నేడు ఐపీఎల్ లో చెన్నై, హైదరాబాద్ ఢీ : CSK, SRH will play today in IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో (16th season) భాగంగా నేడు మరో కీలకమైన జరగనుంది. ఈ మ్యాచ్ అభిమానులను ఖచ్చితంగా ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ సీజన్ ఐపీఎల్ లో 29 వ మ్యాచ్ (29th match) గా MS ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
నేడు ఐపీఎల్ లో చెన్నై, హైదరాబాద్ ఢీ : CSK, SRH will play today in IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో (16th season) భాగంగా నేడు మరో కీలకమైన జరగనుంది. ఈ మ్యాచ్ అభిమానులను ఖచ్చితంగా ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ సీజన్ ఐపీఎల్ లో 29 వ మ్యాచ్ (29th match) గా MS ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో (16th season) భాగంగా నేడు మరో కీలకమైన జరగనుంది. ఈ మ్యాచ్ అభిమానులను ఖచ్చితంగా ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ సీజన్ ఐపీఎల్ లో 29 వ మ్యాచ్ (29th match) గా MS ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. అన్ని ఐపీఎల్ (IPL) సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో చెన్నై జట్టుదే ఆధిపత్యం. మరి ఈ ఆధిపత్యాన్ని చెన్నై జట్టు నిలుపుకుంటుందా లేదా అని చూడాలి. చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) తో వారి హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswami stadium) ఆడిన మ్యాచ్‌లో 227 భారీ పరుగులను చేసింది. బెంగుళూరు టీమ్ ను 218 స్కోర్ (218 runs) వద్దనే ఆలౌట్ చేసినప్పటికీ స్వల్ప తేడాతో మాత్రమే గెలవడం చెన్నై జట్టును ఆందోళనలో పడేసింది. అయితే జట్టుకు చెందిన ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావడం నిజంగా జట్టుకి శుభపరిణామమని చెప్పవచ్చు.
ఓపెనర్ కాన్వే, శివమ్ దూబే (openers Convey, Dube) తమ బ్యాట్ కి పని చెబుతున్నారు. అయితే ఈరోజు చెన్నై జట్టుకు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తోంది. అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్న బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయం నుంచి కోలుకుని ఫిట్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో నేడు హైదరాబాద్ తో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది తేలాలి. ఇక హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్ స్టేడియం లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians, MI) తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందింది. ఇందులో ముంబై 192 పరుగులు చేయగా, హైదరాబాద్ టీమ్ మాత్రం 178 పరుగులకే పరిమితమై 14 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
ఇప్పటికే పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 3 వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ (Net run rate) కూడా +లోనే ఉంది. ఇప్పటివరకూ చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య అన్ని సీజన్లలో కలిపి 18 మ్యాచ్‌లు (total 18 matches) జరిగాయి. ఇందులో చెన్నై జట్టు 13 మ్యాచ్‌లలో (CSK wins 13 matches) విజయం సాధించి హైదరాబాద్ పై ఆధిక్యంలో ఉంది. ఇక హైదరాబాద్ మాత్రం కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం (SRH wins 5 matches) సాధించింది. అయితే హైదరాబాద్ బాటింగ్ లైనప్ మాత్రం పటిష్టంగానే ఉంది. ఇరు జట్లకు చెందిన తుది XI లో ఆడే ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తుది అంచనా : CSK probable XI
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాష్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అంబటి రాయుడు వచ్చే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : CSK full squad
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, ఆకాశ్ సింగ్, డ్వైన్ ప్రీటోరిస్ సేనాపతి, షేక్ రషీద్, RS హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, అజయ్ జాదవ్ మండల్, సిమర్జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, భగత్ వర్మ, నిశాంత్ సింధు
హైదరాబాద్ జట్టు తుది అంచనా : SRH probable XI
మయాంక్ అగర్వాల్, RA త్రిపాఠి, HC బ్రూక్, AK మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, M జాన్సెన్, H క్లాసెన్ (వికెట్ కీపర్), B కుమార్, T నటరాజన్, M మార్కండే
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వివ్రంత్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ డాగర్, అకేల్ హోసేన్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, సమర్థ్ వ్యాస్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, కార్తీక్ త్యాగి, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, నితీష్ రెడ్డి
మ్యాచ్ జరిగే ప్రదేశం : MA చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium), Chennai
మ్యాచ్ ఆరంభమయ్యే సమయం (Match starting time) : 7:30 PM
లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ (Star Sports Network), జియో సినిమా (Jio Cinema)