వన్డే క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు
Ricky Ponting, Australia score 1743. Sachin tendulkar has highest run score in history of ODI Cricket World Cup. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రసిద్ది చెందింది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను అభిమానించే వాళ్ళు కోట్లలో (crores of fans) ఉన్నారు. తమ అభిమాన జట్టు ఆడుతోందంటే దానికోసం ఎన్ని పనులున్నా మానుకుని మ్యాచ్ ను వీక్షించే వాళ్ళూ ఉన్నారు. 1975 లో మొదలైన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ నాలుగేళ్లకోసారి కోట్లాది అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది 2023 లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నీ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటి ప్రపంచ కప్ టోర్నమెంట్ ఇంగ్లాండ్ లో నిర్వహించారు. ఈ కప్ 1975 లో ప్రారంభించినప్పుడు 60 ఓవర్ల పాటు ఆడేవారు. అనంతరం 1987 ప్రపంచ కప్ నుంచి 50 ఓవర్లకు కుదించారు. మొదటిసారిగా 1987 లో భారత్, పాకిస్థాన్ దేశాల్లో టోర్నమెంట్ నిర్వహించారు.
క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రసిద్ది చెందింది. క్రికెట్ ప్రపంచ కప్ జరిగినప్పుడల్లా, క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఆటను ఆస్వాదిస్తారు. ఈ రోజు మేము మీకు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల గురించి తెలియజేయబోతున్నాం. వీరిలో అత్యధిక పరుగులు (highest runs) చేసిన బ్యాట్స్‌మన్లలో భారతదేశం నుంచి లిటిల్ మాస్టర్ సచిన్ (Sachin) ఒక్కడే ఉన్నాడు. అది కూడా అగ్రస్థానంలోనే కావడం గమనార్హం. సచిన్ రికార్డుకు దరిదాపుల్లో ఎవ్వరూ లేకపోవడం మరో విశేషం. ఎన్నో రికార్డుల రారాజు సచిన్ అంటే అందుకే ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్.
ఆటగాడి పేరు : సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar, India)
- ఆడిన సంవత్సరం : 1992-2011
- ఆడిన మ్యాచ్‌లు : 45
- ఆడిన ఇన్నింగ్స్ : 44
- నాటౌట్‌లు : 4
- చేసిన పరుగులు : 2278
- అత్యధిక పరుగులు : 152
- బ్యాటింగ్ సగటు : 56.95
- స్ట్రయిక్ రేట్ : 88.98
- సెంచరీలు : 6
- అర్ధ సెంచరీలు : 15
- ఫోర్లు : 241
- సిక్సులు : 27
ఆటగాడి పేరు : రికీ పాంటింగ్ (Ricky Ponting, Australia)
- ఆడిన సంవత్సరం : 1996-2011
- ఆడిన మ్యాచ్‌లు : 46
- ఆడిన ఇన్నింగ్స్ :42
- నాటౌట్‌లు : 4
- చేసిన పరుగులు : 1743
- అత్యధిక పరుగులు : 140*
- బ్యాటింగ్ సగటు : 45.86
- స్ట్రయిక్ రేట్ : 79.95
- సెంచరీలు : 5
- అర్ధ సెంచరీలు : 6
- ఫోర్లు : 145
- సిక్సులు : 31
ఆటగాడి పేరు : కుమార సంగక్కర (Kumara Sangakkara, Sri Lanka)
- ఆడిన సంవత్సరం : 2003-2015
- ఆడిన మ్యాచ్‌లు : 37
- ఆడిన ఇన్నింగ్స్ :35
- నాటౌట్‌లు : 8
- చేసిన పరుగులు : 1532
- అత్యధిక పరుగులు : 124
- బ్యాటింగ్ సగటు : 56.74
- స్ట్రయిక్ రేట్ : 86.55
- సెంచరీలు : 5
- అర్ధ సెంచరీలు : 7
- ఫోర్లు : 147
- సిక్సులు : 14
ఆటగాడి పేరు : బ్రియాన్ లారా (Brian Lara, West Indies)
- ఆడిన సంవత్సరం : 1992-2007
- ఆడిన మ్యాచ్‌లు : 34
- ఆడిన ఇన్నింగ్స్ : 33
- నాటౌట్‌లు : 4
- చేసిన పరుగులు : 1225
- అత్యధిక పరుగులు : 116
- బ్యాటింగ్ సగటు : 42.24
- స్ట్రయిక్ రేట్ : 86.26
- సెంచరీలు : 2
- అర్ధ సెంచరీలు : 7
- ఫోర్లు : 131
- సిక్సులు : 17
ఆటగాడి పేరు : ఏబీ డివిలియర్స్ (AB De Villiers, South Africa)
- ఆడిన సంవత్సరం : 2007-2015
- ఆడిన మ్యాచ్‌లు : 23
- ఆడిన ఇన్నింగ్స్ :22
- నాటౌట్‌లు : 3
- చేసిన పరుగులు : 1207
- అత్యధిక పరుగులు : 162*
- బ్యాటింగ్ సగటు : 63.52
- స్ట్రయిక్ రేట్ : 117.29
- సెంచరీలు : 4
- అర్ధ సెంచరీలు : 6
- ఫోర్లు : 121
- సిక్సులు : 37
ఆటగాడి పేరు : క్రిస్ గేల్ (Chris Gayle, West Indies)
- ఆడిన సంవత్సరం : 2003-2019
- ఆడిన మ్యాచ్‌లు : 35
- ఆడిన ఇన్నింగ్స్ : 34
- నాటౌట్‌లు : 1
- చేసిన పరుగులు : 1186
- అత్యధిక పరుగులు : 215
- బ్యాటింగ్ సగటు : 35.93
- స్ట్రయిక్ రేట్ : 90.53
- సెంచరీలు : 2
- అర్ధ సెంచరీలు : 6
- ఫోర్లు : 116
- సిక్సులు : 49
Also Read - highest individual scores in odis
ఆటగాడి పేరు : సనత్ జయసూరియా (Sanat Jayasuriya, Sri Lanka)
- ఆడిన సంవత్సరం : 1992-2007
- ఆడిన మ్యాచ్‌లు : 38
- ఆడిన ఇన్నింగ్స్ : 37
- నాటౌట్‌లు : 3
- చేసిన పరుగులు : 1165
- అత్యధిక పరుగులు : 120
- బ్యాటింగ్ సగటు : 34.26
- స్ట్రయిక్ రేట్ : 90.66
- సెంచరీలు : 3
- అర్ధ సెంచరీలు : 6
- ఫోర్లు : 120
- సిక్సులు : 27
ఆటగాడి పేరు : జాక్విస్ కల్లిస్ (Jacques Kallis, South Africa)
- ఆడిన సంవత్సరం : 1996-2011
- ఆడిన మ్యాచ్‌లు : 36
- ఆడిన ఇన్నింగ్స్ : 32
- నాటౌట్‌లు : 7
- చేసిన పరుగులు : 1148
- అత్యధిక పరుగులు : 128*
- బ్యాటింగ్ సగటు : 45.92
- స్ట్రయిక్ రేట్ : 74.40
- సెంచరీలు : 1
- అర్ధ సెంచరీలు : 9
- ఫోర్లు : 86
- సిక్సులు :13
ఆటగాడి పేరు : షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan, Bangladesh)
- ఆడిన సంవత్సరం : 2007-2019
- ఆడిన మ్యాచ్‌లు : 29
- ఆడిన ఇన్నింగ్స్ :29
- నాటౌట్‌లు : 4
- చేసిన పరుగులు : 1146
- అత్యధిక పరుగులు : 124*
- బ్యాటింగ్ సగటు : 45.84
- స్ట్రయిక్ రేట్ : 82.26
- సెంచరీలు : 2
- అర్ధ సెంచరీలు : 10
- ఫోర్లు : 107
- సిక్సులు : 8
ఆటగాడి పేరు : తిలకరత్నే దిల్షాన్ (Tillakaratne Dilshan, Sri Lanks)
- ఆడిన సంవత్సరం : 2007-2015
- ఆడిన మ్యాచ్‌లు : 27
- ఆడిన ఇన్నింగ్స్ : 25
- నాటౌట్‌లు : 4
- చేసిన పరుగులు : 1112
- అత్యధిక పరుగులు : 161*
- బ్యాటింగ్ సగటు : 52.95
- స్ట్రయిక్ రేట్ : 92.97
- సెంచరీలు : 4
- అర్ధ సెంచరీలు : 4
- ఫోర్లు : 122
- సిక్సులు : 9
క్రికెట్ ప్రేమికులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ మరి కొన్ని నెలల్లో జరగనుంది. ఈ ఏడాది 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచంలో వన్డే క్రికెట్ ఆడే 10 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. ఈ 10 జట్ల మధ్య మొతం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉన్నాయి. ఒక్కో జట్టు గ్రూప్ దశలో 4 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. మ్యాచ్‌ల షెడ్యూల్ ను త్వరలోనే ఐసీసీ విడుదల చేయనుంది.
Our Related Topics - ind vs nz odi's Stats