

పార్టనర్స్ : టామ్ కర్రాన్ & అంకిత్ రాజ్పూత్

ఆడిన జట్టు : రాజస్థాన్ రాయల్స్ (RR)

ప్రత్యర్థి జట్టు : కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

మ్యాచ్ తేదీ : 30 సెప్టెంబర్ 2020

 

అతి తక్కువ బంతుల్లోనే అర్ధ శతకాలు బాదిన బ్యాట్స్మన్లు చాలా మంది ఉన్నారు. వారు తమ ధనాధన్ బ్యాటింగ్ తో అలరించారు.

ఫాస్టెస్ట్ 50 : Fastest 50’s

బ్యాట్స్మన్ : కేఎల్ రాహుల్

చేసిన పరుగులు : 51

ఎదుర్కొన్న బాల్స్ : 14

ప్రత్యర్థి జట్టు : డెక్కన్ ఛార్జర్స్ (DC)

సిక్సులు : 4

ఫోర్లు : 6

మ్యాచ్ తేదీ : 08 ఏప్రిల్ 2018

 

బ్యాట్స్మన్ : పాట్ కమిన్స్

చేసిన పరుగులు : 56

ఎదుర్కొన్న బాల్స్ : 14

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

సిక్సులు : 6

ఫోర్లు : 4

మ్యాచ్ తేదీ : 06 ఏప్రిల్ 2022

 

బ్యాట్స్మన్ : యూసుఫ్ పఠాన్

చేసిన పరుగులు : 72

ఎదుర్కొన్న బాల్స్ : 15

ప్రత్యర్థి జట్టు : సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)

సిక్సులు : 7

ఫోర్లు : 5

మ్యాచ్ తేదీ : 24 మే 2014

బ్యాట్స్మన్ : సునీల్ నరైన్

చేసిన పరుగులు : 54

ఎదుర్కొన్న బాల్స్ : 15

ప్రత్యర్థి జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RCB)

సిక్సులు : 4

ఫోర్లు : 6

మ్యాచ్ తేదీ : 07 మే 2017

 

బ్యాట్స్మన్ : సురేష్ రైనా

చేసిన పరుగులు : 87

ఎదుర్కొన్న బాల్స్ : 16

ప్రత్యర్థి జట్టు : పంజాబ్ కింగ్స్ (PBKS)

సిక్సులు : 6

ఫోర్లు : 12

మ్యాచ్ తేదీ : 30 మే 2014

వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు చేస్తే చాలా గొప్ప. అటువంటిది పొట్టి క్రికెట్ అయిన ఐపీఎల్ లో (20 Overs) కేవలం 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ బ్యాట్స్మన్లు సెంచరీలు సాధించి ఔరా అనిపిస్తున్నారు. అటువంటి బ్యాట్స్మన్లను చూస్తే...

 

ఫాస్టెస్ట్ 100 : Fastest 100’s

బ్యాట్స్మన్ : క్రిస్ గేల్

చేసిన పరుగులు : 175

ఎదుర్కొన్న బాల్స్ : 30

ప్రత్యర్థి జట్టు : పూణే వారియర్స్ (PWI)

సిక్సులు : 17

ఫోర్లు : 13

మ్యాచ్ తేదీ : 23 ఏప్రిల్ 2013

 

బ్యాట్స్మన్ : యూసుఫ్ పఠాన్

చేసిన పరుగులు : 100

ఎదుర్కొన్న బాల్స్ : 37

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

సిక్సులు : 8

ఫోర్లు : 9

మ్యాచ్ తేదీ : 13 మార్చి 2010

 

బ్యాట్స్మన్ : డేవిడ్ మిల్లర్

చేసిన పరుగులు : 101

ఎదుర్కొన్న బాల్స్ : 38

ప్రత్యర్థి జట్టు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

సిక్సులు : 7

ఫోర్లు : 8

మ్యాచ్ తేదీ : 6 మే 2013

బ్యాట్స్మన్ : ఆడమ్ గిల్క్రిస్ట్

చేసిన పరుగులు : 109

ఎదుర్కొన్న బాల్స్ : 42

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్ (MI)

సిక్సులు : 10

ఫోర్లు : 9

మ్యాచ్ తేదీ : 27 ఏప్రిల్ 2008

 

బ్యాట్స్మన్ : AB డివిలియర్స్

చేసిన పరుగులు : 129

ఎదుర్కొన్న బాల్స్ : 43

ప్రత్యర్థి జట్టు : గుజరాత్ లయన్స్ (GL)

సిక్సులు : 12

ఫోర్లు : 10

మ్యాచ్ తేదీ : 14 మే 2016

 

అంతర్జాతీయ వేదికలపై వన్డేలు, టెస్టు మ్యాచ్ల్లో పరుగుల వరద పారించే క్రికెటర్లు ఐపీఎల్ లో కూడా తమ పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 15 సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్లను గమనిస్తే...

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు : Most Runs in IPL

బ్యాట్స్మన్ : విరాట్ కోహ్లీ

ఆడిన మ్యాచ్ లు : 223

చేసిన పరుగులు : 6624

బ్యాటింగ్ సగటు : 36.20

సెంచరీలు : 5

అర్ధ సెంచరీలు44 :

అత్యధిక స్కోరు : 113

స్ట్రయిక్ రేట్ : 129.15

 

బ్యాట్స్మన్ : శిఖర్ ధావన్

ఆడిన మ్యాచ్ లు : 206

చేసిన పరుగులు : 6244

బ్యాటింగ్ సగటు : 35.07

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 47

అత్యధిక స్కోరు : 106*

స్ట్రయిక్ రేట్ : 126.35

 

బ్యాట్స్మన్ : డేవిడ్ వార్నర్

ఆడిన మ్యాచ్ లు : 162

చేసిన పరుగులు : 5881

బ్యాటింగ్ సగటు : 42

సెంచరీలు : 4

అర్ధ సెంచరీలు : 55

అత్యధిక స్కోరు : 126

స్ట్రయిక్ రేట్ : 140.69

 

బ్యాట్స్మన్ : రోహిత్ శర్మ

ఆడిన మ్యాచ్ లు : 227

చేసిన పరుగులు : 5879

బ్యాటింగ్ సగటు : 30.3

సెంచరీలు : 1

అర్ధ సెంచరీలు : 40

అత్యధిక స్కోరు : 109*

స్ట్రయిక్ రేట్ : 129.89

 

బ్యాట్స్మన్ : సురేష్ రైనా

ఆడిన మ్యాచ్ లు : 205

చేసిన పరుగులు : 5528

బ్యాటింగ్ సగటు : 32.52

సెంచరీలు : 1

అర్ధ సెంచరీలు : 39

అత్యధిక స్కోరు : 100*

స్ట్రయిక్ రేట్ : 136.76

 

ఏడాది జరగనున్న 16  సీజన్ ఐపీఎల్ (16th Season IPL) కి ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఆయా జట్లకు చెందిన సభ్యులు పలు టోర్నమెంట్లలో ఆడుతున్నారు. దీంతో ప్రాక్టీస్ కూడా ఎవరికి లభిస్తోంది. దీంతోపాటు ఐపీఎల్ లో మ్యాచ్ కోసం బెట్టింగ్ వేసేవారు (Betters) కూడా ఎదురు చూస్తున్నారు. వారు సంబంధిత బెట్టింగ్ సైట్లలో ఇప్పటికే వెదకడం మొదలుపెట్టారు. భారత్ లో అత్యంత ఆదరణ పొందుతున్న బెట్టింగ్ సైట్లలో క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) కూడా ఒకటి. సైట్ ఎప్పటికప్పుడు బోనస్లు (Bonus), ప్రమోషన్లతో (Promotions) బెట్టర్స్ ను ఆకట్టుకుంటోంది.

క్రిక్ ప్లేయర్స్ ప్రత్యేకతలు : Cricplayers Specialties

రిజిస్ట్రేషన్ బోనస్గా INR 500 అందిస్తోంది. మొదటి డిపాజిట్ పై 150% బోనస్ లభిస్తుంది. వేగవంతమైన ఉపసంహరణలు (Withdraws), డిపాజిట్లు (Deposits). క్రిక్ ప్లేయర్స్ (Cricplayers) ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్పై దృష్టి పెడుతోంది. అన్ని టోర్నమెంట్లు www.cricplayers.com వెబ్సైట్లో స్పోర్ట్స్ కేటగిరీ కింద కవర్ చేయబడతాయి. బెట్టింగ్ వేసేవారి కోసం కస్టమర్ సపోర్ట్ లభిస్తుంది. ఎప్పటికప్పుడు నిపుణుల చేత మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను విశ్లేషణలతో అందిస్తుంది.