ఉత్తమ హాకీ అంచనా సైట్లు : Best Hockey prediction sites

ఫిట్నెస్... రేసు గుర్రంలా పరిగెత్తే నేర్పు... బంతిని స్టిక్ తో డ్రిబ్లింగ్ (dribling) చేసే విన్యాసాలు.. ఇవన్నీ చూడాలంటే ప్రసిద్ధ క్రీడ అయిన హాకీని (hockey) వీక్షించాల్సిందే. ఆటగాళ్ల మెరుపు కదలికలతో చేసే గోల్స్ అభిమానులను అలరిస్తుంటాయి.

ఉత్తమ హాకీ అంచనా సైట్లు : Best Hockey prediction sites

ఉత్తమ హాకీ అంచనా సైట్లు : Top Hockey prediction sites

ఫిట్నెస్... రేసు గుర్రంలా పరిగెత్తే నేర్పు... బంతిని స్టిక్ తో డ్రిబ్లింగ్ (dribling) చేసే విన్యాసాలు.. ఇవన్నీ చూడాలంటే ప్రసిద్ధ క్రీడ అయిన హాకీని (hockey) వీక్షించాల్సిందే. ఆటగాళ్ల మెరుపు కదలికలతో చేసే గోల్స్ అభిమానులను అలరిస్తుంటాయి.

 

హాకీ అంటే ఏమిటి? : What is Hockey?

ఫీల్డ్ హాకీలో ప్రధానంగా ఒక్కో జట్టులో 11 మంది ఆడతారు. ఇది జట్టుగా ఆడే ఆట. హాకీ స్టిక్, బాల్ ప్రధానమైనవి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (IHF) ఆటకి సంబంధించిన నిబంధనలను తయారు చేస్తుంది. గోల్ కీపర్ (Goal keeper), బ్యాక్ (Back), మిడ్-ఫీల్డర్లు (Mid-fielders), ఫార్వర్డ్స్ (Forwards) ఇందులో ఆడతారు. ఇందులో హిట్ (hit), స్కూప్ (scoop), డ్రిబ్లింగ్ (dribling), లాంగ్ స్కూప్, షార్ట్ పాస్, పెనాల్టీ కార్నర్ (penalty corner), పెనాల్టీ స్ట్రోక్ (penalty stroke) ప్రధానమైనవి.

 

హాకీపై అంచనా వేయడం ఎలా? : How to predict hockey?

హాకీ బెట్టింగ్ పై అంచనా (prediction) తో బెట్టింగ్ గెలిచేందుకు వీలు కలిపిస్తుంది. సాధారణంగా గేమ్ (game) ఆడే టీమ్స్ (teams) కి సంబంధించిన గత విజయాలు, ఆటగాళ్ల వ్యక్తిగత గణాంకాలు బెట్టింగ్ కి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుబాటులో ఉండే సైట్ల ద్వారా నిపుణులైన వారు అందించే అంచనాల (prediction) సహాయంతో మ్యాచ్ లో బెట్టింగ్ వేసి గెలవొచ్చు. దీనికి ప్రధానంగా బెట్టింగ్ వేసే వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే గణాంకాలు (old performance) పరిశీలించడం. ఇందులో టీమ్ ఎన్ని గోల్స్ చేస్తుంది అనేదాని పైనా బెట్టింగ్స్ కూడా వేయవచ్చు.

ఒకవేళ టీమ్ లో గనుక అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉంటె బెట్టింగ్ అంచనాలు మారిపోతుంటాయి. ఎందుకంటే సంబంధిత ఆటగాడి రికార్డులను ఇందులో తమ అంచనాలు (predictions) కి అన్వయం చేసుకుంటారు. దీనిద్వారా బెట్టింగ్ వేసేవాళ్ళకి వారి విజయావకాశాలు మెరుగు పడతాయి. అందుకే గేమ్ లో అయినా ముందుగా ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను సరి పోల్చుతారు. అంచనాలు వేసే సైట్లు ఎక్కువగా దీనిపై దృష్టి (focus) పెడతాయి.

మీరు పందెం వేయడానికి ముందు బెట్టింగ్ డబుల్ ఛాన్స్ను అంచనా వేయడం అనేది తెలివైన బెట్టింగ్ డ్రా విధానం. మీరు మీ పందెం వేయడానికి ముందు, ఒక జట్టు (teem) ఎక్కువ తేడాతో గెలుస్తుంటే మీరు ఖచ్చితంగా దానిని పరిగణనలోకి తీసుకోండి. అయితే, అసమానతలు (odds) ఎక్కువగా ఉండి, రెండు వైపులా సమానంగా ఉన్నట్లయితే, పందెం (betting) వేయడానికి ఇది సమయం.

 

మనీలైన్ : Money line

క్రీడలపై పందెం (betting) వేయడానికి మనీ లైన్ అనేది సులభమైన మార్గం. గేమ్ ఆడుతున్న రెండు జట్ల రికార్డులను సరిపోల్చడం ద్వారా అసమానతలను ఇందులో సెట్ చేస్తారు. ప్రతి జట్టు గెలవడానికి ఎంత అవకాశం ఉందో దాని ఆధారంగా ఒక అసమానత (odds) సంఖ్య ఇవ్వబడుతుంది. అవకాశాన్ని బట్టి బెట్టింగ్ గెలుచుకునే అవకాశం ఉంది. అందుకే నిపుణులిచ్చే సలహాలు (Experts advises) ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

 

సొంత అంచనాలే మేలు : Own prediction is best

మీరు నిపుణులు ఇచ్చే సలహాలు, గణాంకాలను విశ్లేషించుకుని పందెం వేయడం మేలు. ఎందుకంటే నిపుణులు వారి అనుభవాన్ని అందిస్తారు. కానీ పందెం వేయాలంటే మీరు ఖచ్చితంగా వీటిని అనుసరించాలి. కొందరు బుక్ మేకర్స్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అందుకే సొంత నిర్ణయమే మీకు మేలు.

క్రిక్-ప్రిడిక్షన్ ఉత్తమ సైట్ : Cric-prediction is Best site in market

భారతదేశంలో Cric-prediction అత్యంత ఆదరణ పొందుతున్న సైట్ గా అగ్రభాగాన నిలిచింది. ఇందులో ప్రత్యేకమైన హాకీ చిట్కాలు, ఖచ్చితమైన హాకీ అంచనాలను నిపుణుల ద్వారా అందిస్తోంది. అంచనాలతో ఎంతోమంది ప్రయోజనాలు పొందారు. సైట్ హాకీ లైనప్తో పాటు లైవ్ స్కోర్, ఫలితాలు (results), గణాంకాలు, పందెం చిట్కాలు (tips), బెట్టింగ్ అసమానతలను, హాకీ బెట్టింగ్కి సంబంధించిన మొత్తం సమాచారం అందిస్తారు.

 

ప్రపంచంలో జరిగే అన్ని హాకీ లీగ్ లను కవర్ చేస్తారు. మీరు ఖచ్చితంగా మ్యాచ్ పైన వేసే పందెం (betting) గెలవాలంటే మీరు మేము అందించే అంచనాలు (predictions) ఫాలో కావాలి. ప్రతి ఒక్కరూ పందెం గెలవాలనేదే మా ఆకాంక్ష. అందుకు తగ్గట్లుగా మేము హాకీ క్రీడపై అవగాహన ఉన్న నిష్ణాతులను ఎంచుకుంటాము. వీరు మ్యాచ్ కి సంబంధించిన విజయావకాశాలను ఖచ్చితంగా అంచనా (prediction) వేస్తారు. దీనివల్ల బెట్టింగ్ వేసేవారు ఖచ్చితంగా పందెం గెలవగలుగుతారు.

possible11.com

హాకీ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, ఆటగాళ్ల గణాంకాలను సైట్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. గత మ్యాచ్ విజయాలు, రాబోయే లైవ్ మ్యాచ్ వివరాలు లభ్యమవుతాయి.

 

Star Sports

ఎప్పటికప్పుడు మ్యాచ్ సమాచారం, ఆటగాళ్ల గణాంకాలు, వ్యక్తిగత రికార్డులు అందుబాటులో ఉంచుతుంది. కీలక ఆటగాళ్ల వివరాలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు లైవ్ స్కోర్స్ ను అందిస్తుంది.

 

ESPN.com

ప్రపంచంలో జరిగే అన్ని లీగ్ వివరాలు, క్రీడాకారుల రికార్డులు, గణాంకాలు, విజేతల వివరాలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

hockeybets365

ఉచిత చిట్కాలను అందిస్తామని చెబుతోంది. రోజువారీ మ్యాచ్ అంచనాలను బెట్టింగ్ వేసేవారికి అందిస్తారు. వినియోగదారులకు సేవలు అందిస్తామని వాగ్దానం చేస్తోంది.

 

హాకీలో భారత్ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎన్నో విషయాలు, మరెన్నో మరపురాని విజయాలు కళ్ల ముందు కనిపిస్తాయి. హాకీలో భారత్ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

భారత జాతీయ క్రీడ హాకీ : Hockey is the National game of India

హాకీ అంటేనే భారత్ అన్నట్లుగా మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతికెక్కారు.  ఒలింపిక్స్ లో సాధించిన పతకాలు దీనికి నిదర్శనం. తన ఆటతీరుతో మంత్రముగ్ధులను చేసిన వాతగాళ్ళు ఎందరో ఉన్నారు. వీరిలో ప్రముఖులు మేజర్ ధ్యాన్ చంద్, రూప్ చంద్, ధనరాజ్ పిళ్ళై, పర్గత్ సింగ్ వంటి ఎందరో ఉన్నారు. పాతతరానికి చెందిన ధ్యాన్ చంద్ మైదానంలో ఆడుతుంటే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు అలా నిలుచునే ఉండిపోయేవారు. ఎందుకంటే వారికి బాల్ కనిపించేది కాదు. అంతటి డ్రిబ్లింగ్ వీరుడు ఆయన. ఒక్కోసారి ఆయన స్టిక్ కి జిగురు ఉందా అని కూడా పరిశీలించేవారు.

 

హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ : Dhyanchand the hockey wizard

హాకీ ఆడేందుకు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైన అంశం. క్రీడాకారుడు ఫిట్నెస్ గా ఉంటె మైదానంలో చురుకుగా పరిగెత్తగలడు. హాకీ స్టిక్ తో క్రీడాకారులు చేసే విన్యాసాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. హాకీ (Hockey) పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశం ప్రసిద్ధి చెందింది. దీనికి నిదర్శనం ఒలింపిక్స్ (Olympics) లో ఎవ్వరూ సాధించానని బంగారు పతకాలు (Gold medals) భారత్ సాధించింది. దీనికి ప్రధాన కారణం హాకీ మాంత్రికుడు (Hockey Wizard) గా పేరొందిన మేజర్ ధ్యాన్చంద్. ఆయన తన హాకీ స్టిక్ తో చేసే విన్యాసాలకు ఆశ్చర్యపోయిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ (Hitler) ధ్యాన్చంద్ తన దేశం తరపున ఆడితే కల్నల్ పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అంతటి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు ధ్యాన్చంద్.

భారత్ గెలిచిన ఒలింపిక్ పతకాలు : India Olympic Gold medals in Hockey

ఇండియా ఇప్పటివరకు ఒలంపిక్స్ లో 8 బంగారు,1 రజత పతకం, 3 కాంస్య పతకాలతో మొత్తంగా 12 పతకాలు  సాధించింది. భారత్ సంవత్సరంలో ఒలింపిక్ పతకం (Olympic medals)) సాధించిందో వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ : నెదర్లాండ్స్ ను 3-0 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1932 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ : యూఎస్ఏ ను 24-1 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1936 బెర్లిన్ ఒలింపిక్స్ : జర్మనీని 8-1 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1948 లండన్ ఒలింపిక్స్ : బ్రిటన్ ను 4-0 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1952 హెల్సింకి ఒలింపిక్స్  : నెదర్లాండ్స్ ను 6-1 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1956 మెల్బోర్న్ ఒలింపిక్స్  : పాకిస్తాన్ ను 1-0 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1960 రోమ్ ఒలింపిక్స్  : పాకిస్తాన్ పై 0-1 తేడాతో ఓడి రజత పతకం (Silver Medal)

1964 టోక్యో ఒలింపిక్స్ : పాకిస్తాన్ ను 1-0 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

1968 మెక్సికో ఒలింపిక్స్ : జర్మనీని 2-1 తేడాతో ఓడించి కాంస్య పతకం (Bronze Medal)

1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ : పాకిస్తాన్ పై 2-0 తేడాతో ఓడి కాంస్య పతకం (Bronze Medal)

1980 మాస్కో ఒలింపిక్స్ : పాకిస్తాన్ ను 4-3 తేడాతో ఓడించి బంగారు పతకం (Gold Medal)

2021 టోక్యో ఒలింపిక్స్ : జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం (Bronze Medal)

ఫీల్డ్ హాకీ లో భారత్ సాధించిన 5 ఉత్తమ రికార్డులు : India top 5 records in Olympics

1. ఒలింపిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ (Gold medals) తో సహా 1 రజత, 3 కాంస్య పతకాలు సాధించిన ఏకైక జట్టు

2. వరుసగా 1928, 1932, 1936, 1948, 1952 మరియు 1956 లో వరుసగా గోల్డ్ మెడల్స్ (Gold medals) సాధించిన ఏకైక జట్టు (1940, 1944 ఒలింపిక్స్ జరగలేదు)

3. యూఎస్ఏ ను 24-1 గోల్స్ తేడాతో ఓడించి అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా నిలిచింది. మ్యాచ్ లో రూప్ సింగ్ 10 గోల్స్ చేసి మరో రికార్డు సృష్టించాడు

4. ఆసియా క్రీడల్లో హాంగ్ కాంగ్ టీమ్ ని 26-0 తేడాతో విధించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆసియా క్రీడల్లో హాకీలో 21 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది.

5. 1936 ఒలింపిక్స్ ఫైనల్లో జర్మనీని 8-1 తేడాతో ఓడించి అత్యధిక గోల్స్ మార్జిన్ తో గెలిచిన జట్టుగా నిలిచింది

ఫీల్డ్ హాకీ బెట్టింగ్ అంచనాలు : Hockey Predictions

వినియోగదారులకు ఉచిత ఫీల్డ్ హాకీ బెట్టింగ్ (Fieled Hockey Betting) చిట్కాలను అందించడంలో Cricplayers.com అగ్రస్థానంలో ఉంది. సరైన అంచనాలతో, మీరు FIH ప్రో లీగ్, ప్రపంచ కప్ వంటి పోటీలపై పందెం వేయవచ్చు. సైట్ మార్కెట్లో విస్తృత నెట్వర్క్ (Network) కలిగి ఉంది. ఫీల్డ్ హాకీ గేమ్స్ ను విశ్లేషిస్తూ, మీకు కావలసిన గేమ్ కోసమైనా మీకు ఎల్లప్పుడూ చిట్కాలు (Tips) అందుబాటులో ఉండేలా పరిశోధనలు చేస్తూ సమర్థులైన నిపుణులు అంచనాలను, చిట్కాలను అందిస్తున్నారు.

 

ఉత్తమ ఫీల్డ్ హాకీ చిట్కాలు : Best Hockey Tips

మీరు తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే ఒకే ఫీల్డ్-హాకీ (Field Hockey) పందెం వేయడానికి Cricplayers.com ప్రిడిక్షన్ సైట్లో (Prediction site) మీకు అందుబాటులో తగిన అంచనాలు, చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉత్తమ ఫలితాన్ని (best results)అందుకోవడానికి ఫీల్డ్ హాకీ బెట్టింగ్ వ్యూహాలు, అంచనాలు లభిస్తాయి.

 

ఫీల్డ్ హాకీ బెట్టింగ్ మార్కెట్లలో Cricplayers.com విస్తృత శ్రేణి నెట్వర్క్ (broad network) ను కలిగి ఉంది. ఇప్పటికే అద్భుతమైన అంచనాలతో పందెం వేసేవారు డబులు సంపాదిస్తున్నారు. ఫీల్డ్ హాకీ (Field Hockey) పోటీలో గెలుపొందిన జట్టుపై మీరు పందెం వేయాలనుకుంటే Cricplayers.com మీకు పూర్తిస్థాయిలో బెట్టింగ్ వేయడానికి తగిన చిట్కాలను అందిస్తుంది.

 

Cricplayers.com అన్ని ప్రధాన ఫీల్డ్ హాకీ టోర్నమెంట్లను (Major Hockey tournaments) కవర్ చేస్తుంది. మీరు జాతీయ, అంతర్జాతీయ పోటీల కోసం కావలసిన అంచనాలు (Predictions) అందుకోవాలంటే సైట్ ఖచ్చితంగా మీకోసం ఉత్తమమైనదని చెప్పవచ్చు.టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే నిపుణులైన (well trained experts) వారితో అంచనాలు రూపొందించి మీరు పందెంలో విజయం సాధించేలా సహాయపడుతుంది.