భారత్ లో క్రికెట్ గెలుపుపై అంచనాలు తెలిపే ఉత్తమ సైట్లు : Best prediction sites in India

క్రికెట్ మ్యాచుల్లో గెలుపుపై అంచనాలు దాని భవిష్యవాణిని తెలుసుకునేందుకు ప్లేయర్లు అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందులో తాను పందెం కాసిన జట్టు గెలుస్తుందా లేదా అని ఆదుర్దా పడుతుంటారు.

భారత్ లో క్రికెట్ గెలుపుపై అంచనాలు తెలిపే ఉత్తమ సైట్లు : Best prediction sites in India

భారత్ లో క్రికెట్ గెలుపుపై అంచనాలు తెలిపే ఉత్తమ సైట్లు : Best prediction sites in India

 

క్రికెట్ మ్యాచుల్లో గెలుపుపై అంచనాలు దాని భవిష్యవాణిని తెలుసుకునేందుకు ప్లేయర్లు అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందులో తాను పందెం కాసిన జట్టు గెలుస్తుందా లేదా అని ఆదుర్దా పడుతుంటారు.

 

క్రికెట్ బెట్టింగ్ భవిష్యవాణి చెప్పే ఆన్ లైన్ సైట్లు

మ్యాచులోనైనా గెలుపు ఓటములు అనే సహజం. అయితే బెట్టింగ్ వేసే వారు తమ జట్టు గెలుస్తుందా లేదా ని ఆందోళన చెందుతుంటారు. అంచనాలు లేదా భవిష్యవాణి తెలియజేసేందుకు ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లు భారత దేశంలో చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైన సైట్లు దావా పందాలు కాసే తమ ప్లేయర్ల కోసం అంచనాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి.

 

ఎంతోమంది పందాలు కాసేవారు ఎక్కువగా దీనిపై ఆధారపడుతుండడంతో దీనికి ఎంతో డిమాండ్ ఏర్పడుతోంది. అందుకే ఆయా సైట్లు అనుభవజ్ఞులైన వారిని దీని కోసం ఎంచుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా అన్ని సైట్లను పరిశీలించి ఉత్తమంగా అంచనాలు వేసే అనుకూలమైన సైట్ల ద్వారా పందాలు వేస్తున్నారు.

 

అంచనా వేయాలంటే క్రీడలపై అవగాహన తప్పనిసరి

ముఖ్యంగా భవిష్యవాణిని అంచనా వేసి చెప్పాలంటే పలు రకాల విశ్లేషణలు, ఆటగాళ్లపై అవగాహన అవసరం. పిచ్ ఎలా ఉంది, వాతావరణం, గ్రౌండ్ స్వభావం, ఆటగాళ్ల వ్యక్తిగత గణాంకాలు, టీమ్ యొక్క గత గెలుపు ఓటములు, దాని విజయశాతం ఇటువంటి వివరాలు తెలియడం ఎంతో అవసరం. ఇలా అన్నిరకాల వివరాలతో కూడిన సమాచారాన్ని సైట్లలో పందెం వేసే వారి కోసం అందిస్తే తప్పకుండా ఆయా సైట్లకు రద్దీ పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు.

 

భారత దేశంలో కోట్లాది మంది ఆయా సైట్లలో బెట్టింగ్ వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని సైట్లు కూడా భవిష్యవాణిని తెలియజేయడానికి ఏర్పాట్లు చేసాయి. అనుభవజ్ఞులైన వారు తగిన సలహాలు, అన్ని వివరాలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సైట్లలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే...

 

1. Cricplayers.com

భారత దేశంలో అత్యధిక ఆదరణ పొందుతున్న క్రికెట్ బెట్టింగ్ సైట్లలో టాప్ లో ఉంది Cricplayers.com ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, బెట్టింగ్ కి సంబంధించిన భవిష్యవాణి అంటే అంచనాలు తమ సైట్ ని సందర్శించి బెట్టింగ్ వేసే వారి కోసం అందిస్తోంది. అందుకే ఆన్ లైన్ బెట్టింగ్ సైట్లలో దీనికి అత్యంత ఆదరణ లభిస్తోంది. తాజా మ్యాచులు జరిగే చోట వాతావరణానికి సంబంధించిన వివరాలు, పిచ్ యొక్క స్థితిగతులు తెలియజేస్తుంది.

 

జట్ల మధ్య అయితే మ్యాచ్ జరగనుందో వారి మధ్య గతంలో జరిగిన మ్యాచుల్లో ఎవరు ఎక్కువ విజయాలు సాధించారు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు వంటి అనేక వివరాలు మ్యాచుకు ముందుగానే తెలియజేస్తుంది. దీనివల్ల జట్టుపై బెట్టింగ్ వేస్తే గెలుస్తుందో అనే ఒక మంచి అవగాహన బెట్టింగ్ వేసే వారికి కలుగుతుంది. క్రికెట్ బెట్టింగ్ అంచనా కోసం Cricplayers.com నిపుణులైన అనుభవజ్ఞులను ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం క్రీడల పట్ల మంచి పరిజ్ఞానం ఉన్నవారినే ఎంచుకుంది. వీరికున్న పరిజ్ఞానం మ్యాచ్ యొక్క స్వభావాన్ని బెట్టింగ్ వేసేవారికి పూర్తి అవగాహన కలిగించేలా చేస్తుంది.

 

మేము అందించే భవిష్యవాణి ఇతర సైట్ల కంటే ఎక్కువ విజయవంతమైనదని మా సైట్ కి సంబంధించిన రివ్యూస్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మా వద్ద ఉన్న నిపుణులు అందించే అంచనాలతో ఎంతో మంది ఇందులో గెలుపొందారు. మేము సూచించే విజయపు అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. పూర్తి సాంకేతిక వివరాలు, ముందుగానే తెలిపే బెట్టింగ్ అంచనాలు, పార్క్ఆదర్శకమైన విజయాల సూత్రాలు మేము అందరి ఆదరాభిమానాలు పొందడానికి గల కారణాలు.

 

2. FSL11

రాబోయే మ్యాచులో తమ జట్టు గెలుస్తుందా లేదా అని తెలుసుకునే క్రీడాభిమానులు కోసం FSL11 తమ సైట్ ని సందర్శించే వారికోసం మ్యాచుకు సంబంధించిన పలురకాల అంచనాలతో కూడిన భవిష్యవాణిని అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా క్రికెట్ ప్రివ్యూ అంచనాలు, గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ని సైట్ అందిస్తోంది. వాతావరణ స్వభావం.. మ్యాచుకు ఇది ఎంతో అవసరమైనది. తేమ శాతం, వర్ష సూచన, పాక్షిక జల్లులు ఇటువంటి వాటిని అంచనా వేసి చెబుతుంది. పిచ్ స్వభావం కూడా ఎంతో ముఖ్యం. క్రికెట్ పై అవగాహన, క్రికెట్ డేటా అనేవి ముఖ్యమని సైట్ చెబుతోంది. ఎప్పటికప్పుడు క్రికెర్ కి సంబంధించినా న్యూస్ ని చదవడం వలన తగిన పరిజ్ఞానం పెరుగుతుందని స్పష్టంగా చెబుతోంది సైట్.

 

3. Crix11

Crix11 కూడా క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ క్రీడకు కూడా భవిష్యవాణి అంటే అంచనాలను తెలుపుతోంది. ముఖ్యంగా సైట్ ఆయా జట్ల యొక్క గణాంకాలను పూర్తి వివరాలతో అందిస్తోంది. జట్టులోని ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్ళ వివరాలు కూడా ఇందులో ఉంటాయి. పోటీకి సిద్ధపడే ఆయా జట్ల గెలుపును 100% గ్యారంటీగా గెలుస్తారని నమ్మకమైన హామీని ఇస్తోంది. అంతేకాకుండా ఆయా మ్యాచులు జరిగే పిచ్ స్వభావం, టాస్ వివరాలను కూడా అందిస్తోంది. ప్లేయర్ల వ్యక్తిగత వివరాలను స్కిప్ చేయొద్దని చెబుతోంది.

 

4. Stumps and Bails

జట్టు గెలుస్తుందనే దానిని ఖచ్చితంగా అంచనా వేసి చెబుతామంటోంది Stumps and Bails సైట్. ప్రతి ఆటగాడి వ్యక్తిగత గణాంకాలతో సహా, ప్రతీ జట్టు యొక్క జయాపజయాలను నిపుణులైన వారితో అంచనాలు అందిస్తామంటోంది. దీని ప్రకారంగా ఆయా జట్లపై పందాలు వేసి విజయం సాధించవచ్చని పేర్కొంటోంది. తాము అందించే వివరాల ఆధారంగా పందాలు వేసే వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవచ్చని చెబుతోంది. క్రికెట్ గేమ్ ని ఆస్వాదించేందుకు అన్ని సౌకర్యాలు తమ సైట్ లో ఉంటాయని అంటోంది.

 

5. CricNerds

పలు రాష్ట్రాలు ఆన్ లైన్ బెట్టింగ్ ను నిషేధించినట్లు CricNerds తన సైట్ లో పేర్కొంది. అందుకే ఆయా రాష్ట్రాలకి చెందిన వారు దీనిని గమనించి అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు తెలంగాణా రాష్ట్రాలు దీనిపై నిషేధం విధించడం వలన ఆయా ప్రాంతాల్లో నివసించేవారు చట్టాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. CricNerds సైతం మ్యాచుకు సంబంధించిన టాస్, ఆటగాళ్ల వ్యక్తిగత గణాంకాలను పూర్తి వివరాలతో అందిస్తామని చెబుతోంది. మంచి క్రికెట్ పరిజ్ఞానం సంపాదించడం ద్వారా పందెంలో సులభంగా గెలవచ్చని అంటోంది. ఇందుకు తాము అందించే పిచ్ రిపోర్ట్, ఆయా జట్ల గెలుపు ఓటములను ఫాలో కావాలని సూచిస్తోంది. పిచ్ రిపోర్ట్, వాతావరణ రిపోర్ట్ ను కూడా తమ సైట్ ను సందర్శించే వారి కోసం నిపుణులైన వారిచే వివరాలను అందిస్తోంది.

 

6. Cricdiction

అనుభవజ్ఞులు, నిపుణులైన వారు అన్ని క్రికెట్ మ్యాచులను పరిశోధించి క్రికెట్ మ్యాచ్ ని అంచనా వేస్తారని Cricdiction చెబుతోంది. ఒక క్రికెట్ మ్యాచ్ ని అంచనా వేయాలంటే ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ యొక్క స్వభావం, ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు, ఆయా జట్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది. వీటన్నింటిని అర్ధం చేసుకోవడం ద్వారా తమ సైట్లో పందాలు కాసే వారి విజయానికి అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. తమ నిపుణులు మ్యాచ్ పై ఖచ్చితమైన అంచనాలు వేసి విజయం సాధిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మ్యాచ్ ప్రారంభం అవడానికి 12 నుంచి 24 గంటల ముందే సరైన అంచనాలు తమ నిపుణులు అందిస్తారని చెబుతోంది.

 

7. Dream Team Cric

సైట్ లో క్రికెట్ మ్యాచుకు సంబంధించిన అంచనాలతో కూడిన భవిష్యవాణిని పందాలు వేసేవారికి అందిస్తామని Dream Team Cric చెబుతోంది. నేటి ఫాంటసీ క్రికెట్ లో మంచి ఫన్ కోరుకునేవారికి, రోజుకి ఆరోజు అనుభవజ్ఞుల చేత తగిన సలహాలు అందిస్తామని చెబుతోంది. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, హ్యాండ్ బాల్ వంటి తదితర క్రీడలను భవిష్యవాణి లో అంచనా వేసి చెబుతామని అంటోంది. డ్రీమ్ 11 వంటి ఫాంటసీ గేమ్స్ కి సంబంధించిన ఆటగాళ్ల గణాంకాలు, తాజా మ్యాచుల వివరాలు అందిస్తామని చెబుతోంది.

 

సైట్ ని సందర్శించే ఆటగాళ్ల కోసం తగిన వివరాలను తమ వద్ద ఉన్న నిపుణులు ఎప్పటికప్పుడు తగిన వివరాలను అందిస్తుంటారని పేర్కొంది. ప్రతీ సమాచారం ఎంతో ఖచ్చితత్వంతో ఇస్తూంటామంది. ఇంకా సైట్ లో క్రికెట్ మ్యాచులు ఎక్కడ ఎప్పుడు జరుగుతుంటాయనే వివరాలను అందిస్తోంది. ఆయా జట్ల టూర్లు, రాబోయే కాలంలో జరగబోయే టోర్నమెంట్ల వివరాలు, తాజా వార్తలను కూడా తమ సైట్లో ఉంచుతోంది.

 

8. Howzat Blog

నేటి మ్యాచులో టీమ్ విజయం సాధిస్తుందో తెలుసుకునే గెలుపు అంచనాల భవిష్యవాణిని Howzat Blog సైట్ ని సందర్శించే వారికి అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని క్రికెట్ మ్యాచుల భవిష్యవాణి తాము అంచనాలతో కలిపి అందజేస్తామని చెబుతోంది. ఆటగాళ్ల వ్యక్తిగత గణాంకాలు, పిచ్ స్వభావం, టాస్ అంచనా, గత మ్యాచులకి సంబంధించిన అన్ని రికార్డుల వివరాలు అందుబాటులో వివరణాత్మకంగా ఉంటాయి. పూర్తి వివరణాత్మకంగా నిపుణుల చేత విశ్లేషించి ప్రచురిస్తోంది. టీ20, వన్డేలు, టెస్టులు అన్ని సిరీసులకు భవిష్యవాణి అందిస్తున్నారు.

 

క్రీడలో అయినా గెలవడం అనేది గ్యారంటీ కాదు. అయితే తాము ప్రత్యర్థి యొక్క నిర్దిష్టమైన వివరాలపై దృష్టి పెట్టి దీనికి అనుగుణంగా మ్యాచ్ పై అంచనాలు వేసి విజయం సాధించడానికి అవకాశం ఉండే జట్ల వివరాలను అందిస్తామని చెబుతోంది. ఇదే కాకుండా తాజా క్రికెట్ వార్తలు కూడా అందిస్తోంది.

భారత క్రికెట్ ప్లేయర్స్: cricket player in India 

ప్రపంచ క్రికెట్ ని శాసించే స్థాయికి భారత క్రికెటర్లు (Indian cricketers) చేరుకున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయా క్రికెటర్లే. ఎవరికీ సాధ్యం కానటువంటి రికార్డులను (Records) మన క్రికెటర్లు సాధించారు. వారిలో ముఖ్యంగా క్రికెట్ గాడ్ గా పిలువబడే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లీ ముందు వరసలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన వారిలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రమే ఉన్నాడు.